Roja Pantham
Author- NTV Telugu-
Pawan Kalyan: కళ్యాణ్ బాబు.. ఎక్కడా తగ్గడం లేదుగా
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాలను షేక్ చేస్తోంది. ముఖ్యంగా ఏపీలో పవన్ పేరు మారుమ్రోగిపోతుంది. ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ .. ఇప్పటివరకు జనసేన పార్టీతోనే ముందుకు కొనసాగుతున్నాడు. -
Leader Re Release: సమయం చూసి దింపుతున్నట్టున్నారే.. ?
Leader Re Release: ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. హీరోల పాత సినిమాలను 4k లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. -
Nikhil: ‘స్వయంభు’ కోసం చెమటోడుస్తున్న కుర్ర హీరో.. ఆ దేశం వెళ్లి మరీ
Nikhil: కుర్ర హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ పరాజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ సినిమా నిరాశపరిచిందని, తరువాతి సినిమా నిరాశపరచకుండా చూసుకుంటాను అని నిఖిల్ అభిమానులకు క్షమాపణలు చెప్పడం తెల్సిందే. -
Keerthy Suresh: డైరెక్టర్ భార్యతో మహానటి డ్యాన్స్.. చివర్లో అతని ఎంట్రీ..
Keerthy Suresh:మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది దసరా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న కీర్తి.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టింది. అందులో రివాల్వర్ రాణి ఒకటి కాగా మరో రెండు సినిమాలు అమ్మడు చేతిలో ఉన్నాయి. -
Sai Pallavi: లేడీ పవర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ.. సూపర్ స్టార్ వారసుడితో.. ?
Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన భామ సాయిపల్లవి. ఈ సినిమా తరువాత.. తన సినిమాల ఎంపికతో, వ్యక్తిత్వంతో ముద్దుగుమ్మ అందరిని ఫిదా చేసి లేడీ పవర్ స్టార్ అనే బిరుదును అందుకుంది. ఇక గత కొన్ని రోజులుగా ఈ చిన్నది సినిమాలకు దూరంగా ఉంటుంది. -
Ustaad Bhagat Singh: పవన్ సినిమాలో కమల్ మాజీ భార్య.. ?
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలు, ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. -
Rekha Vedavyas: గుర్తుపట్టలేకుండా.. అతి దారుణంగా మారిపోయిన తారకరత్న హీరోయిన్..
Rekha Vedavyas: నెమలి కన్నోడా.. నమిలే చూపోడా అంటూ ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంలో తారకరత్న అందాన్ని పొగిడిన ముద్దుగుమ్మ గుర్తుందా..?.. పోనీ ఎవరైనా ఎప్పుడైనా ఈ చిత్రం చూశారా అంటూ ఆనందం సినిమాలో ఆకాష్.. తన ఫ్రెండ్ తో ప్రేమలో పడిన భావాలను చెప్తూ ఉంటాడు.. ఆ ఫ్రెండ్ గుర్తుందా.. ? -
Vishal: ఆ డైరెక్టర్ పెట్టిన ఇబ్బందులు.. వేరే హీరో అయితే గుండెపోటుతో చచ్చేవాడు
Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ .. ఈ మధ్య కోలీవుడ్ ను షేక్ ఆడిస్తున్నాడు. నిర్మాతల గురించి, డైరెక్టర్ల గురించి నిజాలు చెప్పి కోలీవుడ్ మేకర్స్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. మొన్నటికి మొన్న నిర్మాతలు హీరోలతో ఎలా ఆడుకొనేవారో.. ఎంతలా ఇబ్బంది పెట్టేవారో చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. -
Akkineni Nagarjuna: ఏంటీ బాసూ.. ఇంకా సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదా.. ?
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక గతేడాది నుంచి ఇప్పటివరకు నాగ్ కొత్త సినిమాను ప్రకటించింది లేదు. ఈ మధ్యనే నాగ్ పుట్టినరోజున నా సామీ రంగా అనే సినిమాతో వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
Kalki2898AD: చంద్రబాబుకు సపోర్ట్ చేసి.. అశ్వినీదత్.. ప్రభాస్ ను రిస్క్ లో పెట్టాడా.. ?
Kalki2898AD: ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్ సెన్సేషన్ సృష్టించిన విషయం తెల్సిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబును 14 రోజులు రిమాండ్ లో ఉంచామని కోర్టు తీర్పునిచ్చింది. ఇక ఈ తీర్పుకు కట్టుబడి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు.
తాజావార్తలు
-
YS Jagan: మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ!
-
India vs England: రోహిత్, కోహ్లీ ఉన్నంత మాత్రాన గెలవలేం.. టీమిండియాను వేధిస్తున్న ఈ 4 కీలక ప్రశ్నలు!
-
OG 2: ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి?
-
Tom Cruise: గుర్తుపట్టలేనంతగా మారిన టామ్ క్రూజ్.. ‘డిగ్గర్’ ట్రైలర్లో షాకిచ్చిన లుక్!
-
Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!