Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
Tree Trimming Job: కేవలం గంటపాటు పని చేసి దాదాపు రూ.49 వేల వరకు సంపాదిస్తే ఎలా ఉంటుంది..? అబ్బో ఇంకేం కావాలి అనుకుంటారా..? అవును ప్రస్తుతం ట్రేడ్ స్కిల్స్‌కు ఉన్న డిమాండ్‌ను చూపించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెనడాలో నివసిస్తున్న భారతీయుడు విశాల్ తన ఇంటి వద్ద జరిగిన ఓ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అయ్యింది. విశాల్ తెలిపిన వివరాల ప్రకారం, తన ఇంటి వద్ద పెరిగిపోయిన చెట్ల […] -
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
Moto g37 Series Launched: భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ Moto g37 5G సిరీస్ స్మార్ట్ఫోన్లను అధికారికంగామోటోరోలా (Motorola) లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో moto g37, moto g37 Power స్మార్ట్ఫోన్లు భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Android 16 వంటి ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్లలో కూడా 6.7 అంగుళాల HD+ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటంతో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత […] -
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత చెపాక్ స్టేడియంలో ఎమోషనల్ సన్నివేశాలు కనిపించాయి. మ్యాచ్ ఫలితం కంటే కూడా అభిమానుల హృదయాలను గెలుచుకున్న వ్యక్తిగా మరోసారి నిలిచాడు మిస్టర్ కూల్ MS ధోని. చెన్నైలోని ఎం.ఏ.చిదంబరం స్టేడియం (చెపాక్)లో మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా వేలాది మంది అభిమానులు స్టేడియంలోనే ఉండిపోయారు. వారందరికీ అభివాదం చేస్తూ ధోనీ మైదానం చుట్టూ నెమ్మదిగా వాక్ చేశాడు ధోని. ఆ […] -
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది ఐటెల్ (itel). ఇంత తక్కువ ధరలోనే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 90Hz డిస్ప్లే, ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ లభించింది. దీంతో చిన్నపాటి పడిపోవడం, దుమ్ము, సాధారణ వాతావరణ ఒత్తిడులను తట్టుకునేలా డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. అలాగే కొనుగోలు చేసిన తొలి 100 రోజులలో స్క్రీన్ దెబ్బతింటే […] -
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
I BOMMA: గెంటేస్తే.. గేటు కూడా డబుల్ స్పీడ్‌లో వస్తుంది.. అలాగే ఉంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పైరసీ పరిస్థితి. ఇటీవలే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి.. ఆ తర్వాత విడుదల చేశారు. కానీ అదే ఐ బొమ్మ.. బప్పం పేరుతో మళ్లీ పైరసీ వెబ్సైట్లు ప్రత్యక్షం కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. తాజాగా ప్రత్యక్షమైన ఐ బొమ్మ.. అండ్ ఐ బప్పం వెబ్సైట్లు అత్యాధునికంగా తయారైనట్లు పోలీసులు గుర్తించారు. ఐతే వాటితో సంబధం లేదని ఐ […] -
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
CSK vs SRH: చెన్నై వేదికగా జరుగుతున్న సీఎస్కే-ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే జట్టు ఆరంభంలో దూకుడుగా ఆడినా, మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్ దిశగా సాగలేకపోయింది. అయితే చివర్లో డేవాల్డ్ బ్రెవిస్ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు పోటీ స్కోర్ అందించాడు. ఓపెనర్ సంజూ శాంసన్ కేవలం 13 బంతుల్లో ఐదు […] -
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
CM Chandrababu: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో ఆయన భారీ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 వేల మంది ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజలకు సేవల అమలు, అర్జీల పరిష్కారం, పారదర్శక పాలన వంటి అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. […] -
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో బుల్లెట్ మోటార్ సైకిల్ ప్రాజెక్టు ఏర్పాటు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని.. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారాన్ని అందిస్తుందని సీఎం వెల్లడించారు. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ సీఈఓ గోవింద రాజన్ సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బుల్లెట్ […] -
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
CSK vs SRH: ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు మరోసారి తలపడుతున్నాయి. చెన్నైలోని ప్రముఖ ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఈ సీజన్లో ఇరు జట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. మరోవైపు […] -
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
AP Heat Wave Alert: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. కోస్తాంధ్ర జిల్లాల్లో ఆదివారం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నేడు నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో రాష్ట్రంలోనే అత్యధికంగా 44.3°C ఉష్ణోగ్రత నమోదైంది. కడపలో 42.9°C, తిరుపతి జిల్లా రాయలచెరువులో 42.8°C, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, […]
తాజావార్తలు
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
-
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!