Kothuru Ram Kumar
Author- NTV Telugu-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు (A1)గా ఉన్న రాజ్ కేశిరెడ్డిని ఈడీ అధికారులు నేడు అదుపులోకి తీసుకున్నారు. మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ జరుపుతున్న అధికారులు రాజ్ కేశిరెడ్డి వద్ద కీలక వివరాలను సేకరిస్తున్నారు. లిక్కర్ స్కాంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ బృందాలు హైదరాబాద్ జోన్ పరిధిలోని ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. రాజ్ కేశిరెడ్డి నివాసంతో పాటు […] -
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
Tecno Pova 8 Launched: స్మార్ట్ ఫోన్ తయారీదారు టెక్నో (Tecno) నుండి కొత్తగా పోవా 8 (Pova 8) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో గురువారం అధికారికంగా విడుదల చేసింది. ఇందులో 6.76 అంగుళాల Full HD+ IPS LCD డిస్ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 1,080×2,344 పిక్సెల్ రిజల్యూషన్‌తో పాటు 950 నిట్స్ బ్రైట్నెస్, 1500Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్లో 6nm […] -
Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
Aus vs Ban: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి జట్టుగా పేరొందిన ఆస్ట్రేలియా ఊహించని రీతిలో కుప్పకూలింది. ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కంగారూల బ్యాటింగ్ పూర్తిగా విఫలమవడంతో అరుదైన చెత్త రికార్డు వారి ఖాతాలో చేరింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ నిర్ణయం ఆ జట్టుకు పెద్ద షాక్‌గా మారింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బంగ్లాదేశ్ పేసర్లు టాస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ […] -
తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
Telangana Inter Advanced Supplementary Results: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) అధికారులు ఫలితాలను ఆన్లైన్లో ప్రకటించారు. జనరల్, ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది నిర్వహించిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 3,98,498 మంది విద్యార్థులు హాజరయ్యారు. రెగ్యులర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులతో పాటు […] -
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
Vaibhav Sooryavanshi: భారత్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుత ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. శ్రీలంకలో జరుగుతున్న ట్రై-సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్-Aతో జరుగుతున్న మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన వైభవ్, హాఫ్ సెంచరీకి చేరువలో అనవసర షాట్ ఆడి వికెట్ కోల్పోయాడు. టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్-A ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. భారత్-A తరఫున ఓపెనర్లుగా వచ్చిన ప్రభ్సిమ్రాన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే వేగంగా పరుగులు సాధించారు. ముఖ్యంగా వైభవ్ తన సహజ శైలిలో […] -
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
Women’s T20 World Cup 2026: ఈ ఏడాది ఆరంభంలో చారిత్రాత్మకంగా మహిళల వన్డే ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న భారత మహిళల జట్టు ఇప్పుడు మరో ఐసీసీ ట్రోఫీపై కన్నేసింది. ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరగనున్న 2026 మహిళల టీ20 ప్రపంచకప్ లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా మొదటి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. భారత్ ఈ ప్రతిష్టాత్మక సిరీస్ లో జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ […] -
Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్‌తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్‌మ్యాన్’ గురి.!
Rohit Sharma: రోహిత్ శర్మ మరోసారి టీమిండియా జెర్సీలో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్‌తో 39 ఏళ్ల రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ 2026 సమయంలో హ్యామ్ స్ట్రింగ్ గాయంతో బాధపడిన రోహిత్ కొద్దిరోజులు ఆటకు దూరమయ్యాడు. అయితే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందడంతో అఫ్గానిస్థాన్ సిరీస్‌కు […] -
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
Cheetah 2 Pro, Cheetah 2 Ultra launch: అమెజ్‌ఫిట్ (Amazfit) భారత మార్కెట్లో కొత్తగా హై-పర్ఫార్మెన్స్ స్మార్ట్‌వాచ్ లైన Cheetah 2 Pro, Cheetah 2 Ultraలను అధికారికంగా లాంచ్ చేసింది. ముఖ్యంగా ప్రొఫెషనల్ రన్నర్లు, మారథాన్ అథ్లెట్లు, ట్రైల్ రన్నింగ్ చేసే వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు వాచ్ లను రూపొందించింది. అధునాతన GPS, AI ఆధారిత ట్రైనింగ్ ప్లాన్లు, ఎక్కువ రోజులు బ్యాటరీ లైఫ్, టైటానియం బాడీ వంటి ప్రీమియం […] -
Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
Ind W vs Eng W: మహిళల టీ20 ప్రపంచకప్ 2026కు ముందు భారత జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కార్డిఫ్ వేదికగా బుధవారం జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఇంగ్లండ్ మహిళల జట్టు ఐదు పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు లక్ష్యానికి చేరువైనప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు […] -
నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
FIFA World Cup: ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 ఫిఫా వరల్డ్ కప్ నేటి నుంచి అమెరికా, మెక్సికో, కెనడా దేశాల్లో మొదలు కానుంది. ఈ మెగా టోర్నీకి ముందు ఆటను మరింత పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డు (IFAB) పలు కీలక నియమాలను అమల్లోకి తీసుక రానుంది. ఆటగాళ్ల ప్రవర్తన, ప్రత్యామ్నాయ ఆటగాళ్ల మార్పులు, VAR వినియోగం, సమయాన్ని వృథా చేయడం వంటి అంశాల్లో ఈ కొత్త మార్పులు […]
తాజావార్తలు
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!