Roja Pantham
Author- NTV Telugu-
Nani: ఫ్యామిలీ స్టార్ డైలాగ్.. నాని వెర్షన్ లో ఇలా ఉంటుంది అన్నమాట
Nani: సోషల్ మీడియాలో ఏం నడుస్తోంది..అని ఎవరైనా అడిగితే.. టక్కున ఐరనే వంచాలా ఏంటీ.. అని చెప్పుకొస్తున్నారు. అంతలా ఫేమస్ అయ్యింది ఆ డైలాగ్. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. -
Mahesh Babu: బీడీ లేకుండా బాబు కనిపించడం కష్టమేమో..
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. -
Rathika: రతిక- రాహుల్ ప్రైవేట్ ఫొటోస్ లీక్ చేసింది అతనే.. నిజం బయటపెట్టిన రతిక సోదరి
Rathika: బిగ్ బాస్ అన్ని సీజన్స్ లో ఈ సీజన్ లో జరిగినంత రచ్చ ఇంకే సీజన్ లో జరగలేదు అంటే అతిశయోక్తి కాదు. పర్సనల్ విషయాలు చెప్పుకోవడం.. వాటి వలన నామినేషన్స్జరగడం .. బయటికి వెళ్ళినవారు మళ్లీ లోపలికి వెళ్లడం.. ఇలా జరగడం.. ఇదే మొదటిసారి. ఇక ఇదంతా కేవలం రతికా విషయంలోనే జరిగింది. -
Nani: అక్కడ నేను తమిళ్ అబ్బాయి.. ఇక్కడ కార్తీ తెలుగబ్బాయి
Nani: కోలీవుడ్ హీరో కార్తీ తన 25వ చిత్రంగా జపాన్ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హైస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. -
iBOMMA : ఐబొమ్మకు డైరెక్టర్ వార్నింగ్.. దమ్ముంటే ఆ పని చేసి చూపించండి
iBOMMA: సినిమా ఇండస్ట్రీకి పట్టిన దరిద్రంలో మొదటిది ఫైరసీ. దీనివలన ఎంతమంది నిర్మాతలు నష్టపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ సినిమాలు థియేటర్ లో సినిమా పడిన నెక్స్ట్ మినిట్.. ఫైరసీ సైట్స్ లో దర్శనమిస్తుంది. దీనివలన డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఎన్నో కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈ ఫైరసీని అరికట్టడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నా.. -
Sharma Sisters: అమ్మ బాబోయ్.. శర్మ సిస్టర్స్.. ఈ బట్టల్లోనా.. అస్సలు నమ్మలేకపోతున్నామే
Neha Sharma: చిరుత సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ నేహా శర్మ. చరణ్ మొదటి సినిమాలో అమ్మడు ఆఫర్ అందుకోవడమే ఆలస్యం.. నేహాపై టాలీవుడ్ ఫోకస్ పడింది. మొదటి సినిమాతోనే ముద్దుగుమ్మ అందంతో పాటు.. ఓ రేంజ్ యారొగెంట్ గా కనిపించినా కూడా అభిమానులు తమ మనస్సులోకి ఆహ్వానించారు. -
Thalapathy Vijay: షాకింగ్.. హాస్పిటల్లో విజయ్.. అసలేమైంది.. ?
Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. ఈ మధ్యనే లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ్ లో మంచి విజయాన్నే అందుకున్నా.. తెలుగులో మాత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది. -
Mrunal Thakur: పాపం.. సీత.. అల్లు అరవింద్ మాటలకు బాగా హార్ట్ అయినట్టు ఉంది
Mrunal Thakur: సీతారామం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ రాకుర్. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తరువాత అమ్మడు నటిస్తున్న తాజా చిత్రం హయ్ నాన్న. నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
Khaleja: హాలీవుడ్ రేంజ్ సినిమాను ప్లాప్ చేశారు కదరా..
Khaleja: కొన్ని సినిమాలు.. ప్లాప్ అయినా కూడా ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఖలేజా ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో అతడు తరువాత వచ్చిన సినిమా ఖలేజా. ఈ చిత్రంలో మహేష్ సరసన అనుష్క నటించింది. -
Samantha: సామ్.. నువ్వెందుకని మార్వెల్ సిరీస్ లో నటించకూడదు
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. అయితే సామ్.. ఒక్క సినిమాలకు మాత్రమే గ్యాప్ ఇచ్చింది. సినిమాలు తప్ప అన్ని చేస్తోంది. యాడ్స్, ఈవెంట్స్ చేస్తూ బిజీగా మారింది.
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!