Corporate Connections: భాగ్య నగరంలో అత్యంత భాగ్యమంతులతో ఒక హైలెవల్ క్లబ్ ఏర్పాటైంది. ఆ అత్యున్నత వేదిక పేరు.. కార్పొరేట్ కనెక్షన్స్. ఇందులో.. వంద కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన బిజినెస్మ్యాన్లకే చోటు లభిస్తుంది. ఇన్విటేషన్ ఉన్నవాళ్లకి, వెరిఫికేషన్ అయిన అనంతరం మాత్రమే ఈ క్లబ్లో సభ్యత్వం కల్పిస్తారు.
Today Business Headlines 17-04-23: డైలీ కరెన్సీ అప్డేట్స్ : ఇరవై రెండు దేశాల కరెన్సీ మారకపు విలువలను రోజువారీగా సాయంత్రం 6 గంటల లోపు తెలియజేసే ఆటోమేటెడ్ సిస్టమ్‌ను త్వరలోనే ఏర్పాటుచేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వెల్లడించింది. ఈ రేట్లను ప్రస్తుతం 15 రోజులకొకసారి ఇంటిగ్రేటెడ్ కస్టమ్స్ పోర్టల్‌లో నోటిఫై చేస్తున్నారు.
Airport issue in Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే నెల 10వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల నిబంధనల ప్రకారం రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తుంటారు. పొలిటికల్‌గా ఓటర్లను ప్రభావితం చేసే ఏ నిర్మాణాలు కూడా బయటికి కనిపించటానికి వీల్లేకుండా కవర్ చేస్తుంటారు.
T-hub: టీ-హబ్ అంటే టెక్నాలజీ హబ్. కానీ.. చాలా మంది తెలంగాణ హబ్ అనుకుంటారు. ఆ రేంజ్లో ప్రశంసలు అందుకుంటోంది. రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిపెడుతోంది. తాజాగా.. టీ-హబ్‌ని మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే మెచ్చుకున్నారు. ఈ వినూత్న కేంద్రం.. సాంకేతిక రంగంలో సాటిలేని ఒక అద్భుతమని అభివర్ణించారు.
Today Business Headlines 15-04-23: రైల్వే @ 170 ఏళ్లు: ప్రపంచంలోనే ప్రత్యేక ఘనత వహించిన ఇండియన్ రైల్వేస్.. రేపటితో 170 ఏళ్లు పూర్తిచేసుకోబోతోంది. ఇండియన్ రైల్వేస్ ఆధ్వర్యంలో మొట్టమొదటి ప్యాసింజర్ ట్రైన్ 1853వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన ప్రారంభమైంది. బోరి బందర్ నుంచి థానే వరకు 34 కిలోమీటర్ల దూరం పరుగులు తీసింది.
Best Food @ Millet Mantra: ఈ రోజుల్లో షుగర్, బీపీ వస్తే తప్ప ఆరోగ్యం గురించి పట్టించుకునేవారు అరుదుగా ఉంటారు. ఎక్కువ మంది రోజుకు మూడు పూటలు వరి అన్నమే తింటున్నారు. కొంతమంది టిఫిన్లు చేయటం ద్వారా రైస్‌ని రెండు పూటలకి పరిమితం చేసుకుంటున్నారు.
Today Business Headlines 14-04-23: కంపెనీల సవరణ చట్టం బిల్లు: కేంద్ర ప్రభుత్వం.. కంపెనీలు మరియు దివాలా చట్టం సవరణ బిల్లులను వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాలు జులై నెల చివరి వారంలో గానీ ఆగస్టు మొదటి వారంలో గానీ జరగనున్నాయి. ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
OYO Rooms: హోటల్ గోడల మీద ఓయో అని రాసి ఉండటాన్ని మనమంతా గమనించే ఉంటాం. కానీ.. అసలు.. ఆ.. ఓయో అంటే ఏంటి? అనేది మొదట్లో ఎవరికీ తెలిసేది కాదు. తర్వాతర్వాత.. అందరికీ అనుభవంలోకి వచ్చింది. ఓయో అనేది.. ఇండియాలోని.. ది బెస్ట్ ఆన్లైన్ హోటల్ బుకింగ్ వెబ్సైట్.
Today Stock Market Roundup 13-04-23: మన దేశ స్టాక్ మార్కెట్ ఈ వారంలో వరుసగా నాలుగో రోజు, మొత్తమ్మీద తొమ్మిదో రోజు కూడా లాభాలతో ముగిసింది. ఇవాళ గురువారం ఉదయం రెండు కీలక సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావటంతో వరుస లాభాలకు బ్రేక్ పడింది.
Today Business Headlines 13-04-23: సెబీకి ఇకపై కొత్త లోగో: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సెబీ.. కొత్త లోగోను ఆవిష్కరించింది. పెట్టుబడి మార్కెట్లను నియంత్రించే ఈ సంస్థ ఏర్పాటై నిన్న బుధవారంతో 35 ఏళ్లు పూర్తయింది. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త లోగోను రూపొందించారు.