Kiraak RP: జబర్దస్త్ ద్వారా పరిచయమై కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు కిర్రాక్ ఆర్పీ. నాగబాబు, రోజా జడ్జిలుగా ఉన్న సమయంలోనే ఆర్పీ షో నుంచి బయటికి వచ్చేశాడు. అనంతరం నిర్మాతగా మారి ఒక సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. మళ్లీ తిరిగి కామెడీనే నమ్ముకొని మరో ఛానెల్ లో కమెడియన్ గా సెటిల్ అయ్యాడు.
Vishwak Sen: ఇప్పుడున్న ఇండస్ట్రీలో విలువలు తక్కువ అని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. ఒకప్పుడు హీరోలు.. ఒక సినిమా పోతే.. ఇంకో సినిమాను ఆ నిర్మాతతో ఫ్రీగా చేసేవారు.. కొంతమంది రెమ్యూనిరేషన్ తీసుకొనేవారు కూడా కాదు అని చెప్పుకొస్తుంటారు. ఈ జనరేషన్ లో అలాంటి వారు లేరు. ఒక్క సినిమా హిట్ అవ్వగానే.. తరువాతి సినిమాకుఅంతకు మించి ఎక్కువ అడుగుతారు.
Sharathulu Varthisthayi Trailer: చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం షరతులు వర్తిస్తాయి. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న షరతులు వర్తిస్తాయి సినిమా మార్చి 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ram Charan: అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ధూమ్ ధామ్ గా జరుగుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు అతిరథ మహారథులు హాజరయ్యారు.
Pavitranath: మొగలిరేకులు ఫేమ్ దయ అలియాస్ పవిత్రనాథ్ మార్చి 1 న మృతి చెందిన విషయం తెల్సిందే. అయితే అతని మృతికి కారణాలు మాత్రం ఇంతవరకు తెలియలేదు. కొంతమంది గుండెపోటు వలన మృతి చెందాడు అని అంటుంటే.. ఇంకొందరు అతనుఎన్నోరోజులుగా డిప్రెషన్ లో ఉన్నారని చెప్పుకొస్తున్నారు.
Mamitha Baiju: మలయాళ సినిమా ప్రేమలు చిత్రంతో అందరి మనసులను దోచుకున్న చిన్నది మమిత బైజు. ఇక ఈ భామ త్వరలోనే తెలుగులో కూడా అడుగుపెడుతుంది. అదేనండీ ప్రేమలు అదే పేరుతో మార్చి 8 న రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక మమిత ఇటీవల డైరెక్టర్ బాలాపై కొన్ని ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.
Jabardasth Varsha: జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన లేడీ కమెడియన్స్ వర్ష ఒకరు. సీరియల్స్ లో చిన్న చిన్న రోల్స్ చేసుకొనే ఆమె .. జబర్దస్త్ కు వచ్చి.. ఇమ్మాన్యుయేల్ తో ప్రేమాయణం నడిపి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఇంకోపక్క నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది.
Annapurnamma: సీనియర్ నటి అన్నపూర్ణ గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి కూడా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి చిన్న వయస్సులోనే.. తనకన్నా పెద్దవారు అయిన స్టార్ హీరోలకు తల్లిగా నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు బామ్మగా మెప్పిస్తుంది.
Director Krish: ర్యాడిసన్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కూడా ఉన్నట్లు గతకొన్ని రోజులుగా పోలీసులు తెలుపుతున్న విషయం తెల్సిందే. ఎఫ్ఐఆర్ లో ఎనిమిదో నిందితుడిగా క్రిష్ ను చేర్చారు. పార్టీ జరుగుతున్న సమయంలో క్రిష్ ర్యాడిసన్ హోటల్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్టీ జరుగుతున్న రూమ్లో అరగంట పాటు కూర్చున్నారని, ర్యాడిసన్ యజమాని వివేకానందతో ఆయన మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఆ తరువాత క్రిష్.. ఈ డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని కూడా చెప్పుకొచ్చాడు.
The Indrani Mukerjea Story: సినిమాలు, వెబ్ సిరీస్ లు.. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో.. అందరికి తెల్సిందే. అయితే ఇప్పుడు వాటికన్నా ఇంట్రెస్టింగ్ గా మారాయి డాక్యుమెంటరీస్. ఏ ఈ కాలంలో డాక్యుమెంటరీలు ఎవరు చూస్తారు అనుకుంటే పొరపాటే. ఒక యదార్ధ సంఘటనను.. అప్పుడు అసలు ఏం జరిగింది.. ?