Indraja: దయచేసి ఆ పనికి మమ్మల్ని వాడుకోకండి.. మగవారికి ఇంద్రజ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indraja: ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోయిన్ల హంగామా నడుస్తోంది. ఒకప్పుడు ఇండస్ట్రీని తమ గ్లామర్ తో ఒక ఊపు ఊపేసిన హీరోయిన్లు.. వారి వారి జీవితంలో ప్రేమ, పెళ్లి, పిల్లలు లాంటి ఘట్టాలను దాటి.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చి మళ్లీ తమ సత్తా చాటుతున్నారు. ఇక ఈ మధ్యనే జబర్దస్త్ పుణ్యమా అని ఇంద్రజ రీ ఎంట్రీ ఇచ్చింది. అమాయకత్వంగా కనిపిస్తూనే కౌంటర్లు వేస్తూ జబర్దస్త్ జడ్జిగా ఫిక్స్ అయిపోయింది. ఇంకోపక్క శ్రీదేవి డ్రామా కంపెనీ షో కు అయితే పర్మినెంట్ జడ్జిగా కూడా మారిపోయింది. ఇంద్రజ జడ్జిమెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో భాను సాంగ్ కు కామెంట్స్ ఇచ్చినప్పుడే తెలిసిపోయింది. అప్పుడు ఆమెను ఎంత డెప్త్ గా ట్రోల్ చేసారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా మహిళా దినోత్సవ వేడుకలను శ్రీదేవి డ్రామా కంపెనీ లో నిర్వహించారు. మహిళలు.. ఇంటికే పరిమితం కాకుండా తమ సత్తాను చాటాలని పిలుపునిచ్చారు.దేశ స్వాతంత్య్రంలో పాల్గొన్న మహిళలకు నివాళులు అర్పించారు.
ఇక ఈ ఈవెంట్ లో ఇంద్రజ మగవారికి ఒక విజ్ఞప్తి చేసింది. బూతులు తిట్టడానికి ఆడవారిని అడ్డం పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేసింది. ” దయచేసి బూతులు తిట్టడానికి మమ్మల్ని వాడుకోకండి. మగాళ్లు.. మగాళ్లు కొట్టుకుంటున్నారా.. ? మీ పేర్లతోనే తిట్టుకోండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఇంద్రజ ప్రస్తుతం.. ఈ షోస్ లోనే కాకుండా కూడా కీలక పాత్రల్లో నటిస్తుంది.
Also Read
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!