Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Rats Eat Ganja: పోలీస్ స్టేషన్లో నిల్వ ఉంచిన గంజాయి, భాంగ్ తినేసిన ఎలుకలు.. జార్ఖండ్ పోలీసుల నివేదిక..!
జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలోని ఒక పోలీసు స్టేషన్లో 10 కిలోల భాంగ్ మరియు తొమ్మిది కిలోల గంజాయిని ధ్వంసం చేసినందుకు ఎలుకలను నిందించారు. ఈ విషయాన్ని పోలీసులు జిల్లాలోని కోర్టుకు తెలియజేసినట్లు సంబంధిత కేసుకు సంబంధించిన న్యాయవాది ఆదివారం తెలిపారు. ఆరేళ్ల క్రితం స్వాధీనం చేసుకున్న భాంగ్, గంజాయిని సమర్పించాలని రాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి అధికారిని కోర్టు ఆదేశించడంతో పోలీసులు శనివారం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి రామ్ శర్మకు నివేదిక సమర్పించారు. పోలీసు […] -
Family Star: దేవరకొండను కించపరుస్తున్నారు.. పోలీసులకు ఫిర్యాదు..!
తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ . ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకొచ్చి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. ఇకపోతే., కొందరు వ్యక్తులు, అలాగే కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పనిగట్టుకుని మరీ ఈ సినిమాకు విజయం దక్కకూడదని, విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కు ముందే సినిమా మీద నెగిటివ్ పోస్టులు చేశారు కొందరు. […] -
Ramcharan Vaction: థాయ్‌లాండ్ వెకేషన్ లో కూతురితో కలిసి ఎంజాయ్ చేస్తున్న రాంచరణ్ దంపతులు..!
రామ్ చరణ్, ఉపాసన ఇటీవల థాయ్‌లాండ్ వెకేషన్ కు వెళ్లారు. వారు తిరిగి వచ్చిన కొన్ని రోజుల తరువాత., రామ్ చరణ్ అతని భార్య ఉపాసన కొణిదెల, కుమార్తె క్లిన్ కారాతో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో, రామ్ చరణ్ కుటుంబం ఏనుగు పిల్లకు స్నానం చేపించడాన్ని చూడవచ్చు. నేడు.. ఉపాసన పెంపుడు కుక్క రైమ్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా రెండు ఫోటోలను పంచుకుంది. ఒక ఫోటోలో రామ్ చరణ్ […] -
Rajinikanth’s Vettaiyan: అక్టోబర్ లో ‘వేట్టైయన్’ గా రాబోతున్న తలైవా..!
రజనీకాంత్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఈ తమిళ హీరో. ఇకపోతే తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఈయనను ముద్దుగా ‘తలైవా’ అంటూ పిలుస్తారు. సినిమాలను ఎక్కువగా ఆదరించే రాష్ట్రాలలో తమిళనాడు మొదటి వరుసలో ఉండగా.. అక్కడ రజనీకాంత్ కు వందల సంఖ్యలో అభిమాన సంఘాలు ఉన్నాయి. ఇక విషయంలోకి వెళితే.. Also read: Akhilesh Yadav: గ్యాంగ్‌స్టర్ […] -
EC Notices To Jagan: ఏపీ సీఎం జగన్ కు ఆ విషయంపై నోటీసులు ఇచ్చిన ఈసీ..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉలగించినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య ఎలక్షన్ కమిషన్ సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు అందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ నోటీసుల అందించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి తన ప్రసంగాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు పై చర్యల నేపథ్యంలో శివ ముఖేష్ కుమార్ మీనా జగన్ […] -
Anand Mahindra: కోతి దాడి నుండి మేనకోడలిని రక్షించిన అమ్మాయికి ఉద్యోగం ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా..!
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నెటిజన్లతో పలు విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. వీటితోపాటు., సృజనాత్మకత, ప్రతిభను ఎక్కడున్నా ప్రోత్సహించడంలో అతను ఎప్పుడూ ముందుంటాడు. ఇకపోతే తాజాగా అమెజాన్ వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ సహాయంతో కోతుల బారి నుంచి తనను, తన మేనకోడలిని రక్షించిన 13 ఏళ్ల బాలికకు ఉద్యోగం ఇప్పిస్తానని ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చాడు. Also Read: Namaz Row: నమాజ్ వివాదం.. ఏడుగురు విదేశీ విద్యార్థులు హాస్టల్ […] -
Kangana Ranaut: కంగనా రనౌత్ పోస్ట్ పై స్పందించిన నేతాజీ కుటుంబ సభ్యులు..!
నటి, ప్రస్తుత బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ “నేతాజీ భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి” అనే వ్యాఖ్యపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. X లో ఒక పోస్ట్ లో కథనాన్ని సుభాష్ చంద్రబోస్ యొక్క మనవడు చంద్ర కుమార్ బోస్ పంచుకుంటూ.., “ఎవరూ తమ రాజకీయ ఆశయం కోసం చరిత్రను వక్రీకరించకూడదు” అని అన్నారు. “నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక రాజకీయ ఆలోచనాపరుడు, సైనికుడు, రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గలవాడు అలాగే వీడిపోని […] -
Ugadi: ఉగాది పర్వదినాన ఆరు రుచులను ఎందుకు తీసుకోవాలో తెలుసా..?
తెలుగు ప్రజలు కొత్త సంవత్సరం ఆహ్వానంగా ప్రతి ఏడాది ఉగాది కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ఈ పండుగను కుటుంబ సమేతంగా ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి సంతోషంగా జరుపుకుంటారు. ఇక ఉగాది అంటే ముందు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ పచ్చడి లేకుండా పండగ పూర్తి అవ్వదు. అయితే ఉగాది పండుగనాడు చేసే పచ్చడి ఎందుకు రుచి చూడాలన్న విషయం గురించి చూస్తే.. Also Read: Bengaluru: అగ్నిగుండాన్ని తలపిస్తున్న బెంగళూర్ నగరం.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఉగాది […] -
Viral Video: సరదాకి కుస్తీ పట్టాలనుకున్న యువకుడు.. దెబ్బకి దూల తీరిందిగా..!
ప్రస్తుత సమాజంలో చాలామంది ఫేమస్ కావడానికి సోషల్ మీడియాలో అనేక వీడియోలు చేస్తూ ముందుకు వెళ్తుండగా.. మరికొందరైతే చెడు అలవాట్లతో జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు హెచ్చులకు పోయి ప్రాణాలకు మీదకు తెచ్చుకున్న వారు ఎందరో. ఇప్పటివరకు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కూడా చాలానే వైరల్ గా మారాయి. ప్రస్తుతానికి ఇలాంటి కోవకే చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also read: Kumari […] -
Kumari Aunty: కుమారి ఆంటీనా మజాకానా.. తగ్గేదేలే.. భారీ బంగారం హారాన్నీ కోనేస్తుందిగా…!
హైదరాబాద్ మహానగరంలో సాఫ్ట్ వేర్ పరిశ్రమల మధ్య ఓ రోడ్డు సైడ్ లో చిన్న వ్యాపారాన్ని చేసుకునే వ్యక్తి కుమారి ఆంటీ. సోషల్ మీడియా పుణ్యమా అంటూ.. కొద్దిరోజుల్లోనే ఆమె సెలబ్రిటీగా మారిపోయింది. దాంతో ఆవిడ ఒక సీరియల్, అలాగే ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు మరికొన్ని కార్యక్రమాలలో నటిస్తున్నారు. అది తక్కువ కాలంలో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న వ్యక్తులలో కుమారి ఆంటీ కూడా ఒకటి. ఇకపోతే ఈమె తాజాగా […]
తాజావార్తలు
-
Arnab Cyclone Damages: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. రాష్ట్రవ్యాప్తంగా 126.165 కి.మీ. రహదారులు ధ్వంసం
-
Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ ఒరిజినల్ కాన్సెప్ట్ బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజ్!
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కోనసీమలో 6 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. జనజీవనం అస్తవ్యస్తం!
-
Vespa Vibe 125, Vibe 150: Vespa Vibe 125, Vibe 150 లాంచ్.. కొత్త కలర్స్, 5-ఇంచెస్ TFT డిస్ప్లే, ABS ఫీచర్లు!
ట్రెండింగ్
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!