Roja Pantham
Author- NTV Telugu-
Chinmayi: డబ్బు ఎంతైనా ఇస్తా.. నాతో గడుపు అన్నాడు..
Chinmayi: సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గొంతు విప్పితే.. సంగీత ప్రియులు పరవశించిపోతారు. ఇక అదే గొంతు చిన్మయి ఆడవారికి అండగా విప్పితే.. కామాంధులు భయపడిపారిపోవడమే. ఇక సోషల్ మీడియాలో చిన్మయి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. -
Payal Ghosh: ఆ ఇండస్ట్రీలో ట్యాలెంట్ అవసరం లేదు.. బట్టలు విప్పితే చాలు
Payal Ghosh: పాయల్ ఘోష్గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎవరామె అని అడిగితే.. ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నాకు ఫ్రెండ్ గా నటించి మెప్పించిన హీరోయిన్ అని చెప్పాలి. అంతకుముందు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యిందని చెప్పాలి. -
Photo Talk: కోటాకు ప్రేమతో వడ్డిస్తున్న ఆలీ.. ఏవైనా ఆ రోజులే బావుండేవి
Photo Talk: కాలం మారుతోంది.. కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. సమయం తగ్గుతుంది కానీ, దూరం పెరుగుతుంది. కాలం మారేకొద్దీ బండలు.. అనుబంధాలు తగ్గుతూ వస్తున్నాయి. ఇక చిత్ర పరిశ్రమ ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పటి తరానికి తెలిసి ఉండదు. -
Aranmanai 4: అందమైన హీరోయిన్లను దెయ్యాలను చేసి భయపెడతావేంటయ్యా..
Aranmanai 3: సాధారణంగా ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో జోనర్ లో ఒక సిగ్నేచర్ ఉంటుంది. అలాగే తమిళ నటుడు, డైరెక్టర్ అయిన సుందర్ సి కి హర్రర్ సినిమాలను తీసి అభిమానులను భయపెట్టడంలో ఒక ఆనందం ఉంది అని చెప్పాలి. కేవలం ఆయన హర్రర్ సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించలేదు. -
Hanuman: పక్కకు తప్పుకోవడాలు లేవు.. వస్తున్నాం అంతే
Hanuman: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా .. ప్రస్తుతం టాలీవుడ్ లో సంక్రాంతికి రిలీజ్ అవనున్న అన్ని సినిమాల భవిష్యత్తును మార్చేసింది. అదే సలార్. ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
Nayanthara: 50 సెకన్లకు రూ. 5 కోట్లు ఏంటీ పాప.. నమ్మేలా ఉందా అసలు.. ?
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ తదుపరి సినిమాలను కూడా మంచి పాన్ ఇండియా సినిమాలనే లైన్లో పెట్టింది. -
Shalini Pandey: ప్రీతి.. ఏంటి ఈ అరాచకం.. అర్జున్ రెడ్డి ఏమైపోవాలి
Shalini Pandey: ప్రీతి.. అర్జున్ రెడ్డి జంట గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఒక్క సినిమా .. ఒకే ఒక్క సినిమా ఇండస్ట్రీ తీరుతెన్నులనే మార్చేసింది. అదే అర్జున్ రెడ్డి. ఒక అందమైన ప్రేమకథను కొద్దిగా వైలెంట్ గా చూపించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. -
Rajinikanth: చంద్రముఖి 2.. ఏ యాంగిల్ లో నచ్చింది తలైవా నీకు.. ?
Rajinikanth: రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి 2. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దాదాపు 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన చంద్రముఖి సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది. అప్పట్లో రజనీకాంత్, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రల్లో నటించారు. -
Hariteja: నటి హరితేజ విడాకులు.. ?
Hariteja: తెలుగు ప్రేక్షకులకు నటి హరితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన హరితేజ, సీరియల్ నటిగా, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలే చేసి మెప్పించింది. ఇక బిగ్ బాస్ లో అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్ గా బయటకు వచ్చి మరింత ఫేమస్ అయ్యింది. -
Mahalakshmi: నా భర్త నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.. నిర్మాత భార్య సంచలన ఆరోపణలు
Mahalakshmi: కోలీవుడ్ నటి మహాలక్ష్మీ.. ఒకప్పుడు ఫేమస్ కాలేదు కానీ, ఎప్పుడైతే నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ వివాహమాడిందో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది.
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!