Roja Pantham
Author- NTV Telugu-
VarunLuv: అసలు ఈ పెళ్లి జరగడానికి కారణమైనవాడే మిస్ అయ్యాడేంటి.. ?
VarunLuv: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ - లావణ్య త్రిపాఠి పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ జంట ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అందాల రాక్షసి సినిమాతో లావణ్య తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసు గెలిచిన లావణ్య.. ఆ తరువాత వరుణ్ తో కలిసి మిస్టర్ అనే సినిమాలో నటించింది. -
Duet: చిన్న కొండన్న.. ఇది కూడా నిబ్బా నిబ్బి లవ్ స్టోరీనేనా..?
Duet: బేబీ సినిమాతో స్టార్ హీరో గా మారిపోయాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ఆనంద్. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో కనిపించినా ఆనంద్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. -
Shakeela: నా కన్నతల్లే.. నన్ను వాళ్ల దగ్గర పడుకోబెట్టింది
Shakeela: శృంగార తార షకీలా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో ఆమె సినిమాల కోసమే ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లేవారంటే అతిశయోక్తి లేదు. ఇక షకీలాకు సంబంధించిన బయోపిక్ కూడా తెరమీదకు వచ్చింది. -
Lavanya Tripathi: మెగా కోడలి పెళ్లి చీర.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ?
Lavanya Tripathi: ఎట్టకేలకు హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. అధికారికంగా మెగా కోడలిగా మారిపోయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి గత ఐదేళ్లుగా ప్రేమించుకొని.. ఇరు వర్గాల కుటుంబ సభ్యులను ఒప్పించి నిన్న ఇటలీలో ఒక్కటయ్యారు. -
Samantha: పైట పక్కకు జరిపి.. ఫొటోకు పోజ్ ఇస్తే.. కుర్రాళ్లు ఆగేనా
Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఒక ఏడాది సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం కూడా తెల్సిందే. అయితే మాత్రం ఏం.. సామ్.. నిత్యం సోషల్ మీడియాలో అమ్మడు హల్చల్ చేస్తూనే ఉంది. -
Tarun Bhascker: పిచ్చోడు… డైరెక్షన్ తప్ప అన్ని చేస్తాడు
Tarun Bhascker: పెళ్లి చూపులు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. విజయ్ దేవరకొండను హీరోగా నిలబెట్టి.. మొదటి హిట్ ను అందించిన డైరెక్టర్ గా తరుణ్ గుర్తుండిపోయాడు. ఇక ఈ సినిమా తరువాత ఈ నగరానికి ఏమైంది అనే క్లాసిక్ మూవీని తెరకెక్కించాడు. -
Vikram: శివపుత్రుడు లానే తంగలాన్ లో కూడా నాకు డైలాగ్స్ ఉండవు
Vikram: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం తంగలాన్.. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పార్వతి, మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్స్ లో నటించారు. కొన్ని వందల ఏళ్ళ క్రితం కథ అని, కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా ఈ సినిమాని తీస్తున్నారని సమాచారం. -
VarunLav: వరుణ్ – లావణ్య పెళ్లి ఫోటో వచ్చేసిందోచ్
Varunlav: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వేదమంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఇటలీలోని టుస్కానీ నగరంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేశాడు. -
Pawan Kalyan: తిరుపతి వెంకన్నను చూసినప్పుడు కూడా ఇంత సంతోషపడలేదురా..
Pawan Kalyan: ఎట్టకేలకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లితో ఒక్కటయ్యారు. ఇటలీలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరుగుతుంది. గత వారం రోజుల నుంచి వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. -
Manchu Manoj: అంబానీతో మంచు మనోజ్ దంపతులు.. పిక్ వైరల్
Manchu Manoj: మంచు కుటుంబంలో అంతో ఇంతో ట్రోల్ కు గురికాని హీరో అంటే మంచు మనోజ్ అని చెప్పొచ్చు. అభిమానులకు చాలా దగ్గరైన హీరోగా మనోజ్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అనవసరంగా మాట్లాడడు.. స్నేహానికి ప్రాణం ఇస్తాడు అని అభిమానులు మనోజ్ గురించి చెప్పుకొస్తారు.
తాజావార్తలు
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!