Kothuru Ram Kumar
Author- NTV Telugu-
India W vs Bangladesh W: మొదటి టీ20లో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసిన టీమిండియా..
ఏప్రిల్ 28 ఆదివారం సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టి20 లో భారత మహిళల క్రికెట్ జట్టు తమ బంగ్లాదేశ్ ప్రత్యర్థులను 44 పరుగుల తేడాతో ఓడించింది. 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 101/8 పరుగులకే ఆలౌటైంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా 145 పరుగులను ఏడు వికెట్లు కోల్పోయి సాధించింది. ఇక టీమిండియా బ్యాటింగ్ లో షిఫాలీ వర్మ 31, ఎస్తిక 36, […] -
Tornadoes: అమెరికాలో విధ్వసం సృష్టిస్తున్న టోర్నడోలు.. వీడియో వైరల్..
గడిచిన వారం రోజులుగా అమెరికా రాష్ట్రమైన నెబ్రాస్కాలో శక్తివంతమైన సుడిగాలులు వీచి అనేక ఇళ్లను ధ్వంసం చేశాయి. సోషల్ మీడియాలో ఆకాశంలో పెద్దని నల్లటి మలుపులు తిరుగుతూ, భూమి, దుమ్ము, అలాగే మార్గంలో ఉన్న వస్తువులను తిప్పడం లాంటి వీడియోలు, చిత్రాలు కనిపిస్తున్నాయి. అలాంటి ఒక క్లిప్ నెబ్రాస్కాలోని లింకన్ కు ఉత్తరాన ఉన్న రహదారిపై ఒక వ్యక్తి కారు నడుపుతున్నట్లు చూపించింది. ఈ క్లిప్ లో లింకన్ నెబ్రాస్కాకు ఉత్తరాన ఇన్క్రెడిబుల్ సుడిగాలి అడ్డగిస్తుంది. క్లిప్ […] -
Crazy Job: ఎలకలు పడితే రూ.1.2కోట్ల జీతం.. కాకపోతే కండిషన్స్ అప్లై..
మనలో చాలామందికి ఎలుకల సమస్య అంతా ఇంతా కాదు. ఎలుకలు ఎక్కడ ఉన్నా తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఇంట్లోని చెక్క వస్తువులను, పండ్లు, కూరగాయలతో పాటు, ధాన్యం లాంటి వాటిని కూడా నాశనం చేస్తాయి. ఎలుకలు మనుషులకు హాని చేయనప్పటికీ., అవి చేసేవి ప్రజలకు చికాకు కలిగిస్తాయి. ఇకపోతే, న్యూయార్క్ లో ఈ ఎలుకలు అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. Also Read: GT vs RCB: గుజరాత్ ను ఆదుకున్న సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్.. బెంగళూరు […] -
GT vs RCB: గుజరాత్ ను ఆదుకున్న సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్.. బెంగళూరు టార్గెట్ 201..
ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో 45వ మ్యాచ్ లో., గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడుతుండగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటది ఆర్సీబీ. బయటికి మొదలుపెట్టిన గుజరాత్ టైటాన్స్ మొదట్లోనే ఇద్దరి ఓపెనర్స్ ను త్వరగా కోల్పోయింది. మొదటి ఓవర్ లోనే వృద్దమన్ సాహా 5 పురుగులకే వెనుతిరగగా.. కెప్టెన్ శుభమన్ గిల్ 16 పరుగులకి వెనుతిరిగారు. ఆ తర్వాత గ్రీజు లోకి వచ్చిన సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్ […] -
CM Revanth Reddy: మంటల్లో ఇరుక్కున్న కార్మికులను కాపాడిన బాలుడుని అభినంధించిన సీఎం..
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా కంపెనీలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి కార్మికులను కాపాడిన విద్యార్థి సాయిచరణ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. బాలుడి తెగింపు, ప్రదర్శించిన ధైర్య సాహసాలు యువకులకు స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు. ఇటీవల టెన్త్ పూర్తి చేసిన సాయి.. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మిత్రుడి తల్లిని తీసుకెళ్లేందుకు వెళ్లాడు. ఇంతలో ప్రమాదం జరగడం చూసి కార్మికులను కాడాడు. Also Read: Kalki 2898 AD: […] -
Kalki 2898 AD: “కల్కి” నైజాం ఏరియా డిస్ట్రిబ్యూట్ డీటైల్స్ ఇదిగో..
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో., నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 AD. జూన్ 27, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటాని కథానాయికలు కాగా., కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టడానికి సిద్ధమవుతోంది. Also Read: […] -
IPL 1 Run Wins: ఐపీఎల్ చరిత్రలో ఒక్క పరుగుతో విజయం సాధించిన మ్యాచ్‌లు ఎన్నో తెలుసా.. వాటి వివరాలు ఇలా..
ఐపీఎల్ 2024 లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ కేవలం ఒక్క పరుగు తేడాతో గెలుపొంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఒక మ్యాచ్ ఇంత తక్కువ తేడాతో ముగియడం ఇదే మొదటిసారి కాదు . ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇలాంటి మ్యాచ్‌లు మొత్తం ఈ మ్యాచ్ తో కలిపి 13 ఉన్నాయి. ఐపీఎల్ లో కేవలం ఒక పరుగు తేడాతో జట్టు విజయం సాధించిన […] -
Drugs Sized: గుజరాత్ తీరంలో 602 కోట్ల డ్రగ్స్ స్వాధీనం.. 14 మంది పాకిస్థానీలు అరెస్టు..
ఆదివారం జరిగిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఉమ్మడి ఆపరేషన్‌లో., గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్తాన్ పౌరులను అరెస్టు చేసి, వారి నుండి 602 కోట్ల రూపాయల విలువైన 86 కిలోల నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్థానీలు, స్ట్రింగ్ ఆపరేషన్ జరిగే సమయంలో అరెస్టును తప్పించుకునే ప్రయత్నంలో, ఎటిఎస్ అధికారులపై తమ పడవను నడపడానికి ప్రయత్నించారు. దీనికి ప్రతీకారంగా కాల్పులు జరిపారు. అనంతరం అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. […] -
India Women vs Bangladesh Women: టీమిండియా స్పీడ్ ను బంగ్లాదేశ్ ఆపగలదా.. మొదట బ్యాటింగ్ చేయనున్న టీమిండియా..
నేటి నుంచి బంగ్లాదేశ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తలపడనుంది. అన్ని మ్యాచ్ లు బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతాయి. ఈ రెండు జట్లు చివరిసారి తలపడగా, భారత్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకోగా, వన్డేలు 1-1తో ముగిశాయి. ఇక నేటి మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి నట్టింగ్ ను ఎంచుకుంది. ఇక చివరిసారి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సహనం కోల్పోయి పెద్ద వివాదంలో చిక్కుకుంది. మ్యాచ్ లో సహనం కోల్పోయి ఆమె […] -
GT vs RCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..
ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో 45వ మ్యాచ్ లో., గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఏప్రిల్ 28న తలపడుతుండగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటది ఆర్సీబీ. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ ఏడో స్థానంలో ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడగా, నాలుగు విజయాలు సాధించగా, 5 పరాజయం పాలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా […]
తాజావార్తలు
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!