Raju Gari Ammayi Naidu Gari Abbayi Trailer: నూతన తారలు రవితేజ నున్నా హీరోగా, నేహ జురెల్ హీరోయిన్ గా సత్యరాజ్ దర్శకుడిగా తెరకెక్కిన చిత్రం రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి. వెంకట శివ సాయి పిల్మ్స్ పతాకంపై మణికొండ రంజిత్ సమర్పణలో ముత్యాల రామదాసు, నున్నా కుమారి ఈ సినిమాను నిర్మించారు.
Mamitha Baiju: కొందరు డైరెక్టర్లకు పర్ఫెక్షన్ అనేది చాలా ముఖ్యం. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా వారు తిట్టడంతో ఆగరు.. నటీనటులని కూడా చూడకుండా చేయెత్తుతారు. తెలుగులో డైరెక్టర్ తేజ.. తన దర్శకత్వంలో నటించిన హీరో హీరోయిన్లందరిని కొట్టినవాడే. ఇప్పుడు ఆయన స్కూల్ నుంచి వచ్చిన హీరోలందరూ స్టార్లుగా మారారు.
Kannappa: కొన్నేళ్లుగా మంచు విష్ణు హిట్ కోసం ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే. కానీ, అది మాత్రం విష్ణుకు అందడం లేదు. దీంతో ఈసారి ఎలాగైనా వవిష్ణు మంచి విజయాన్ని అనుకోవాలని కన్నప్పతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా..
Bhoothaddam Bhaskar Narayana: ఇండస్ట్రీలో రోజుకో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. కొన్ని రోజులు బయోపిక్స్ ట్రెండ్ నడిస్తే.. ఇంకొన్ని రోజులు బ్రేకప్ స్టోరీస్ నడుస్తాయి.. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో హర్రర్ స్టోరీస్ ట్రెండ్ నడుస్తుంది. దెయ్యాలు, భూతాలు, చేతబడులు, క్షుద్ర పూజలు.. ఇలాంటి కథలతో దర్శకులు.. ప్రేక్షకులను థియేటర్ లోనే భయపెడుతున్నారు.
RGV: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కొనితెచ్చుకోవడంలో ఆర్జీవీ తరువాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్న వర్మ.. బయోపిక్ లు తీసే పని మీద పడ్డాడు. ఇంకోపక్క నిజం అనే యూట్యూబ్ ఛానెల్ ను పెన్ చేసి.. అందులో నిజానిజాలను నిగ్గుతేల్చే పనిలో పడ్డాడు.
Ghantasala Daughter: మ్యూజిక్ సెన్సేషన్ ఘంటసాల గురించి ఇప్పటి జనరేషన్ కు తెలియకపోవచ్చు కానీ.. అప్పట్లో ఆయన లేనిదే సినిమానే లేదు. ఎన్ని పాటలు.. ఎన్ని పాట కచేరీలు.. సినిమా ఏదైనా సంగీతం మాత్రం ఘంటసాలనే అందించాలి అని ఆయన డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూసేవాళ్ళు. ఆయనకు వచ్చిన అవార్డులు, రివార్డులు గురించి అస్సలు చెప్పనవసరమే లేదు.
Prasanth Neel: ఎంత పెద్ద హీరో అయినా.. హీరోయిన్ అయినా.. డైరెక్టర్ అయినా వారి వారి వ్యక్తిగత ఇష్టాలు వారికి ఉంటాయి. వారిని ఇన్స్పైర్ చేసినవారు.. వారికి నచ్చిన డైరెక్టర్స్, హీరోస్ వారికి ఉంటారు. అలానే మన సలార్ డైరెక్టర్ కు కూడా ఆల్ టైమ్ ఫేవరేట్ డైరెక్టర్ ఒకరు ఉన్నారట
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత బిజీగా ఉన్నా కూడా తనకు నచ్చిన సినిమాలను, సిరీస్ లను చూడడమే కాకుండా.. వాటి రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఏదైనా డిఫరెంట్ కథ నచ్చితే తప్పకుండా దాని గురించి మాట్లాడతాడు. తాజాగా మహేష్ మనసును కొల్లగొట్టింది మలయాళ వెబ్ సిరీస్ పోచర్.
Nandamuri Balakrishna: మంచు వారబ్బాయి విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న కన్నప్ప చిత్రంపై జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, ప్రభాస్ వంటి మహామహులెంతో మంది నటిస్తున్నారు.
Bhoothaddam Bhaskar Narayana: యంగ్ హీరో శివ కందుకూరి ఈసారి యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ తో వస్తున్నాడు. అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేసిన ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమా మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది.