Ashish Vidyarthi: హనీమూన్ లో పోకిరి విలన్.. ముసలాడే కానీ,
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashish Vidyarthi: బాలీవుడ్ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో పోకిరి సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విలన్ గా, సపోర్టివ్ యాక్టర్ గా ఆశిష్ ఎంత ఫేమస్ అయ్యాడో.. 57 ఏళ్ళ వయస్సులో రెండో పెళ్లి చేసుకొని అంతకన్నా ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఈ మధ్యనే ఆయన అస్సాంకు చెందిన రూపాలి బరువాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ పెళ్లిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ వయస్సులో రెండో పెళ్లి ఏంటి.. ? ముసలోడు ఏం చేస్తాడు..? ఇలాంటి పని చేసి సమాజానికి ఏం చెప్దామనుకుంటున్నాడు..? అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. అయితే ఆ విమర్శలకు ఆశిష్ స్పందించాడు. తనపై వస్తున్న విమర్శలన్నింటిని తాను విన్నానని.. పెళ్లి చేసుకోవడం అంటే శారీరక సుఖం కోసమే కాదు అని, ఒక తోడు కోసం చేసుకుంటారని, తనకు అలాంటి తోడు కోసమే తాను పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు.
Breaking: ‘’టైగర్ నాగేశ్వరరావు’’ యూనిట్ కి షాక్.. సినిమా నిలిపేయాలంటూ?
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇక పెళ్లి తరువాత ఈ జంట హానీమూన్ లో కనిపించి షాక్ ఇచ్చారు. రూపాలి, ఆశిష్ .. ఇండోనేషియాలోని బాలికి హానీమూన్ కు వెళ్లారు. ఇక తాజాగా హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను రూపాలి తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. చక్కటి లొకేషన్ లో భర్త ఆశిష్ పక్కన నిలబడి చిరునవ్వులు చిందిస్తూ ఆమె కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఆశిష్- రూపాలి జంటను చూసి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొంతమంది ట్రోలర్స్ మాత్రం ముసలోడే కానీ, మహానుభావుడు అని చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఆశిష్ చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!