Cinema to the people: ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్టు మనకు ఇంతకుముందే తెలుసు. గతంలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలుచేశారు. ఇప్పుడు అలాంటి విధానమే సినిమాల విషయంలో అందుబాటులోకి రాబోతోంది.
Data Safty: అరచేతిలోకి ప్రపంచాన్ని తీసుకొచ్చిన సెల్‌ఫోన్ వల్ల మన వ్యక్తిగత సమాచారం అంగడి సరుకుగా మారింది. మనకు తెలియకుండానే మన డేటా చోరీకి గురవుతోంది. దీనికి కారణం ఎవరు?. మనంతట మనమే మన పర్సనల్ డిటెయిల్స్‌ని ఆన్లైన్లో పెడుతున్నామా? (లేక) సైబర్ నేరగాళ్లు చాటుగా దొంగిలిస్తున్నారా? అంటే.. ఇద్దరూ కారణమే.
Today Stock Market Roundup 12-04-23: ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఈ వారంలో వరుసగా మూడో రోజు, మొత్తమ్మీద ఎనిమిదో రోజు లాభాలతో ముగిసింది. ఇవాళ బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన రెండు కీలక సూచీలు ఎర్లీ ట్రేడింగ్‌లో వచ్చిన నష్టాలను ఇంట్రాడేలో అధిగమించాయి.
Today Business Headlines 12-04-23: దేశంలో మరో కొత్త సూచీ: దేశీయ మార్కెట్లో మరో సూచీ అందుబాటులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ ఇండెక్స్ నిన్న మంగళవారం ప్రారంభమంది. రీట్స్ అండ్ ఇన్విట్స్గా పేర్కొనే ఈ ఇండెక్స్‌ను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఇండిసెస్ లిమిటెడ్ ఆవిష్కరించింది.
Today Stock Market Roundup 11-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారంలో వరుసగా రెండో రోజు లాభాలతో ప్రారంభమై లాభాలతో ముగిసింది. మొత్తమ్మీద వరుసగా ఏడో రోజు లాభాలను సొంతం చేసుకుంది. ఇవాళ మంగళవారం ఉదయం నుంచే ఈక్విటీ మార్కెట్లో జోష్ కనిపించింది.
Today Business Headlines 11-04-23: ప్రైవేట్ వ్యవసాయం: ప్రైవేట్ వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఐదు కంపెనీలకు పచ్చజెండా ఊపింది. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉండటం గమనించాల్సిన విషయం. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియలో దాదాపు 50 వేల హెక్టార్లలో కొన్ని ఉద్యానవన పంటలను సాగు చేస్తారు.
World Worst Currency no-3: రష్యా కరెన్సీ రూబుల్ పరిస్థితి రివర్స్ అయింది. మారకం విలువ ఏడాది కనిష్టానికి పడిపోయింది. అమెరికా డాలరుతో పోల్చితే ఒకటీ పాయింట్ ఒక శాతం, యూరోపియన్ యూరోతో పోల్చితే ఒక శాతం తగ్గింది. ఒక డాలర్ కొనాలంటే 82 పాయింట్ రెండు ఎనిమిది రూబుల్స్ చెల్లించాల్సి వస్తోంది.
Today STock Market Roundup 10-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని శుభారంభం చేసింది. ఇవాళ సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభించి సాయంత్రం స్వల్ప లాభాలతోనే ముగించింది. ఫైనాన్షియల్ మరియు ఎఫ్ఎంసీజీ స్టాక్స్‌లో వచ్చిన లాభాలను ఇన్వెస్టర్లు సొమ్ము చేసుకోవటంతో రెండు కీలక సూచీలు ఇంట్రాడేలో వచ్చి ప్రాఫిట్స్‌ని నిలబెట్టుకోలేకపోయాయి.
Sports Sponsorships: మన దేశ క్రీడా రంగానికి 2022వ సంవత్సరం మరపురాని ఏడాదిగా మిగిలిపోయింది.. విజయాల పరంగా కాదు.. వ్యాపారం పరంగా. ఎందుకంటే.. గతేడాది.. స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్‌లు ఏకంగా 49 శాతం వృద్ధి చెందాయి. తద్వారా 14 వేల 209 కోట్ల రూపాయలకు చేరాయి. పోయినేడాది పెద్ద సంఖ్యలో స్పోర్ట్స్ ఈవెంట్స్ జరగటమే ఇందుకు కారణం.
Today Business Headlines 10-04-23: త్వరలో రిలయెన్స్ ఐస్‌క్రీం: ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయెన్స్ రిటైల్ సొంతగా ఐస్‌క్రీం బ్రాండ్‌ను లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గుజరాత్‌కు చెందిన ఒక కంపెనీతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీఅనుకున్నట్లు జరిగితే ఈ ఎండాకాలంలోనే రిలయెన్స్ బ్రాండ్ ఐస్‌క్రీం మార్కెట్లోకి రానుందని అంటున్నారు.