-
Rain: హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం
హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ లో వర్షం, ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం చల్లబడింది. -
T. Harish Rao: మంత్రికి మతిభ్రమించింది.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మతిభ్రమించిందని.. ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయన ఆదివారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. "ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ. -
AC: ఏసీలు పేలకుండా ఉండాలంటే ఇలా చేయండి.. లేదంటే ప్రమాదం
ఎండా కాలంలో ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు ఇళ్లల్లో ఏసీలను పెట్టుకుంటున్నారు. కాని వాటి నిర్వహణను గాలికొదిలేస్తున్నారు. వేసవి ఉక్కపోత నుంచి రక్షణ పొందేందుకు పెట్టించుకున్న ఏసీలు కాస్త పేలుతున్నాయి. అందుకే ఏసీని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. -
Pawan Kalyan: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనియాడిన పవన్ కల్యాణ్
పోరాటాలకు పురిటి గడ్డయిన తెలంగాణ నాలో పోరాట స్ఫూర్తిని నింపిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. భారతదేశ చరిత్రలో తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉందని.. 1947లో తెలంగాణ మినహా దేశమంతటికీ స్వతంత్రం సిద్ధించిందన్నారు. -
I.N.D.I.A: ఈసీని కలవనున్న ఇండియా కూటమి..ఎందుకంటే?
లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత.. ఇండియా కూటమిలో కలకలం రేగింది. అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా మారాయి. దీంతో ఇండియా కూటమికి చెందిన ప్రతినిధి బృందం ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు నిర్వాచన్ సదన్‌కు వెళ్లి ఎన్నికల కమిషన్‌ను కలవనుంది. -
How Alcohol Impacts Liver : మద్యం రోజూ ఇంత మోతాదులో తీసుకుంటే లివర్ దెబ్బతినదు!
‘మద్యం సేవించడం ఆరోగ్యానికి హానీ కరం’ అని ఎన్నిసార్లు చెప్పిన కొందరు మానుకునేందుకు ఇష్టపడరు. వాళ్లు మానుకుందాం అనుకున్నా ఆ వ్యసనం వారిని వదలదు. మొదట సరదాగా మొదలై.. అలవాటుగా మారుతుంది. చివరకు వ్యసనమై వేధిస్తుంది. -
Rolls Royce: రోల్స్ రాయిస్ కారును పెట్రోలింగ్ కి వాడుతున్న పోలీసులు.. ఎక్కడో తెలుసా?
సాధారణంగా కాస్ట్లీ కారేంటంటే, రోల్స్‌రాయిస్ అని అందరూ చెబుతారు. అది నిజమే. ఓ పెద్ద పడవలా హొయలొలికించే కార్లకు రోల్స్‌రాయిస్ ప్రసిద్ధి. రోల్స్‌రాయిస్ ఫాంటమ్ బాగా పాపులర్ కార్. -
Somnath Bharti : మూడోసారి మోడీ ప్రధాని అయితే గుండు కొట్టుకుంటా : ఆప్ ఎంపీ అభ్యర్థి సోమనాథ్
ఈ రోజు విడుదలైన దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే మరోసారి ఆధిక్యత కనబరుస్తోంది. ఢిల్లీని బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ ఎంపీ అభ్యర్థి కీలక వ్యాఖ్యలు చేశారు. -
Blood Tests Yearly : ఏడాది కోసారి ఈ వైద్య పరీక్షలు చేయించుకోండి
ప్రస్తుత తరుణంలో ఎప్పుడు ఏ జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. మన ఆరోగ్యం కూడా ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. మనం రోజువారీగా తీసుకునే ఆహారం, జీవన శైలితో మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. ప్రతిఒక్కరూ అనారోగ్య సమస్య వచ్చిన తర్వాత కంగారుపడుతుంటారు. -
Skin Allergies Home Remedies : స్కిన్ అలర్జీ నుంచి ఉపశమనం పొందాలంటే ఈ రెమెడీస్ ట్రై చేయండి
మీకు స్కిన్ అలర్జీ ఉందా? చర్మంపై దద్దుర్లు ఇబ్బందిపెడుతుంటాయి. ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలో చాలా మందికి అర్థం కాదుు. చర్మంపై దద్దుర్లు, మొటిమలు, దురద వంటి సమస్యలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఇంటి చిట్కాలతో స్కిల్ అలర్జీల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు.
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!