Hariteja: నటి హరితేజ విడాకులు.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hariteja: తెలుగు ప్రేక్షకులకు నటి హరితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన హరితేజ, సీరియల్ నటిగా, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలే చేసి మెప్పించింది. ఇక బిగ్ బాస్ లో అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్ గా బయటకు వచ్చి మరింత ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఒక పక్క మంచి సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. ఇక 2015 లో హరితేజ, దీపక్ అనే వ్యక్తిని వివాహమాడింది. వీరికి భూమి అనే కూతురు కూడా ఉంది. ఇక బిడ్డ పుట్టాకా హరితేజ కొద్దిగా బరువు పెరిగి కనిపించింది. దీంతో ఆమె కష్టపడి బరువు తగ్గి.. నాజూగ్గా తయారయ్యింది. ఇక అప్పటినుంచి చిట్టిపొట్టి బట్టలు వేసుకొని హాట్ ఫోటోషూట్స్ తో అలరిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ భామ.. ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తుంది. కూతురును తన తల్లి దగ్గర వదిలి.. సింగిల్ గా వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.
Mahalakshmi: నా భర్త నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.. నిర్మాత భార్య సంచలన ఆరోపణలు
Also Read
- Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
- Shavukaru Janaki : వెండితెర 'షావుకారు' జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
- Arjun Reedy Ice Scene: 'ఐస్ వేసుకునే సీన్' రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
- Spirit: 'స్పిరిట్'లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
ఇక ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తరువాత అభిమానులతో ముచ్చటించింది. చిట్ చాట్ సెషన్ ప్రారంభించింది. అందులో ఒక నెటిజన్.. భర్త దీపక్ తో విడాకులు తీసుకున్నారా.. ? అన్న ప్రశ్నకు హరితేజ.. ” నాలుగు రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే మనిషిని కూడా చంపేసేలా ఉన్నారే..” అంటూ తన భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీంతో ఈ విడాకుల న్యూస్ నిజం కాదని క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
- Tags
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్‌ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!