Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
Tirumala: ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో తిరుమల క్షేత్రం ఒకటి. ప్రతి రోజూ వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. అయితే తిరుమల ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు.. ఎన్నో రహస్యాలు, అద్భుతాలకు నిలయంగా కూడా ప్రసిద్ధి చెందింది. శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచే కొన్ని విశేషాలు ఇక్కడ కనిపిస్తాయి. మరి అవేంటంటే.. స్వయంభువుగా వెలసిన స్వామి విగ్రహం: తిరుమలలోని మూలవిరాట్ విగ్రహాన్ని మానవులు చెక్కలేదని, అది స్వయంగా వెలసిన స్వయంభూ రూపమని […] -
FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!
FIFA World Cup 2026:ఫిఫా వరల్డ్‌కప్ 2026లో ఆతిథ్య జట్లలో ఒకటైన అమెరికా తన మొదటి మ్యాచ్ ను భారీ విజయంతో ప్రారంభించింది. లాస్ ఏంజెల్స్ స్టేడియంలో జరిగిన గ్రూప్-D మ్యాచ్ లో పరాగ్వేపై 4-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. అమెరికా స్టార్ ఫార్వర్డ్ ఫోలారిన్ బాలోగన్ రెండు గోల్స్ చేసి జట్టు విజయానికి ప్రధాన కారణమయ్యాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన అమెరికా జట్టు 7వ నిమిషంలోనే ఆధిక్యంలోకి వెళ్లింది. క్రిస్టియన్ […] -
Hyderabad: వనస్థలిపురంలో అక్రమ ‘లింగ నిర్ధారణ’ రాకెట్ భగ్నం.!
Hyderabad: రాజధాని నగరం హైదరాబాద్ లోని వనస్థలిపురం పరిధిలో ఉన్న హయగ్రీవ హాస్పిటల్లో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు డికాయ్ ఆపరేషన్ నిర్వహించి సీక్రెట్ రాకెట్‌ను ఛేదించారు. ఈ కేసులో హాస్పిటల్ డైరెక్టర్ కొర్ర రాజు, రిసెప్షనిస్ట్ లోకేష్‌తో పాటు.. తుక్కుగూడ శ్రీ సాయి ధనుష్ క్లినిక్ ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. మహిళా పోలీసును డికాయ్ గా హయగ్రీవ హాస్పిటల్‌కు పంపారు. […] -
Hyderabad: అల్వాల్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో తండ్రీకూతురు మృతి.!
Hyderabad: హైదరాబాద్ నగరంలోని అల్వాల్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షం కారణంగా కారుపై పడిన చెట్టు కొమ్మలను తొలగించే ప్రయత్నంలో విద్యుత్ షాక్‌కు గురై తండ్రి, కూతురు మృతి చెందారు. ఈ ఘటనతో టెలికాం కాలనీ పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల వివరాల ప్రకారం.. అల్వాల్ పరిధిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఓ చెట్టు విరిగి సందీప్ కుటుంబానికి చెందిన కారుపై పడింది. దీంతో కారుపై ఉన్న […] -
Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి.. యువ క్యాడెట్లకు రక్షణ మంత్రి పిలుపు
Rajnath Singh: హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. భారత వైమానిక దళంలో చేరబోతున్న యువ అధికారులకు అభినందనలు తెలియజేస్తూ దేశ రక్షణలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 245 మంది క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ […] -
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే స్వామివారి వక్షస్థలంపై కొలువై ఉన్న వ్యూహ లక్ష్మి అచ్చు గురించి చాలా మందికి తెలియదు. ఇది తిరుమలలోని అత్యంత పవిత్రమైన, అరుదుగా దర్శనమిచ్చే దైవిక విశేషాల్లో ఒకటిగా భావిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే భక్తులకు ఈ దివ్య రూపాన్ని దర్శించే అవకాశం లభిస్తుంది. “అచ్చు” అనే పదానికి ముద్ర లేదా ప్రతిరూపం అనే అర్థం ఉంది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి కుడి వక్షస్థలంపై పద్మాసనంలో […] -
India vs Afghanistan: నేడే ఆఫ్గనిస్తాన్ – భారత్ మొదటి వన్డే.. అందరి దృష్టి అతడిపైనే.! మ్యాచ్‌కు వర్షం ముప్పు..
India vs Afghanistan: భారత్, అఫ్గానిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు శనివారం ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియం వేదికగా శ్రీకారం చుట్టనుంది. ఈ సిరీస్ తో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలను ప్రారంభించనుంది. అయితే స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా సిరీస్ కు దూరం అయ్యారు. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా విరాట్ కోహ్లీ మొత్తం సిరీస్‌కు దూరం […] -
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
Motorola Moto G Max 5G Launched: మోటరోలా (Motorola) కొత్తగా Moto G Max 5Gను విడుదల చేసింది. ముఖ్యంగా 200MP ప్రైమరీ కెమెరాతో ఈ ఫోన్ ఫోటోగ్రఫీ ప్రియుల కోసం రూపొందించబడింది. ఇక ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండటంతో ఫోటోలు, వీడియోలు మరింత స్థిరంగా రికార్డ్ చేయవచ్చు. దీనికి తోడు 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగిన 8MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం […] -
Canada vs Bosnia: సూపర్ సబ్ ‘లారిన్’ మ్యాజిక్.. బోస్నియా, కెనడా 1-1తో డ్రా.!
Canada vs Bosnia: ఫిఫా ప్రపంచకప్ 2026 (FIFA World Cup 2026)లో సహ-ఆతిథ్య దేశమైన కెనడా తన గ్రూప్-B తొలి మ్యాచ్‌లో బోస్నియా అండ్ హెర్జెగోవినాతో 1-1 తేడాతో డ్రా చేసుకుంది. టొరంటోలోని బీఎంఓ ఫీల్డ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో చాలా సేపు సమయం ఆధిపత్యం చెలాయించిన కెనడా.. చివరి దశలో సైల్ లారిన్ గోల్‌తో ఓటమి నుంచి తప్పించుకుంది. మ్యాచ్ ఆరంభంలో కెనడా దూకుడుగా ఆడుతూ అభిమానుల మద్దతుతో ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే […] -
ENG W vs SL W: శతకంతో ‘డ్యానీ వ్యాట్’ వీరవిహారం.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బోణి.!
ENG W vs SL W: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా బర్మింగ్‌హామ్‌లో జరిగిన గ్రూప్-2 తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ శ్రీలంక పై 87 పరుగుల భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 219 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా, లక్ష్య ఛేదనలో శ్రీలంక 132 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు […]
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!