Roja Pantham
Author- NTV Telugu-
VarunLav: వరుణ్ – లావణ్య పెళ్లి ఖర్చు.. ఎన్ని కోట్లు అయ్యిదంటే..?
VarunLav: అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూసిన వరుణ్ తేజ్ - లావణ్య పెళ్లి ఎట్టేకలకు గ్రాండ్ గా జరిగిపోయింది. దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట.. నవంబర్ 1 న భార్యాభర్తలుగా మారారు. ఇక తాము మొదట కలిసిన చోటనే పెళ్లి చేసుకోవాలని కోరుకోవడంతో ఇటలీలో వీరి పెళ్లిని కుటుంబ సభ్యులు గ్రాండ్ గా జరిపించారు. -
Bharateeyudu 2: భారతీయుడుకు చావే లేదు.. సేనాపతి తిరిగి వచ్చాడు
Bharateeyudu 2: విశ్వ నటుడు కమల్ హాసన్ - శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమాను మర్చిపోవడం ఏ సినీ ప్రేక్షకుడు వలన కాదు. లంచం ఇచ్చినా.. తీసుకున్నా అప్పట్లో సేనాపతి వస్తాడు అని ఎంతోమంది నమ్మారు. 1996 లో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. -
Pawan Kalyan: నెత్తురు మరిగిన హంగ్రీ చీతా.. బ్లాక్ అండ్ బ్లాక్ లో ఏమున్నాడు
Pawan Kalyan: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో నవంబర్ 1 న ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఇక ఈ పెళ్ళికి మెగా, అల్లు కుటుంబాలతో పాటు సన్నిహితులు హాజరయ్యారు. ఇక పెళ్లి పనులు పూర్తికావడంతో ఒక్కొక్కరు ఇండియాకు బయలుదేరుతున్నారు. -
Akshara Haasan: కమల్ కూతురా.. మజాకానా.. రూ.15.75 కోట్లతో ఇల్లు అంటే మాటలా..?
Akshara Haasan: విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కూతుర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద కూతురు శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా సలార్ లో నటిస్తోంది. ఇక రెండో కూతురు అక్షర హాసన్. -
Eswar Rao: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత
Eswar Rao: టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ సీనియర్ నటుడు ఈశ్వర్ రావు మృతి చెందాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. అక్టోబర్ 31 న ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మృతిచెందినట్లు సమాచారం. -
Karthi: రోలెక్స్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా..
Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ,అను ఇమ్మాన్యుయేల్ జంటగా జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన హైస్ట్ థ్రిల్లర్ జపాన్. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. -
NTR: వరుణ్- లావణ్య పెళ్లి.. ఎన్టీఆర్ రాలేకపోవడానికి కారణం అదేనా.. ?
NTR: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి బంధుమిత్రులు తప్ప ఎక్కువమందిని పిలవలేదు. వరుణ్- లావణ్య ఫ్రెండ్స్ కూడా వీరి పెళ్ళికి అటెండ్ కాలేదు. కేవలం మెగా, అల్లు కుటుంబాలు మాత్రమే వరుణ్ పెళ్ళికి హాజరయ్యారు హైదరాబాద్ లో పెళ్లి పెట్టుకుంటే.. ఇండస్ట్రీ మొత్తం మెగా ఇంట్లోనే ఉండేది. -
Ram Charan: బాబాయ్ తో అబ్బాయ్.. ఇది కదా పిక్ ఆఫ్ ది డే అంటే..
Ram Charan: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా, అల్లు కుటుంబాలతో పాటు అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో లావణ్య మెడలో మూడు ముళ్లు వేశాడు వరుణ్. ఇక గత వారం నుంచి మెగా ఇంటి పెళ్లి సందడి నుంచి ఫోటోలు రావడం.. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడం జరుగుతూనే ఉంది. -
Puri Jagannath: దేవుడా.. గుర్తుపట్టలేకుండా మారిపోయిన పూరి.. అసలేమైంది.. ?
Puri Jagannath: డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. హీరోలను పోకిరీలుగా చూపించే ఏకైక డైరెక్టర్ అంటే పూరినే. అంతేకాదు.. ప్రేక్షకులకు మాస్ అంటే ఎలా ఉంటుందో చూపించిన డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. -
Niharika Konidela: వదినమ్మ వచ్చేసింది.. ఆడపడుచు ఫుల్ ఖుష్
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసాగుతూ.. కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. నిహారికకు ఆమె అన్న వరుణ్ అంటే చాలా ఇష్టం. ప్రతి పనిలో సపోర్ట్ గా ఉంటాడు అని ఆమె ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!