Roja Pantham
Author- NTV Telugu-
Raghavendra Rao: అప్పుడు బాంబ్ బ్లాస్ట్.. ఇప్పుడు బ్లాక్ మార్క్.. చంద్రబాబుపై దర్శకేంద్రుడు ట్వీట్
Raghavendra Rao: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గరనుంచి రాష్ట్రం నిరసన సెగలు కమ్ముకున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఆయనను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. -
Hi Nanna: మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడానికి సిద్దమైన న్యాచురల్ స్టార్
Hi Nanna: న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హాయ్.. నాన్న. వైరా క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజయేంద్ర రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Dhruva Sarja: సమాధి దగ్గర భార్య సీమంతం చేసిన హీరో.. ఎందుకంటే ..?
Dhruva Sarja: కన్నడ నటుడు చిరంజీవి సర్జా అతి చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించిన విషయం తెల్సిందే. చిరంజీవి భార్య హీరోయిన్ మేఘన.. ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలోనే అతను మృతిచెందాడు. చిరంజీవి మరణంతో సర్జా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. -
Rajinikanth: చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు.. సూపర్ స్టార్ మద్దతు
Rajinikanth: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. -
Jawan: జవాన్ డిజిటల్ హక్కులు పట్టేసిన ప్రముఖ ఓటిటీ.. పండగే..?
Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పాన్ ఇండియా సినిమాగా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. -
NTR: ఎటువంటి సౌండ్ లేకుండా ఆ పని చేసేస్తున్న ఎన్టీఆర్..?
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెల్సిందే. ఏపీలో రాజకీయ పరిస్థితులు హీటేక్కిస్తున్న వేళ ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నాడు.. ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నాడు.. ? అంటూ అందరు ఆయన కోసం వెతుకుతున్నారు. -
Abhinav Gomatam: నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కమెడియన్..
Abhinav Gomatam: ఈ నగరానికి ఏమైంది సినిమా చూసినవారికి అభినవ్ గోమఠం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే ఆ పేరు వినలేదా .. కౌశిక్ పేరు విన్నారా.. ? ఏ .. అతనా ఇతను అంటే అవును. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్నాడు అభినవ్. -
Amardeep: ఒక్క నామినేషన్ తో.. ఈ కుర్రాడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడే ..?
Amardeep: జానకి కలగనలేదు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అమర్ దీప్. ఈ సీరియల్ తో పాటే రీల్స్ చేస్తూ.. యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ సోషల్ మీడియాకు దగ్గరయ్యి బిగ్ బాస్ ఛాన్స్ ను అందుకున్నాడు. ఇక అమర్ దీప్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టడంతోనే అతనికి ఫ్యాన్ పేజీలు రెడీ అయిపోయాయి. -
Ram Charan: రాయల్ లుక్ లో మిస్టర్ అండ్ మిస్సెస్ చరణ్..
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. -
Yash19: యష్ బాస్.. ఈసారి అయినా మొదలు పెడతాడా.. ?
Yash19: కెజిఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రాకింగ్ స్టార్ గా మారిపోయాడు కన్నడ నటుడు యష్. సీరియల్స్ తో తన కెరీర్ ను ప్రారంభించిన యష్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా మారాడు. కెజిఎఫ్ సినిమాతో యష్ జీవితమే మారిపోయింది. ఇక కెజిఎఫ్ 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
CM Chandrababu : రీల్స్ నుంచి బయటకు రండి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..