Roja Pantham
Author- NTV Telugu-
Nara Rohith: బాలా మామకు సపోర్ట్ గా రంగంలోకి దిగిన అల్లుడు..
Nara Rohith:ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు ఎంతలా హీటెక్కుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి.. 14 రోజులు రిమాండ్ కు తరలించిన విషయం తెల్సిందే. ఇక ఈ అరెస్ట్ ను ఖండిస్తూ నందమూరి బాలకృష్ణ ప్రెస్ మీట్ ను పెట్టాడు. -
Nayanthara: జవాన్ ఎఫెక్ట్.. అంత పెంచితే తట్టుకొనేది ఎలా బంగారు.. ?
Nayanthara:లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా అందరి హీరోల సరసన నటించి.. ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహమాడి.. ఇద్దరు పిల్లకు తల్లిగా మంచి లైఫ్ లీడ్ చేస్తుంది. -
Pallavi Prashanth: ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంట్రా.. ఓవర్ యాక్షన్..
Pallavi Prashanth: రైతు బిడ్డ.. ప్రస్తుతం ఈ పేరు గురించి తెలియని వారుండరు. అదేంటి రైతు బిడ్డ అంటే ఎవరికి తెలియకుండా ఉంటుంది అంటారా.. ఇక్కడ మనం మాట్లాడేది బిగ్ బాస్ గురించి అని చెప్తే.. ఓ.. పల్లవి ప్రశాంత్ గురించా అంటే.. అవును.. ఆ రైతు బిడ్డ గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. -
Pedda Kaapu: అడ్డాలకు హ్యాండ్ ఇచ్చింది ఈ నటుడే.. ?
Pedda Kaapu: మంచితనానికి మారుపేరులా ఉండేవాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. కుటుంబం, బంధం.. బంధాలు అంటూ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్స్ తీసి ప్రేక్షకులను బంధాలతోనే కట్టిపడేసేవాడు. అలాంటి డైరెక్టర్ నారప్ప సినిమాతో మాస్ లోకి దిగాడు. ఒక క్లాస్ డైరెక్టర్ మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో నారప్పతో చూపించాడు శ్రీకాంత్ అడ్డాల. -
Pooja Bhatt: తండ్రితో లిప్ లాక్.. సిగ్గులేదు.. హీరోయిన్ ఏమన్నదంటే ..?
Pooja Bhatt: బాలీవుడ్ ఇండస్ట్రీలో భట్ ఫ్యామిలీలు చాలా ఎక్కువ. ఇక నిర్మాత మహేష్ భట్ గురించి కూడా జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక మహేష్ భట్ ముద్దుల తనయగా పూజా భట్ ఇండస్ట్రీకి పరిచయమైంది. -
RGV: ఏపీ ప్రజలపై ఆర్జీవీ ఫైర్.. వెన్నుపోటు పొడుస్తున్నారు అంటూ..
RGV: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు హీట్ ఎక్కిస్తున్నాయి. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడంతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. టీడీపీ నాయకులు, అభిమానులు ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో కోర్టు చంద్రబాబు నాయుడుకు 14 రోజులు రిమాండ్ విధించిన విషయం తెల్సిందే. -
Allu Arjun: అల్లు యువరాణితో అన్నదమ్ములు..
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ మ్యాన్ కు పర్ఫెక్ట్ ఉదాహరణ. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లి తరువాత కుటుంబం ఒక మగాడిని మార్చేయగలదు అని ఆయన నిరూపించాడు. అల్లు స్నేహ రెడ్డి ప్రేమ.. అతడిని మార్చేసింది. -
Genelia: ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్న హా.. హా.. హాసిని..?
Genelia: బొమ్మరిల్లు చిత్రంలో హా.. హా.. హాసినిగా తెలుగు ప్రేక్షకుల మదిలో చేరువైపోయింది జెనీలియా డిసౌజా. ఇక ఈ సినిమా తరువాత స్టార్ హీరోలతో నటించి మంచి హిట్స్ ను అందుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే .. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను వివాహమాడి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. -
Maharaja: ఒంటినిండా గాయాలతో విజయ్ సేతుపతి..
Maharaja: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా అది మక్కల్ సెల్వన్ దిగనంత వరకే.. ఒక్కసారి పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు అంటే .. విజయ్ సేతుపతిని చూడడం అసాధ్యమే అని చెప్పాలి. -
Jailer: జైలర్ సక్సెస్.. కళానిధి ఎవ్వరినీ వదలలేదుగా..
Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ రాబట్టి రజినీ సత్తా చూపించింది.
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..