Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Ruhani Sharma: చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రుహానీశర్మ. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది రుహానీ. ఈ సినిమా తరువాత అమ్మడికి అవకాశాలు అయితే వచ్చాయి కానీ, ఆశించినంత విజయాలు మాత్రం దక్కలేదు. హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హర్ లాటి సినిమాలు చేసింది కానీ, అమ్మడికి స్టార్ డమ్ దక్కింది లేదు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ తో బిజీగా మారాడు. ఆయన ఏరోజైతే జనసేన పార్టీని స్థాపించాడో.. ఆరోజు నుంచి పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు పవన్. ప్రజల సమస్యలను తెలుసుకొని ఎంతో అద్భుతమైన జీవితాన్ని వదిలేసి.. పార్టీ ప్రారంభించాడు. కానీ, మొదట్లో రాజకీయాలు చేయడం, ప్రతిపక్షం పై విమర్శలు గుప్పించడం పవన్ కు చేతకాలేదు.
Nani: జనరేషన్ మారుతోంది.. టెక్నాలజీ పెరుగుతుంది. ఇపుడున్న జనరేషన్ కిడ్స్ మాములుగా లేరు. కేవలం 5 ఏళ్ళు తిరగకుండానే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అదే అప్పట్లో కిడ్స్ అయితే.. ఇంకా స్కూల్ కి వెళ్ళను అంటూ మారాం చేస్తూనే ఉండేవాళ్లు. ఇప్పుడు కిడ్స్.. చిన్న వయస్సులోనే చదువు తో పాటు డ్యాన్స్, మ్యూజిక్, సింగింగ్, రీల్స్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు.
Director Krish: గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలి రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులందరూ రాడిసన్ హోటల్‌లో ఘనంగా పార్టీ చేసుకున్నారని వీరిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడు, వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నారని తేల్చారు. పక్కా సమాచారంతో పోలీసులు రాడిసన్ హోటల్‌పై దాడి చేయగా అక్కడ యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
Bhavani Ward: ప్రస్తుతం ఇండస్ట్రీలో హర్రర్ సినిమా ట్రెండ్ సృష్టిస్తున్నాయి. దెయ్యాలు, చేతబడులు ఇలాంటి కథాంశాలతో ప్రేక్షకులను భయపెడుతూ దర్శకులు హిట్స్ అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు అదే ఫార్ములాతో వస్తున్న చిత్రం భవానీ వార్డ్. గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు నటించిన హారర్, థ్రిల్లర్ మూవీ భవానీ వార్డ్.
Mangalavaaram: ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో అదే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన పాయల్ రాజ్ పుత్ నటించిన చిత్రం మంగళవారం. ఎన్నో అంచనాల మధ్య గతేడాది నవంబర్ 17 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను అందుకొని భారీ విజయాన్ని అందుకుంది.
Rashmika Mandanna: నేషనల్ క్రిష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో అమ్మడు బిజీగా మారింది. అనిమల్ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో ట్రెండ్ మార్క్ సృష్టించింది రష్మిక. ఇక అమ్మడి గురించి హీరో విజయ్ దేవరకొండ గురించి ఎన్నో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Kaliyuga Pattanam Lo: నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘కలియుగం పట్టణంలో’ అనే ఓ డిఫరెంట్ మూవీ రాబోతోంది. కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకుంటున్నారు.
Om Bheem Bush Teaser: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. హర్ష కొనుగంటి దర్శకత్వంలో యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ సంయుక్తంగా ఒక సినిమా నిర్మితమైంది. ఈ సినిమాకి ఓం భీమ్ బుష్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా మార్చి 22న థియేట్రికల్ రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో…