Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Viral Video: పిచ్చి పరాకాష్ట అంటే ఇదే కాబోలు.. రీల్ కోసం ఆ యువకుడు ఏకంగా.. వైరల్ వీడియో..
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఓ యువకుడు రీల్ కోసం తలకిందులుగా స్టంట్ చేశాడు. కాకపోతే ఈ స్టంట్ లో భాగంగా స్కూల్ స్లాబ్ కూలిపోవడంతో అతడు చనిపోయాడు. యువకుడి శ్రమపై ఆధారపడిన నిరుపేద కుటుంబం కుదేలైంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బాంద్రా జిల్లాలో చోటుచేసుకుంది. 21 ఏళ్ల శివమ్ రీల్ కోసం స్టంట్ చేయడానికి ఓ స్కూల్ ప్రాంగణంలోకి వెళ్లాడు. అక్కడ స్కూల్ […] -
Qutub Minar: త్రివర్ణంలో మెరిసిన కుతుబ్ మినార్.. ఎన్నికల వేళ అవగాహనలో భాగంగా.. వీడియో వైరల్..
ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల వాతావరణం కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రెండు విడతలలో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 7 విడతలలో దేశం మొత్తం ఎన్నికల పూర్తికానున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఓవైపు లోక్ సభ ఎన్నికలు, మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజకీయ నేతలు ప్రచారంలో కొనసాగుతూ ఓటర్లను మమేకం చేసుకుంటున్నారు. Also Read: Race car Accident: […] -
Race car Accident: ప్రేక్షకుల మీదకి దూసుకెళ్లిన రేస్ కారు.. ఏడుగురు మృతి.. వీడియో వైరల్..
వేగంగా వెళ్తున్న కారు రేస్ లోని ఓ కారు జనాలపైకి దూసుకెళ్లడంతో 27 మంది అక్కడికక్కడే గాయపడ్డారు. రేస్ నిర్వాహకులు వారిని ఆసుపత్రికి తరలించగా., చికిత్స పొందుతూ ఏడుగురు మరణించారు. మరో 20 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీలంక రాజధాని కొలంబోకు 180 కి.మీ. దూరంలో ఉన్న ఫాక్స్ హిల్ ట్రాక్ పై రేస్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. Also read: Telegram: ప్రపంచవ్యాప్తంగా […] -
Telegram: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన టెలిగ్రామ్ సేవలు..
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్ సేవలు నిలిపివేయబడ్డాయి. మెసేజ్‌లు పంపడం, డౌన్లోడ్ చేయడం మరియు యూజర్లను లాగిన్ చేయడం చాలా కష్టమైంది. డౌన్‌డెటెక్టర్ అనే వెబ్సైట్ ప్రకారం, టెలిగ్రామ్ పనిచేయడం లేదని 6 వేల మందికి పైగా ఫిర్యాదు చేశారు. 30 శాతం సమస్యలు దరఖాస్తుకు సంబంధించినవేనని చెబుతున్నారు. భారత దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఫిర్యాదులు సోషల్ మీడియా ద్వారా చేశారు. Also Read: Faria Abdullah: అలాంటి అబ్బాయి కావాలి.. […] -
Gold Medals: వరల్డ్ ఆర్చరీలో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించిన విజయవాడ ఆర్చర్ జ్యోతి సురేఖ..
Jyothi Surekha Venam: తాజాగా షాంఘై నగరంలో వరల్డ్ ఆర్చరీలో విజయవాడకు చెందిన ఆర్చర్ జ్యోతి సురేఖ హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించింది. జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శనతో ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1 ఈవెంట్ లో భారత్ కు ఆధిపత్యాన్ని తీసుకొచ్చింది. జ్యోతి సురేఖ.. తన వ్యక్తిగత, ఉమెన్స్ కాంపౌండ్ టీమ్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్స్ లో భాగంగా తాను స్వర్ణ పతకాలను గెలిచింది. ఇక వరల్డ్ ఆర్చరీ ఈవెంట్స్ లో వెన్నం జ్యోతి […] -
Sundar Pichai: ఎమోషనల్ పోస్ట్ చేసిన గూగుల్ సీఈఓ.. 20 ఏళ్ల బంధం అంటూ..
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్., గూగుల్ సంస్థలో చేరి 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తన భావనలను ఓ పోస్ట్ రూపంలో షేర్ చేశారు. 2004లో సంస్థలో ప్రాడక్ట్ మేనేజర్‌గా చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న సందర్భంగా పోస్టు షేర్ చేశారు. తన ఉద్యోగంలో చేరిన తొలినాల్లో నుంచి ఇప్పటి వరకు సంస్థలో ఎన్నో మార్పులు జరిగిన విషయాలు గుర్తుతెచ్చుకొని పోస్టు చేశారు. Also read: Ramayanam : ‘రామాయణం’ […] -
KCR: తొలి ట్వీట్ చేసిన కేసీఆర్..
శనివారంనాడు కేసీఆర్ సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. @KCRBRSpresident పేరుతో కేసీఆర్ తన ‘ X ‘ ఖాతాను తెరిచారు. దీనితోపాటు.. కేసీఆర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా తెరిచారు. ఖాతా ఓపెన్ చేసిన కేవలం గంటల వ్యవధిలోనే వేల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నుండి కేసీఆర్ ఎక్స్ వేదికగా విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. Also Read: Gold […] -
KKR vs PBKS: పంజాబ్ బౌలర్లను ఆటాడేసుకున్న కేకేఆర్ బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
ఐపీఎల్ 2024 లో భాగంగా శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ పై భారీ స్కోర్ ను సాధించింది. టాస్ నెగ్గిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కేకేఆర్ మొదటి బ్యాటింగ్ చేసింది. కేకేఆర్ నిర్మిత 20 ఓవర్స్ లో ఆరు వికెట్లు కోల్పోయి 261 భారీ స్కోరును సాధించింది. Also read: Jasprit Bumrah: కంటెంట్ క్రియేటర్ గా మారనున్న టీమిండియా స్టార్ బౌలర్.. మొదట బ్యాటింగ్ చేసిన […] -
Jasprit Bumrah: కంటెంట్ క్రియేటర్ గా మారనున్న టీమిండియా స్టార్ బౌలర్..
ప్రపంచంలో రోజురోజుకీ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో అనేకమంది స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిపోతున్నారు. దాంట్లో భాగంగా సోషల్ మీడియా వినియోగదారులు కూడా భారీగా పెరుగుతున్నారు. ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ లాంటి అనేక ప్లాట్‌ఫామ్‌లను తెగ వాడేస్తున్నారు ప్రజలు. ఈ మధ్యకాలంలో వీటిని ఉపయోగించుకొని కొందరు సెలబ్రిటీలు కూడా వారి అభిమానులకు టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలామంది సినిమా స్టార్లు సోషల్ మీడియా ద్వారా వారికి సంబంధించిన అప్డేట్స్ ను ఇస్తూ వారి అభిమానులను పలకరిస్తూ […] -
World Longest Book: 4వేల పేజీలు, 12లక్షల పదాలు.. అత్యంత సుదీర్ఘ పుస్తకంగా రికార్డ్..
రోజురోజుకీ ప్రపంచంలో టెక్నాలజీ ఎంత పెరిగినా గాని మనలో చాలామందికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. కంప్యూటర్ యుగంలో ఏ సమాచారాన్ని అయినా సరే స్మార్ట్ ఫోన్, ఈ – బుక్ లలో చదువుతున్న గాని పుస్తకాన్ని మీరు చేతిలో తీసుకొని చదవడంలో ఉన్న ఫీలింగ్ వేరు. ఇక అసలు విషయం చూస్తే.. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన పుస్తకం ఎలా ఉంటుంది..? దాన్ని ఎవరు రచించారు..? ఇలాంటి విశేషాలను ఓసారి చూద్దాం.. Also Read: Prasanna […]
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!