-
Rajnath Singh: హైదరాబాద్‌కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
Rajnath Singh: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు హైదరాబాద్‌కు రానున్నారు. దేశ రక్షణ రంగంలో కీలక మైలురాళ్లు, మేధావులతో చర్చలు, వాయుసేన అకాడమీలో పరేడ్ వంటి వరుస కార్యక్రమాలతో ఆయన షెడ్యూల్ అత్యంత బిజీగా సాగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 12:05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలకనున్నాయి. అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 26కు చేరుకుని, మధ్యాహ్నం రెండు గంటల వరకు వివిధ… -
Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
Hyderabad: హైదరాబాద్ ఐటీ హబ్‌గా పేరుగాంచిన గచ్చిబౌలిలోని ప్రముఖ 'రాయల్ స్పైస్' రెస్టారెంట్లో తాజాగా జరిగిన ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నగర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. బయటకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ హోటల్ లోపలి అసలు రంగు చూసి తనిఖీలకు వెళ్లిన అధికారులే నోరెళ్లబెట్టారు. విలాసవంతమైన వాతావరణంలో రుచికరమైన బిర్యానీలు, కూరలు ఆరగిస్తున్నామని మురిసిపోయే కస్టమర్ల ఆరోగ్యంతో ఈ రెస్టారెంట్ యాజమాన్యం ఎంతలా చెలగాటమాడుతుందో ఈ తనిఖీల్లో వెలుగుచూసింది. -
US-Iran Tensions: “ఆ ఒప్పందం కేవలం ఊహాగానమే”.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఇరాన్!
US-Iran Tensions: అమెరికా, ఇరాన్‌ల మధ్య మరోసారి తీవ్ర దౌత్య యుద్ధం మొదలైంది. ఇరాన్‌తో ఒక అద్భుతమైన ఒప్పందం కుదిరిందని, ఇకపై ఆ దేశం అణ్వాయుధాలను తయారు చేయబోదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవల్ ఆఫీస్ నుంచి చేసిన ప్రకటనను ఇరాన్ కేవలం కొన్ని గంటల్లోనే పూర్తిగా కొట్టిపారేసింది. ఇరు దేశాల మధ్య ఎలాంటి తుది ఒప్పందమూ జరగలేదని, వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘయ్ స్పష్టం చేశారు. ఒకవైపు వచ్చే వీకెండ్లోనే యూరప్‌లో… -
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ‘ER-100’ ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
ER-100: వైద్య శాస్త్ర రంగంలో నిన్నటివరకు కేవలం 'సైన్స్ ఫిక్షన్' సినిమాలకే పరిమితమైన ఒక అద్భుతం ఇప్పుడు నిజమైంది. మానవుడి వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకోవడమే కాకుండా, తిరిగి యవ్వనంలోకి మళ్లించే (ఏజ్ రివర్సల్) దిశగా శాస్త్రవేత్తలు ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. అమెరికాలోని బోస్టన్‌కు చెందిన బయోటెక్నాలజీ సంస్థ 'లైఫ్ బయోసైన్సెస్', ప్రపంచంలోనే మొట్టమొదటి 'పార్షియల్ సెల్యులార్ రీప్రోగ్రామింగ్' (Partial Cellular Reprogramming) క్లినికల్ ట్రయల్‌ను విజయవంతంగా ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా మొదటి మానవ రోగికి ఔషధ మోతాదును (డ్రగ్ డోస్) అందించారు.… -
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
Parenting Tips: ఒకప్పుడు సాయంత్రం అయిందంటే చాలు.. వీధులన్నీ పిల్లల కేరింతలతో, ఆటపాటలతో సందడిగా ఉండేవి. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇళ్లల్లో అడుగుపెడితే నిశ్శబ్దం.. లేదా టీవీలు, స్మార్ట్ఫోన్ల సౌండ్లు. అవును, ప్రస్తుత తరం పిల్లలు యాంత్రికంగా మారిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వారు 'డిజిటల్ రోబోలు'గా మారుతున్నారు. మరోవైపు, వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు తెరుచుకునే సమయం వచ్చేసింది. తెలంగాణలో ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలల పునఃప్రారంభాన్ని ఈనెల 12వ తేదీకి బదులు జూన్ 15కి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం… -
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
Supreme Court: సుప్రీంకోర్టు గృహిణుల (హోమ్మేకర్స్) శ్రమకు, సమాజానికి వారు చేస్తున్న సేవలకు అపారమైన గౌరవాన్ని ఇస్తూ ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఒక కేసు విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం గృహిణులను 'నేషన్ బిల్డర్స్' (జాతి నిర్మాతలు) గా అభివర్ణించింది. ఇల్లు, కుటుంబ సంరక్షణలో మహిళలు చేసే పనులకు ఎంతో ఆర్థిక విలువ ఉందని, దానిని ఎట్టిపరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయలేమని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ సేవల విలువను గుర్తిస్తూ ఒక గృహిణి ఊహాజనిత నెలవారీ ఆదాయాన్ని (నోషనల్… -
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
Kalyan Banerjee: కాంగ్రెస్ (TMC) ప్రస్తుతం చరిత్రలోనే అత్యంత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఇప్పటికే 60 మందికి పైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఢిల్లీ వేదికగా లోక్‌సభ సభ్యులు సైతం తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఈ తరుణంలో మమతా బెనర్జీకి కోలుకోలేని విధంగా అత్యంత బలమైన షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మమతకు అత్యంత నమ్మకస్తుడైన కల్యాణ్ బెనర్జీ సైతం ఇప్పుడు తిరుగుబాటు బాట పట్టారు. తన 40 ఏళ్ల నాటి… -
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
Wedding Card Vastu Tips: త్వరలోనే అధికమాసం ముగియనుంది. ఇక శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ మళ్లీ ప్రారంభం కాబోతోంది. హిందూ సంప్రదాయంలో వివాహాన్ని కేవలం ఇద్దరు వ్యక్తుల కలయికగా కాకుండా, అత్యంత పవిత్రమైన సంస్కారంగా భావిస్తారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన వేడుకకు సంబంధించిన పనులు.. పెళ్లి పత్రిక (వెడ్డింగ్ కార్డ్) ముద్రణతోనే మొదలవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, పెళ్లి పత్రిక అనేది కేవలం బంధుమిత్రులను ఆహ్వానించే కాగితం మాత్రమే కాదు, అది కాబోయే వధూవరుల జీవితంలోకి సానుకూల శక్తిని (పాజిటివ్ ఎనర్జీని) ఆహ్వానించే ఒక గొప్ప… -
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
Mahabharat Facts: మహాభారత యుద్ధం మానవ చరిత్రలోనే ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన అత్యంత భీకరమైన యుద్ధంగా నిలిచిపోయింది. కురుక్షేత్ర మైదానంలో 18 రోజుల పాటు సాగిన ఈ మహాసంగ్రామంలో మొత్తం 18 అక్షౌహిణుల (ప్రాచీన భారతదేశంలో చతురంగ బలాల అతిపెద్ద ప్రామాణిక కొలత) సైన్యం పాల్గొంది. ఇందులో కౌరవుల వైపు 11 అక్షౌహిణుల సైన్యం ఉంటే, పాండవుల వైపు కేవలం 7 అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది. ఇక్కడ ఒక్కో అక్షౌహిణికి 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 కాలిబంట్లు… -
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
Prakash Chik Baraik: పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో గత కొంతకాలంగా సాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు తీవ్ర సంక్షోభానికి దారితీశాయి. పార్టీలో మొదలైన అసంతృప్తి కాస్తా ఇప్పుడు నేతల వలసల పర్వానికి కారణమైంది. తాజాగా ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ ప్రకాష్ చిక్ బరాయిక్ తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. నిజానికి తృణమూల్ కాంగ్రెస్‌కు రాజ్యసభలో ఇది వరుసగా తగిలిన మూడో పెద్ద షాక్. ప్రకాష్ చిక్ బరాయిక్ కంటే…
తాజావార్తలు
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!