Roja Pantham
Author- NTV Telugu-
Mounika Reddy: భీమ్లా నాయక్ బ్యూటీ విడాకులు.. అసలు నిజం ఇదే..?
Mounika Reddy: సూర్య అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మౌనిక రెడ్డి. ఈ సిరీస్ తరువాత ఈ భామ వరుస సినిమా అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో లేడీ కానిస్టేబుల్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. -
Sudheer Babu: మహేష్ మేనల్లుడు టాలీవుడ్ ఎంట్రీ.. దిమ్మతిరిగిపోవడం ఖాయం
Sudheer Babu: యంగ్ హీరో సుధీర్ బాబు ఒక భారీ హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నాడు. ఇక ఈ ఏడాది వచ్చిన హంట్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మామ మశ్చీంద్ర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. -
Malavika Mohanan: ఒక్క మాటతో ప్రభాస్ ఫ్యాన్స్ ను భలే బుట్టలో వేసుకుందే.?
Malavika Mohanan:మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమాతో తెలుగు అభిమానులు కూడా తన వలలో వేసుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలను చేస్తూ స్టార్ హీరోయిన్ రేస్ లో ఉండడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. -
Sai Pallavi: ఈమె సీత అయితే.. అంతకుముందు సీతగా చేసినవారిని మర్చిపోవచ్చు.. ?
Sai Pallavi: ఫిదా సినిమాతో కుర్రకారును ఫిదా చేసిన హీరోయిన్ సాయిపల్లవి. మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి పల్లవి తర్వాత పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకొని లేడీ పవర్ స్టార్ గా మారింది. ముఖ్యంగా నటనతోనే కాకుండా డాన్స్ తో కూడా ఆమె అభిమానులకు దగ్గర అయింది. -
Prabhas: రేయ్.. రేయ్.. ఎవర్రా ఆ పిల్ల.. ప్రభాస్ నే చెంప మీద కొట్టి అట్టా పారిపోయింది..
Prabhas: అభిమానం ఒక్కసారి మొదలైందంటే ఆపడం చాలా కష్టం. ముఖ్యంగా తెలుగు అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనసులో పెట్టుకున్నారంటే చచ్చే వరకు వారిని వదిలిపెట్టరు. ఇక తమ అభిమాన హీరో గానీ, హీరోయిన్ గానీ కనిపిస్తే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చాలాసార్లు చాలా వీడియోలు చూసాం. -
Mad: ఏం సాంగ్ రా బాబు.. కాలేజ్ రోజులను కళ్ళముందుకు తీసుకొచ్చేసింది
Mad: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలలో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మ్యాడ్. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర హారిక మైరియు సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. -
Devayani: బాలయ్య రీల్ చెల్లిని ఆ స్టార్ హీరో మోసం చేశాడా..?
Devayani: సుస్వాగతం సినిమాలో పవన్ సరసన నటించి మెప్పించిన హీరోయిన్ దేవయాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకు ముందు ఆమె ఎన్ని సినిమాలు చేసినా.. సుస్వాగతం తరువాతే ఆమెకు మంచి గుర్తింపు అనుకుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. -
Sridevi: పెళ్ళికి ముందే జాన్వీకి జన్మనిచ్చిన శ్రీదేవి.. బోనీ ఏమన్నాడంటే.. ?
Sridevi:అందాల అతిలోక సుందరి శ్రీదేవి జీవితం తెరిచిన పుస్తకమని అందరికి తెలుసు. ఆమె బాలనటి నుంచి కెరీర్ ను ప్రారంభించి హీరోయిన్ గా ఎదిగిన వైనం, ఇండస్ట్రీని ఏలిన విధానం, ప్రేమలు, బ్రేకప్, పెళ్లి, పిల్లలు, వివాదాలు, విమర్శలు అన్ని .. అన్ని అభిమానులు పూస గుచ్చినట్లు చెప్తారు. -
The Grate Indian Suicide Trailer: చనిపోయినవాడిని బతికించడానికి మాస్ సూసైడ్.. ఆరుగురు ఒకేసారి
The Grate Indian Suicide Trailer: రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా విప్లవ్ కోనేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ సూసైడ్. గతేడాది తెలిసినవాళ్ళు అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమాకు టైటిల్ చేంజ్ చేసి ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ గా మార్చారు. -
Thalaivar170: ఏందయ్యా ఇది.. సినిమా తీస్తున్నారా.. స్టార్ క్యాంపైన్ చేస్తున్నారా.. ?
Thalaivar170: జైలర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు పెంచేసాడు. ఈ సినిమా భారీ విజయ అందుకోవడంతో రజినీ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక అందుకు తగ్గట్టుగానే మేకర్స్ సైతం రజినీ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తలైవా చేస్తిలో దాదాపు మూడు సినిమాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్‌వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!