Roja Pantham
Author- NTV Telugu-
Leo Second Single: మొన్న టైగర్ కా హుకుమ్.. నేడు బ్యాడ్ యాస్ .. అదిరిందయ్యా అనిరుధ్
Leo Second Single: అనిరుధ్.. అనిరుధ్..అనిరుధ్.. ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్. స్టార్ హీరోల సినిమాలు అని చెప్పగానే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది అభిమానులకు చెప్పాల్సిన అవసరం లేదు. -
RGV: ఆర్జీవీ కంట్లో పడిన పిల్ల ఎవరో తెలిసిపోయిందోచ్..
RGV: వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ఆటిట్యూడ్ కి పర్మినెంట్ అడ్రస్ ఎవరు అంటే టక్కున ఆర్జీవి పేరు చెప్పుకొస్తారు అభిమానులు. నిత్యం ఒక్క వివాదం కూడా లేకపోతే అర్జీవికి ముద్ద దిగదు అనేది అభిమానుల అభిప్రాయం. అయితే గొడవలు లేకపోతే అమ్మాయిలు, మందు తప్ప వర్మకు వేరే యావగేషన్ లేదు అంటే అతిశయోక్తి లేదు. -
SKN: గణపతి లడ్డు.. లక్షల్లో పాడి సొంతం చేసుకున్న బేబీ నిర్మాత
SKN:బేబీ సినిమాతో నిర్మాతగా మరి మంచి విజయాన్ని అందుకున్నాడు SKN. ఒక సాధారణ అల్లు అర్జున్ ఫ్యాన్ గా హైదరాబాద్ వచ్చిన అతను.. కంటెంట్ రైటర్ గా, పీఆర్వో గా.. ఇప్పుడు నిర్మాతగా మారాడు. ఇక బేబీ సినిమాకు మంచి పేరు రావడంతో పాటు అల్లు అర్జున్ సైతం ఆ సినిమా ప్రశంసించడంతో SKN లెవెల్ మారిపోయింది. -
Bhagavanth Kesari: బ్రో.. బాలయ్య డైలాగ్స్ అంటే .. ఆ మాత్రం ఉండాలి
Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుండగా.. -
Suriya: అందుకే సామీ.. నిన్ను దేవుడు అనేది..
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ అభిమానులే కాదు తెలుగు అభిమానులకు కూడా సూర్య అంటే ప్రాణమని చెప్పాలి. సినిమాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయనను అభిమానించేవారు ఉన్నారు. -
Kiran Abbavaram: హీరో గృహప్రవేశం.. పూలు కడుతూ కనిపించిన హీరోయిన్..
Kiran Abbavaram: రాజావారు రాణిగారు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయిన హీరో కిరణ్ అబ్బవరం. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న కిరణ్.. ఆ తరువాత విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలను చేస్తూ బిజీగా మారాడు. -
Salaar: సలార్ బ్లాక్ బస్టర్ హిట్.. కెజిఎఫ్ కు మించి ఉంది.. థియేటర్ లో అరుపులే
Salaar: సలార్ సూపర్ హిట్ .. ప్రభాస్ ను మించిన హీరో లేడు.. కెజిఎఫ్ తరువాత ప్రశాంత్ నీల్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. వెయ్యి కోట్లు పక్కా.. థియేటర్ లో ప్రభాస్ ఎంట్రీ కేకలు.. అరుపులు.. అన్ని బావుంటే .. ఈరోజు ఇలాంటి మాటలే వినేవాళ్లం కదా. -
Nasser: జీవచ్ఛంలా కన్నకొడుకు.. నాజర్ జీవితంలో ఇంత విషాదమా.. ?
Nasser: నటుడు నాజర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో నాజర్ తెలియని ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. వయస్సు పెరిగినా.. ఆరోగ్యం సహకరించకపోయినా నాజర్ వరుస సినిమాలు చేస్తున్నాడు. -
Virat Karrna: పెదకాపుపై ప్రభాస్ కన్ను పడేనా.. కుర్ర హీరో కోరిక తీరేనా.. ?
Virat Karrna: విరాట్ కర్ణ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నపేరు . పెదకాపు సినిమాత్ విరాట్ హీరోగా పరిచయమవుతున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. -
Prabhas: ప్రభాస్ విగ్రహంపై బాహుబలి నిర్మాత ఫైర్.. క్లారిటీ ఇచ్చిన మ్యూజియం అధికారులు
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రేంజ్ కేవలం ఇండియా మాత్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా పాకింది అంటే అతిశయోక్తి లేదు. బాహుబలి సినిమాతో మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ మారాడు.
తాజావార్తలు
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!