Roja Pantham
Author- NTV Telugu-
Kangana Ranaut: చంద్రముఖి 2 కోసం రూ. 22 కోట్లు.. కాంట్రవర్సీ క్వీన్ రేంజ్ అది.. ?
Kangana Ranaut:కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలకు ఆమె కేరాఫ్ అడ్రెస్స్. రాజకీయాలు, సినిమాలు, ఇండస్ట్రీ దేని మీద అయినా కంగనా ఫైర్ అవ్వడమే. ఒక్కసారి ఆమె ఫైర్ అయిందంటే ఆమెను ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. -
Vijay: తండ్రికి గుండె ఆపరేషన్.. విదేశాల నుంచి వచ్చిన హీరో
Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ప్రస్తుతం విజయ్ లియో సినిమాతో బిజీగా ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపైనే విజయ్ ఆశలన్నీ ఉన్నాయి. ఈ ఏడాది వచ్చిన వారసుడు భారీ పరాజయాన్ని అందుకుంది. -
Bindu Madhavi: ఇంత చూపించినా.. తెలుగమ్మాయికి అవకాశాలు రావట్లేదు ఎందుకో.. ?
Bindu Madhavi: టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ. ఆ తెలుగమ్మాయిల్లో సుపరిచితురాలైన హీరోయిన్స్ లో బిందుమాధవి ఒకరు. ఆవకాయ్ బిర్యాని సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన బిందుమాధవి. బంపర్ ఆఫర్ చిత్రంతో మంచి హిట్ ను అందుకుంది. -
Samantha: స్టార్ హీరో సినిమాలో సామ్ కు ఛాన్స్ .. ఒప్పుకుంటుందా.. ?
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న ఆమె కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవాలి అనుకోని ఒక ఏడాది పాటు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ఖుషీ సినిమా ప్రమోషన్స్ లో కనిపించిన సామ్ .. -
Rana Daggubati: రజినీ సినిమాలో రానా.. అదిరిపోయే కాంబో.. ?
Rana Daggubati: జైలర్ సినిమా హిట్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు పెంచేశాడు. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టి కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తున్నాడు. ప్రస్తుతం రజినీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి.. జై భీమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు. -
Madhavi Latha: కొవ్వుపట్టి.. అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి.. పెళ్లి పెటాకులు లేకుండా..
Madhavi Latha: నచ్చావులే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నటి మాధవీలత. అచ్చతెలుగమ్మాయి గా మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ భామ.. ఇక ఆ తరువాత సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. -
Sai Rajesh: బేబీ సినిమాకు డ్రగ్స్ నోటీసులు.. డైరెక్టర్ ఏమన్నాడంటే.. ?
Sai Rajesh: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బేబీ సినిమా చిక్కుకుంది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న వారు.. బేబీ సినిమా చూసే.. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. -
Tollywood Drugs Case: టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం.. పరారీలో హీరో నవదీప్
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి కలకలం సృష్టిస్తుంది. గత కొన్ని నెలలుగా ఈ డ్రగ్స్ కేసులో సంచలన నిజాలు బయటపడుతూనే ఉన్నాయి. ఆ మధ్య నిర్మాత కేపీ చౌదరిని అరెస్ట్ చేయడంతో మొరసారి టాలీవుడ్ ఉలిక్కిపడింది. -
Big Breaking: కోలీవుడ్ లో సంచలనం.. ధనుష్ తో సహా ఆ హీరోలపై బ్యాన్ విధించిన ప్రొడ్యూసర్ కౌన్సిల్
Big Breaking: తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు స్టార్ హీరోలకు రెడ్ కార్డ్ జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. నిర్మాతలకు సహకరించని కారణంగా ఆ నలుగురు హీరోలను కోలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తున్నట్లు తెలిపింది. -
Bigg Boss Telugu 7: వీళ్ళందరూ బపూన్స్ .. ఆట ఆడడం చేతకాక ఈగో చూపిస్తున్న రతిక
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకు ఆసక్తిని పెంచేస్తుంది. ముందు ఉన్న ఆరు సీజన్లు ఒక ఎత్తు అయితే .. ఈ ఒక్క సీజన్ మరో ఎత్తు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నాగార్జున ముందు చెప్పినట్లుగానే ఈ సీజన్ అంతా ఉల్టా ఫుల్టా గా మారింది.
తాజావార్తలు
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?