Roja Pantham
Author- NTV Telugu-
Ankita Lokhande: సౌత్ లో ఆఫర్.. నిర్మాతతో పడుకోవాలి అన్నారు..
Ankita Lokhande:అంకితా లోఖండే.. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. అదే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు అని చెప్పండి.. ఓ ఆమెనా పవిత్ర రిష్తా సీరియల్ నటి కదా అని చెప్పేస్తారు. అవును ఆమెనే అంకితా లోఖండే. సుశాంత్ చనిపోయిన తరువాత ఈమె పేరు బాగా పాపులర్ అయ్యింది. సుశాంత్ తో ఆరేళ్ళు ప్రేమలో ఉన్న అంకిత.. బ్రేకప్ చెప్పి మరొక వ్యక్తి విక్కీజైన్ను వివాహమాడింది. -
Odela 2: తమన్నా నుంచి ఇలాంటిది ఊహించలేదే.. అలాంటి పాత్రలో అంటే..
Odela 2: మిల్కీ బ్యూటీ తమన్నా.. గ్లామర్ పాత్రలను కట్టిపెట్టి.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ పెంచుతుంది. ఇప్పటికే ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమాలు మంచి విజయాలనే అందుకున్నాయి. ఇక తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకు తమ్ము బేబీ ఓకే చెప్పింది. హెబ్బా పటేల్, పూజిత పొన్నాడ, వశిష్ఠ ప్రధాన పాత్రల్లో నటించిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమా గుర్తుంది కదా. -
Sandeep Reddy Vanga: స్పిరిట్ మొదలు కాబోతుందంట.. సిద్ధంగా ఉండండమ్మా
Sandeep Reddy Vanga: అనిమల్ సినిమా తరువాత సందీప్ రెడ్డి వంగా నిజంగానే హీరోలా మారిపోయాడు. సినిమా గురించి ఎంతమంది ఎన్ని విధాలుగా విమర్శలు చేసినా.. వారందరికీ తనదైన రీతిలో కౌంటర్లు వేసి షాక్ లు ఇచ్చాడు. ఇక ఎప్పుడు ఏ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లని సందీప్.. నేడు గామి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్ళాడు. -
Vishwak Sen: యాక్టింగ్ చేయకుండానే హీరో అయిన ఒకే ఒక్కడు.. సందీప్ అన్న
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్నాడు. కమర్షియల్ ఎంటర్టైనర్లు చేయడంతో పాటు యూనిక్ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ధమ్కీ సినిమా తరువాత విశ్వక్ ప్రేక్షకుల ముందు రాలేదు. ఇక తాజాగా విశ్వక్ నటిస్తున్న చిత్రం గామి. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. -
Gaami: గామి అంటే అర్ధం అదే.. సీక్రెట్ రివీల్ చేసిన డైరెక్టర్
Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గామి. షోరీల్ ట్రైలర్ ఈ రోజు ప్రసాద్స్‌లోని PCX స్క్రీన్‌లోగ్రాండ్ గా లాంచ్ చేశారు . సినిమా యొక్క గ్రాండ్ స్కేల్, గ్రాండియర్ ని ప్రజెంట్ చేయడానికి ఈ బిగ్ స్క్రీన్‌ని ఎంచుకున్నారు మేకర్స్. పిసిఎక్స్ ఫార్మాట్లో తొలిసారిగా విడుదల చేసిన ట్రైలర్‌ను మాన్‌స్ట్రస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేశారు. -
Pushpa 2: ఓవర్ టైమ్ కూడా చేస్తున్న పుష్ప.. దాని వదలకూడదనే పంతమా.. ?
Pushpa 2: పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్లుగా ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ ను వెండితెరపై చూసి చాలా రోజులే అయిపోతుంది. ఇక సుకుమార్ అయితే.. పుష్ప ను మించి పుష్ప 2 ఉండాలని ఒక శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతున్నాడు. -
Valari Trailer: వెంకటాపురం బంగ్లా.. అదొక దెయ్యాల కొంప.. భయపెడుతున్న వళరి
Valari Trailer: పిండం లాంటి హర్రర్ చిత్రం తరువాత శ్రీరామ్ మరో హర్రర్ సినిమాలో నటిస్తున్నాడు. అదే వళరి. ఎం మృతిక సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీరామ్ సరసన రితికా సింగ్ నటించింది. కె సత్య సాయిబాబు ఎగ్జిక్యూటివ్ నిర్మించిన ఈ చిత్రం ఈటీవీ విన్లో మార్చి 6వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. -
Niharika Konidela: ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతాయి.. హోప్ వదలకూడదు
Niharika Konidela: ఈ మధ్యకాలంలో ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా వినయ్ రత్నం తెరకెక్కించిన సాగు అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ అందరి దృష్టిని ఆకర్షించింది. వంశీ తుమ్మల, హారిక బల్ల ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పిస్తుంది. -
Sree Vishnu: నాలుగేళ్లకు ఒకసారి పుట్టినరోజు జరుపుకొనే ఏకైక తెలుగు హీరో..
Sree Vishnu: శ్రీ విష్ణు.. విభిన్న కథలను ఎంచుకోవడంలో బ్రాండ్ అంబాసిడర్. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టి..హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు అనే సినిమా ద్వారా శ్రీ విష్ణు హీరోగా మారాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేనప్పటికీ.. శ్రీ విష్ణుకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. -
Gaami Trailer: విశ్వక్ సేన్ గామి ట్రైలర్.. మనిషిని ముట్టుకుంటే చచ్చిపోవడమే
Gaami Trailer: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్నాడు. కమర్షియల్ ఎంటర్టైనర్లు చేయడంతో పాటు యూనిక్ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ధమ్కీ సినిమా తరువాత విశ్వక్ ప్రేక్షకుల ముందు రాలేదు. ఇక తాజాగా విశ్వక్ నటిస్తున్న చిత్రం గామి. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Vijay Sethupathi: విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన ఘనత!
-
E20 Petrol New Controversy: E20 పెట్రోల్‌పై మరో వివాదం.. ఏకంగా 31.2 శాతం ఇథనాల్! ల్యాబ్ పరీక్షల్లో షాకింగ్ విషయాలు
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
Renu Desai: 14 ఏళ్లుగా ఇదే పరిస్థితి.. నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?
-
Vemulawada: వేములవాడలో హృదయవిదారక ఘటన.. బతికుండగానే వైకుంఠధామంకు..!
ట్రెండింగ్
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!