Rolls Royce: రోల్స్ రాయిస్ కారును పెట్రోలింగ్ కి వాడుతున్న పోలీసులు.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా కాస్ట్‌లీ కారేంటంటే, రోల్స్‌రాయిస్ అని అందరూ చెబుతారు. అది నిజమే. ఓ పెద్ద పడవలా హొయలొలికించే కార్లకు రోల్స్‌రాయిస్ ప్రసిద్ధి. రోల్స్‌రాయిస్ ఫాంటమ్ బాగా పాపులర్ కార్. కేవలం ముగ్గురి కోసం తయారుచేయబడ్డ ఓ కారు ఇప్పుడు ధరపరంగా సంచలనం సృష్టిస్తోంది. సాధారణంగా కాస్ట్‌లీ కారేంటంటే, రోల్స్‌రాయిస్ అని అందరూ చెబుతారు. అది నిజమే. ఓ పెద్ద పడవలా హొయలొలికించే కార్లకు రోల్స్‌రాయిస్ ప్రసిద్ధి. రోల్స్‌రాయిస్ ఫాంటమ్ బాగా పాపులర్ కార్. దీని విలువ దాదాపు 10 కోట్ల వరకు ఉంటుంది.
Read more : Telangana Exit Polls: తెలంగాణలో బీజేపీ సంచలనం.. 12 ఎంపీ సీట్లు గెలుస్తుందని అంచనా..
Also Read
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
కాగా.. తాజాగా ఇలాంటి ఖరీదైన కారును పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పెట్రోలింగ్‌కు వాడుతున్నారు. ఫ్లోరిడాలోని మియామీ నగరంలో పోలీసులు విలాసవంతమైన రోల్స్‌రాయిస్‌ను ఉపయోగించి నగరమంతా పెట్రోలింగ్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. అక్కడి పోలీసులు. అసలు ఆ కారు ఎక్కడమే గొప్పగా భావిస్తుంటారు చాలామంది. అలాంటిది- సెలెబ్రిటీలూ ధనవంతులూ మాత్రమే వాడే రోల్స్‌రాయిస్‌ను ప్రపంచంలోనే తొలిసారి పెట్రోలింగ్‌కు వాడి రికార్డు సృష్టిస్తోంది మియామీ పోలీసు డిపార్ట్‌మెంట్. రోల్స్‌రాయిస్ ఘోస్ట్ మోడల్ అయిన ఈ కారు ధర రూ. 8 కోట్లకు పైమాటే. ఈ మధ్య మియామీ పోలీసు శాఖలో చేరడానికి యువత ఉత్సాహం చూపకపోవడంతో ఎక్కువ మందిని ఆకర్షించడానికి ఈ ప్రయత్నం చేశారట అక్కడి పోలీసులు అధికారులు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!