-
Maduro Videos: వెనిజువెలా అధ్యక్షుడి వీడియోలు రిలీజ్.. మడురో ఇలా అయిపోయాడేంటి?
Maduro Videos: వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడురోను అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) కార్యాలయంలోకి తీసుకెళ్తున్న కొత్త వీడియో బయటకు వచ్చింది. న్యూయార్క్‌లోని డీఈఏ ప్రధాన కార్యాలయంలో శనివారం ఈ వీడియో రికార్డ్ అయ్యింది. అమెరికా ప్రత్యేక దళాలు కారకాస్‌లో చేసిన మెరుపు దాడిలో మడురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కారకాస్‌లోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ టియూనా సైనిక స్థావరంలో ఉన్న నివాసంలో ఇద్దరూ నిద్రలో ఉండగా వారిని బంధించారు. ఆ తర్వాత వెనిజువెలా… -
Maduro wife: మడురో భార్య ఏం పాపం చేసింది? అమెరికా ఆమెను ఎందుకు అరెస్ట్ చేసింది?
Maduro wife: వెనుజులా అధ్యక్షుడు మడురో, అతడి భార్యను అమెరికా బంధించిన విషయం తెలిసిందే. ప్రపంచం మొత్తం ఈ అంశంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మడురో భార్య ఏం పాపం చేసింది? యూస్ ఆమెను ఎందుకు బంధించింది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మడురో భార్య సిలియా ఫ్లోరెస్ పరిస్థితి ఇప్పుడు కీలకంగా మారింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. 2020లో నికోలాస్ మడురోపై అమెరికా నమోదు చేసిన కేసులో ఆమె పేరు లేదు. అయినా అమెరికా దాడిలో మడురోతో పాటు ఆమెను కూడా… -
Nacharam: వివాహేతర సంబంధం.. అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య..!
Nacharam: నాచారంలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను రాడ్డుతో కొట్టి హత్య చేసింది భార్య. ఆమెకు ఓ వివాహేతరుడు సహకరించాడు. ఈ ఘటన నాచారం మల్లాపూర్ ప్రాంతంలో కలకలం రేపింది. ఒడిశాకు చెందిన నారాయణ్ బెహరా, అతని భార్య బంధిత బెహరా కొన్నేళ్లుగా నాచారం మల్లాపూర్‌లో కిరాయికి నివాసం ఉంటున్నారు. నారాయణ్ బెహరా ప్లంబర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య బంధిత ఇంటి పనులు చూసుకుంటూ ఉండేది. అదే ఇంట్లో కిరాయికి ఉంటున్న విద్యాసాగర్‌తో… -
Medchal Malkajgiri: మూగజీవాల నుంచి రహస్యంగా రక్తం సేకరిస్తున్న ముఠా గుట్టురట్టు.. దాన్ని ఏం చేస్తారంటే?
Medchal Malkajgiri: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రహస్యంగా మూగజీవాల నుంచి రక్తం సేకరిస్తున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. నాగారం సత్యనారాయణ కాలనీలో పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ అక్రమ దందాను బయటపెట్టారు. మేకలు, గొర్రెల నుంచి అనధికారికంగా రక్తం సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాను పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఓ మటన్ షాప్ యజమాని, నకిలీ వెటర్నరీ డాక్టర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
US Governing Venezuela: వెనిజువెలాను యూఎస్ పాలించడం చట్టబద్ధమేనా? అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయ్?
Is US Governing Venezuela Legal: వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడురోను అమెరికా అదుపులోకి తీసుకోవడం, అలాగే “ఇప్పటివరకు వెనిజువెలాను మేమే పాలిస్తాం” అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. అంతర్జాతీయ న్యాయం, అమెరికా అధ్యక్ష అధికారాల విషయంలో తీవ్రమైన చట్టపరమైన ప్రశ్నలను తెరపైకి తీసుకొచ్చాయి. అయితే ఈ చర్యలకు సంబంధించిన చట్టబద్ధ కారణాలను ట్రంప్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. అయితే గతంలో జరిగిన సంఘటనలు, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు కొన్ని సంకేతం ఇస్తున్నాయి.… -
Donald Trump: ఇక వెనిజులాను మేమే పాలిస్తాం.. ట్రంప్ సంచలన ప్రకటన..
Donald Trump: యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. వెనిజువెలాను తాత్కాలికంగా అమెరికానే పాలిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటించారు. భద్రతా పరమైన మార్పు జరిగే వరకు అమెరికా పాలన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఫ్లోరిడాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. “దేశం స్థిరపడే వరకు, సురక్షితమైన మార్పు జరిగే వరకు మేమే పాలిస్తాం. మళ్లీ గతంలో లాగే పరిస్థితులు రావద్దు. అందుకే బాధ్యత తీసుకుంటున్నాం,” అని ట్రంప్… -
US: బెడ్ రూమ్‌లో నిద్రిస్తున్న అధ్యక్షుడిని ఈడ్చుకెళ్లారు.. ఆపరేషన్ వివరాలు పంచుకున్న యూఎస్..
US: అమెరికా సైన్యం వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అర్ధరాత్రి మెరుపు దాడి చేసి అదుపులోకి తీసుకుంది. కారకాస్‌లోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ టియూనా సైనిక స్థావరంలోని వారి నివాసంలో నిద్రిస్తున్న సమయంలో ఈడ్చుకెళ్లారు. అమెరికా డెల్టా ఫోర్స్ ప్రత్యేక దళాలు, ఎఫ్‌బీఐ సహకారంతో ఇంట్లోకి చొరబడి 30 నిమిషాల్లోపే మడురో దంపతులను బయటకు తీసుకెళ్లాయి. ఈ దాడిలో అమెరికా సైనికులకు ప్రాణనష్టం జరగలేదని వాషింగ్టన్ ప్రకటించింది. కొంతమంది సైనికులు గాయపడ్డారని, కానీ వారి ఆరోగ్యం నిలకడగా… -
US Attacks Venezuela: అమెరికా చెరలో వెనిజులా అధ్యక్షుడు.. “పిరికిపంద” అంటూ ఖండించిన మిత్ర దేశాలు..
US Attacks Venezuela:వెనిజువెలాపై అమెరికా పెద్ద ఎత్తున దాడి చేసింది. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు నికోలాస్ మడురోను పట్టుకున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మడురో భార్యను కూడా అదుపులోకి తీసుకుని అమెరికాలో బంధించినట్లు స్పష్టం చేశారు.తమ దేశ ప్రధానిని అదుపులోకి తీసుకోవడంపై వెనిజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పడ్రినో శనివారం తెల్లవారుజామున స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. విదేశీ సైన్యాల ఉనికిని వెనిజువెలా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. మడురోను పట్టుకుని దేశం… -
PM Modi Health Secret: ప్రధాని హెల్త్ సీక్రెట్.. మోడీ ఎంతో ఇష్టంగా తినే పరాటాలు తయారు చేయడం చాలా ఈజీ..
PM Modi Health Secret: ప్రధాని మోడీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన హెల్త్ సీక్రెట్‌ను రివీల్ చేశారు. తాను రోజు తప్పకుండా మునగకాయలతో తయారు చేసిన పరాటాలను తింటానని వెల్లడించారు. మునగలో ఎన్నో ఆరోగ్యకర పోషకాలు ఉంటాయి. ఇవే ఆయన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. ప్రధాని ఇప్పటి వరకు ఒక్క లీవ్ కూడా తీసుకోకుండా పని చేశారంటే.. ఎంత చురుగ్గా ఉన్నారో చెప్పవచ్చు. ఈ వంటకం కేరళీయులు సాంప్రదాయ వంటకంగా ప్రసిద్ధి చెందింది. అయితే.. మోడీ ఎంతో ఇష్టంగా తినే ఈ పరాటాలను ఎలా… -
Mushroom Salad: ఆరోగ్యాన్ని పంచే ఆర్గానిక్ మష్రూమ్ సలాడ్ మీ కోసం.. ఆయిల్ టిఫిన్స్ గుడ్‌బై చెప్దాం..
Mushroom Salad: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే విషయానికి వస్తే.. మొదట చక్కెర కలిగిన ఆహారాన్ని తినొద్దు అని సలహా ఇస్తారు. మంచి ఫిట్నెస్ కోసం చాలామంది స్వీట్లకు దూరంగా ఉంటారు. అయితే సమోసాలు, పకోడాలు, పూరీలు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వేయించిన ఆహారాన్ని తినడం మొదలు పెడతారు.
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!