-
Vaibhav Sooryavanshi తమ్ముడి సెంచరీపై వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ ఇదే..
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'సూర్యవంశీ' కుటుంబం పేరే మార్మోగిపోతోంది. ఇప్పటివరకు తన సంచలన బ్యాటింగ్‌తో అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ ఒకెత్తయితే, ఇప్పుడు అతని తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ సైతం అన్న బాటలోనే పయనిస్తూ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. బిహార్‌లోని సమస్తీపూర్ పరిధిలో గల క్రికెట్ అకాడమీ తాజ్పూర్ తరఫున ఆడిన ఓ స్థానిక ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆశీర్వాద్ చెలరేగిపోయాడు. 87 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్సర్ బాది, 118.39 స్ట్రైక్ రేట్‌తో… -
Jaishankar: యూఎస్ విదేశాంగ కార్యదర్శి రూబియోకి జైశంకర్ ఫోన్.. అమెరికాకు భారత్ బిగ్ వార్నింగ్..
Jaishankar: అమెరికా నావికాదళం చేసిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు (సీమెన్) మరణించడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్లో మాట్లాడి, ఈ దాడులపై భారతదేశం తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వాణిజ్య నౌకలపై ఇలాంటి ప్రాణాంతక దాడులకు పాల్పడటం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జైశంకర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్'… -
Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో ఈ చిన్న సెట్టింగ్ మార్చండి.. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోండి!
Google Maps Fuel-Efficient Routes: ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ తరుణంలో జనాలు మైలేజ్‌పై ఫోకస్ పెడుతున్నారు. ఇక మైలేజ్ పెంచడం కోసం రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. కానీ, మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా ఇంధనాన్ని ఆదా చేయవచ్చనే విషయం చాలామందికి తెలియదు. అవును, మనం రోజువారీగా ఉపయోగించే 'గూగుల్ మ్యాప్స్' (Google Maps) లో ఉండే ఒక చిన్న సెట్టింగ్‌తో మీ ఇంధనం ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చు. సాధారణంగా మనం గూగుల్ మ్యాప్స్‌లో ఏదైనా లొకేషన్ సెట్… -
Meenakshi Natarajan: “మేము జోక్యం చేసుకోలేం”.. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కి ఎదురుదెబ్బ
Meenakshi Natarajan: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలో నిలిచిన ఆమె నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. నామినేషన్ తిరస్కరణపై అభ్యంతరాలు ఉంటే ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత నిబంధనల ప్రకారం […] -
Tata Motors: షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఈ డేట్‌లోపు కొనేయండి..
Tata Motors: దేశంలోనే రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన 'టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్' (TMPV) వాహన ప్రియులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. జూలై 1, 2026 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఈ ధరల పెంపు ప్రభావం కేవలం ఒక్క సెగ్మెంట్‌కే పరిమితం కాకుండా.. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ (CNG), ఎలక్ట్రిక్ (EV) ఇలా అన్ని రకాల మోడళ్లపై పడనుంది. తమ కార్ల ధరలను… -
Explained: పార్టీ vs ప్రజాబలం.. సొంతవారే వెన్నుపోటు పొడిచిన వేళ.. ఇందిర గాంధీలా మమత హిస్టారికల్ కమ్‌బ్యాక్ ఇస్తారా?
Explained: రాజకీయాల్లో ఒక సామెత ఉంది. నాయకుడికి పార్టీ దూరం కావచ్చు, కానీ ప్రజలు దూరం కానంతవరకు ఆ నాయకుడికి తిరుగుండదు! ఒకప్పుడు ఇందిరా గాంధీ విషయంలో నిజమైన ఈ మాట. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ విషయంలో కూడా నిజం కాబోతోందా? మూడు దశాబ్దాల క్రితం తనే ప్రాణం పోసి, పెంచిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు మమత చేజారి పోతోంది. అయినా.. దీదీ నాడు ఇందిరా గాంధీ మాదిరిగా తట్టుకుని నిలబడతారా? నాటి ఇందిర చరిత్రం.. నేడు బెంగాల్… -
Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
Petrol Diesel Purchase: మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ సరఫరాకు సంబంధించి ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశంలోని సాధారణ పెట్రోల్ బంకుల నుంచి భారీ మొత్తంలో ఇండస్ట్రియల్ పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడంపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం.. పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు (ఇండస్ట్రియల్ & కమర్షియల్ యూజర్స్) ఇకపై రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి వీల్లేదు. వారు తమ అవసరాల కోసం కేవలం… -
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ యాప్ 'టిండర్' (Tinder) వేదికగా జరిగిన ఓ ఘరానా మోసంలో హర్యానాకు చెందిన ఒక మహిళా జడ్జి ఏకంగా రూ. 52 లక్షలకు పైగా పోగొట్టుకున్నారు. సీక్రెట్ ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్నానంటూ పరిచయమైన ఒక వ్యక్తి.. హనీట్రాప్ ద్వారా ఆమెను బురిడీ కొట్టించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసులో ఒక ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధితురాలైన సదరు జడ్జి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, తన ఇంట్లో పనిచేసే మహిళ (పనిమనిషి) పేరుతో కంప్లైంట్ ఇప్పించారు. ఆన్లైన్ డేటింగ్… -
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
Mahabharata Lessons: మహాభారతం...అది కేవలం పాండవులు - కౌరవుల మధ్య జరిగిన యుద్ధం కాదు. యుద్ధం ఎలా చేయాలో ప్రపంచానికి నేర్పించిన గ్రంథం! అవును! 18 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర సంగ్రామంలో లక్షల మంది యోధులు పోరాడారు. అంతటి మహాసంగ్రామంలో కూడా కొన్ని నియమాలు ఉండేవి. సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ఆగేది. నిరాయుధుడిపై దాడి చేయడం అధర్మం. సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం నిషిద్ధం. పిల్లలు, మహిళలు యుద్ధానికి దూరం. కానీ నేడు ప్రపంచం అభివృద్ధి చెందింది. ఆయుధాలు ఆధునికమయ్యాయి. కానీ యుద్ధాల… -
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
Air India Plane Crash Anniversary: ఆకాశంలో ప్రయాణించే పక్షి రెక్క తెగితే నేలకూలుతుంది.. కానీ వందల టన్నుల ఇనుప విహంగం రెక్క తెగి జనావాసాలపై పడితే? అది ఊహకందని ప్రళయాన్ని సృష్టిస్తుంది! సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే రోజున (జూన్ 12న), అహ్మదాబాద్ నింగిలోకి ఎగిరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం, టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే నరకాన్ని సృష్టించింది. 260 మంది అమాయకుల ప్రాణాలను గాల్లోనే కలిపేసింది. సాంకేతిక లోపమా? పైలట్ తప్పిదమా? లేక ఫ్యూయల్ కటాఫ్ స్విచ్…
తాజావార్తలు
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!