Akkirala Kondala Rao
Author- NTV Telugu-
Today (26-04-23) Business Headlines: 3 రోజులు కాలేజీకి.. 3 రోజులు కంపెనీకి. నెలకి 10 వేల శాలరీ
Today ( 26-04-23) Business Headlines: రిలయెన్స్ బొమ్మలు: రిలయెన్స్ వ్యాపార సామ్రాజ్యం రోజురోజుకీ విస్తరిస్తోంది. మొన్న.. ఐస్‌క్రీమ్‌ల బిజినెస్‌లోకి వస్తున్నట్లు ప్రకటించిన ఈ సంస్థ.. ఇప్పుడు.. పిల్లలు ఆడుకునే బొమ్మల తయారీలోకి సైతం అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం రిలయెన్స్ రిటైల్ కంపెనీ.. సర్కిల్ ఇ రిటైల్ అనే -
Keshub Mahindra: 99 ఏళ్ల వయసులో కన్నుమూత.. వందేళ్ల స్ఫూర్తిదాత..
Keshub Mahindra: మన దేశంలో మంచి పేరు సంపాదించిన మల్టీ నేషనల్ కంపెనీల్లో మహింద్రా అండ్ మహింద్రా గ్రూప్ కూడా ఒకటి. వివిధ రంగాలపై ఆ సంస్థ చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదంటే అతిశయోక్తి కాదు. అయితే.. ఆ కంపెనీ సాగించిన అనితర సాధ్యమైన ఈ అద్భుత ప్రయాణంలో ఒక వ్యక్తి పోషించిన పాత్ర సైతం అసమానమైంది. -
Today Business Headlines 22-04-23: హలీం కన్నా బిర్యానీకే సలాం. మరిన్ని వార్తలు
Today Business Headlines 22-04-23: తమిళనాడు పనివేళలు: ప్రైవేట్ కంపెనీలు మరియు ఇండస్ట్రీస్‌లో పనివేళలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వ అనూహ్య నిర్ణయం తీసుకుంది. వారంలో నాలుగు రోజులు, రోజుకి 12 గంటలు పనిచేసేలా రూపొందించిన ఒక బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టింది. -
Minister KTR Investment: హైదరాబాద్ విద్యార్థినిల స్టార్టప్‌కి రూ.8 లక్షల సొంత డబ్బు
Minister KTR Investment: హైదరాబాద్‌లోని ఇద్దరు పాఠశాల విద్యార్థినిల మానస పుత్రిక అయిన డిజి జ్ఞాన్ అనే స్టార్టప్‌కి మంత్రి కేటీఆర్ ముచ్చటపడి సొంతగా 8 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. ఈ డిజిటల్ స్టార్టప్ వేదికను ముఖ్యంగా గ్రామీణ విద్యార్థుల కోసం రూపొందించారు. -
Today Stock Market Roundup 21-04-23: మార్కెట్ విలువ విషయంలో HDFCని దాటేసి..
Today Stock Market Roundup 21-04-23: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని స్వల్ప లాభాలతో ముగించాయి. ఇవాళ ఉదయం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడినప్పటికీ ఆ ప్రభావం ఇండియన్ మార్కెట్‌పై పెద్దగా కనిపించలేదు. దీంతో కీలక సూచీలు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. -
Today Business Headlines 21-04-23: ‘మలబార్’కి మరో ఆభరణంగా అలియా. మరిన్ని వార్తలు
Today Business Headlines 21-04-23: 100 జిల్లాల్లో ఫుడ్ స్ట్రీట్స్ : దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఫుడ్ స్ట్రీట్లను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నాలుగు చొప్పున ఇవి రానున్నాయి. అంటే.. తెలంగాణలో నాలుగు, ఆంధ్రప్రదేశ్‌లో 4 ఏర్పాటుకానున్నాయి. -
Today Stock Market Roudup 20-04-23: తొలిసారి రూ.5 ట్రిలియన్లు దాటిన ఐటీసీ మార్కెట్ క్యాప్
Today Stock Market Roudup 20-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ గురువారం ఊగిసలాట ధోరణిలో కొనసాగాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ.. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. తర్వాత లాభాల్లోకి వచ్చి ఇంట్రాడేలో ఒడిదుడుకులకు లోనయ్యాయి. సాయంత్రం స్వల్ప లాభాలతో ముగిశాయి. -
Sid’s Dairy Farm: స్వచ్ఛమైన పాలకు అచ్చమైన సంస్థ అంటున్న కిషోర్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ
Sid’s Dairy Farm: కల్తీ అనే మాట వినగానే మనకు వెంటనే పాలు గుర్తొస్తాయి. అంటే.. మనం నిత్యం వాడే పాలను ఏ స్థాయిలో కల్తీ చేస్తున్నారో దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ప్రజారోగ్యంపై కాటు వేసే ఈ కల్తీ మహమ్మారిని మన దేశం నుంచి పారదోలాల్సిన అవసరం ఉందని కిషోర్ ఇందుకూరి అంటున్నారు. -
Hyderabadis Ott Mentality: హైదరాబాద్‌లోని ఓటీటీ సబ్స్క్రైబర్లకు సంబంధించిన ఆసక్తికర అంశాలు
Hyderabadis Ott Mentality: హైదరాబాద్‌లోని ఓటీటీ సబ్స్క్రైబర్ల మెంటాలిటీకి సంబంధించి ఒక కొత్త నివేదిక విడుదలైంది. ఈ రిపోర్ట్‌ని రెడ్ మ్యాటర్ టెక్నాలజీస్ అనే ఫేమస్ మార్కెటింగ్ స్ట్రాటజీ కన్సల్టెన్సీ రూపొందించింది. ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. -
Today Business Headlines 20-04-23: రంజాన్‌కి ‘‘అన్లిమిటెడ్’’ ప్రత్యేక దుస్తులు. మరిన్ని వార్తలు
Today Business Headlines 20-04-23: ‘‘భాగ్య’’మంతుల నగరం: ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్‌కి చోటు లభించింది. 97 నగరాలతో రూపొందించిన ఈ జాబితాలో హైదరాబాద్‌కి 65వ స్థానం దక్కింది. నగరంలో ఉంటున్న మిలియనీర్ల సంఖ్య 11 వేల ఒక వంద అని ఈ లిస్టును తయారుచేసిన హెన్లే అండ్ పార్ట్నర్స్ సంస్థ తెలిపింది.
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?