భారత వైమానిక దళం 25% కంటే ఎక్కువ అగ్నివీర్లను పర్మినెంట్ చేయగలదు. అయితే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం, అగ్నిపథ్ స్కీమ్ కింద ప్రతి బ్యాచ్ అగ్నివీర్లలో గరిష్టంగా 25% మాత్రమే శాశ్వతంగా మారే అవకాశం ఉందని వాయుసేన చీఫ్, ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అన్నారు.
రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తున్నా.. 'భారత్ జోడో యాత్ర' వరకు సీరియస్ నేతగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
చలికాలం ప్రారంభం కానుంది. చలి ప్రభావం నుంచి తమను తాము రక్షించుకోవడానికి చాలా మంది చ్యవాన్ప్రాష్ని తీసుకుంటారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన అనేక చ్యవన్ప్రాష్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
స్టాక్ బ్రోకింగ్ కంపెనీ జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ గురించి తెలిసే ఉంటుంది. జెరోధా సీఈఓ నితిన్ కామత్‌కు ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో యువర్‌స్టోరీ వ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మ ఓ ప్రశ్న సంధించారు.
దాదాపు పదేళ్ల తర్వాత భారత్‌కు చెందిన విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ లో పర్యటించనున్నారు. గతంలో సుష్మా స్వరాజ్ పాక్ లో పర్యటించారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం నుంచి ఎవ్వరూ మళ్లీ శత్రుదేశం పాకిస్థాన్ కి వెళ్లలేదు. ఈసారి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశంలో భారత్ కూడా పాల్గొంటుంది.
యూట్యూబర్స్‌కి సంస్థ శుభవార్తనందించింది. షార్ట్స్‌పై యూట్యూబ్ భారీ ప్రకటన చేసింది. ఇప్పుడు వినియోగదారులు 3 నిమిషాల వరకు అంటే 180 సెకన్ల వరకు షార్ట్‌లను సృష్టించి అప్లోడ్ చేసే సదుపాయాన్ని పొందుపరిచింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా గురువారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. దీంతో సంపన్నుల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, జపనీస్ కార్ల తయారీదారు నిస్సాన్ ఎట్టకేలకు అధికారికంగా దాని అత్యంత సరసమైన కాంపాక్ట్ ఎస్యూవీ నిస్సాన్ మాగ్నైట్‌ను అమ్మకానికి విడుదల చేసింది.