Saturday Horoscope: ఆ రాశి వారు శత్రువులపై పైచేయి సాధిస్తారు.. నేటి రాశిఫలాలు ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవ జీవితంలో దినఫలాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. గ్రహాల గమనం, నక్షత్రాల ప్రభావం ఆధారంగా మన రోజువారీ ప్రణాళికలను రూపొందించుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు, లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి జ్యోతిష్య సలహాలు మార్గదర్శకంగా నిలుస్తాయి. నేడు (8 ఆగస్టు 2026) మీ రాశి ప్రకారం వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, మరియు కుటుంబ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో, అలాగే ఏ దైవ ఆరాధన చేయడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయో ద్వాదశ రాశిఫలాల ద్వారా వివరంగా తెలుసుకుందాం.
నేడు మకర రాశి వారు భాగస్వామ్య వ్యాపారాల్లో చక్కని అనుకూలతలు లభిస్తాయి. దంపతుల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయి సఖ్యత పెరుగుతుంది. పనుల్లో కొన్ని व्यయప్రయాసలు ఎదురైనప్పటికీ, ప్రతి విషయాన్ని ఆలోచించి వ్యవహరించడం వల్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పార్వతీ అమ్మవారు. శుభఫలితాల కోసం అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించి, పాయసాన్ని నైవేద్యంగా సమర్పించడం మంచిది.
Also Read
- Astrology: నవంబర్ 17 మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేయాలంటే..?
- Astrology: నవంబర్ 16 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అన్నీ శుభాలే..!
- Sun Transit : రేపు సూర్యుడి రాశి మార్పుతో అదృష్టం.. ఈ 8 రాశులకు శుభ ఘడియలు!
- Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఊహించని డబ్బు.. మీరేనేమో తెలుసుకోండి!
కుంభ రాశి వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారిపై పైచేయి సాధించగలుగుతారు. కోర్టులు లేదా న్యాయ సంబంధిత సలహాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ప్రతి పనిలోనూ పోటీతత్వంతో ముందుకు సాగి విజయాలు అందుకుంటారు, అయితే ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించడం అవసరం. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు. నిరంతరం శివనామ స్మరణ చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలా మిగితా వారి దినఫలాలు ఇలా ఉన్నాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!