Kothuru Ram Kumar
Author- NTV Telugu-
IPL 2024 SRH: సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్.. 8 మ్యాచ్ లలోనే..
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం రికార్డులు మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది. గురువారం నాడు జరిగిన మ్యాచ్ లో మరో అరుదైన ఘనతను ఎస్ఆర్హెచ్ టీం సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక రికార్డులను సొంతం చేసుకున్న జట్టు తాజాగా ఒక్క సీజన్ లో అత్యధిక సిక్స్ లు బాదిన జట్టుగా రికార్డును క్రియేట్ చేసింది. అది కూడా లీగ్ దశలో కేవలం ఎనిమిది మ్యాచ్ లోనే ఈ […] -
May Bank Holidays: ‘మే’ లో ఏకంగా 12 బ్యాంకు సెలవులు.. ఏ రోజుల్లో సెలవంటే..
ఇంకో నాలుగు రోజుల్లో ఏప్రిల్ నెల ముగిసిపోతుంది. ఇక ‘మే’ నెలలో బ్యాంకు ఖాతాదారులకు సంబంధించిన బ్యాంకు సెలవులను తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ‘మే’ నెల మొత్తంలో బ్యాంకులకు 12 రోజులు సెలవులను ప్రకటించింది. దాదాపు రెండు వారాల రోజులు బ్యాంకు పని చేయట్లేదు. ఇక ఈ లిస్టులో రెండు మరియు నాలుగు శని, ఆదివారం కలిసి నాలుగు రోజులు ఉండగా మరికొన్ని సెలవులు సదరు రాష్ట్రం లేదా ప్రాంతాన్ని బట్టి మారుతాయన్న […] -
Aadhi Pinisetty: వెకేషన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో దంపతులు..
2022లో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానిలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విధితమే. వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత నిక్కీ సినిమాలలో నటించడం కాస్త గ్యాప్ తీసుకుంది. కాకపోతే ఆది పినిశెట్టి మాత్రం వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడిపేస్తున్నాడు. పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు కాబోతున్న నేపథ్యంలో అభిమానులు వీరి నుంచి గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఈ స్టార్ కపుల్ ఆ శుభవార్తను చెప్పకుండానే పయనం సాగిస్తున్నారు. […] -
Virat Kohli: ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లి అరుదైన రికార్డు..
గురువారం నాడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఐపిఎల్ 2024 సీజన్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 206 పరుగులను రాబట్టింది. ఇక రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ, రజాక్ పటిదార్ లు హాఫ్ సెంచరీలు చేయడంతో సన్ రైజర్స్ జట్టుకి 207 పరుగుల […] -
Tech Mahindra: త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన టెక్ మహీంద్రా.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్..
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలో ఒకటైన టెక్ మహీంద్రా తాజాగా మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను తాజాగా ప్రకటించింది. గురువారం నాడు వెల్లడించిన ఈ ఫలితాలలో గత ఏడాదితో పోలిస్తే టెక్ మహీంద్రా కంపెనీ నికరణ లాభంలో భారీగా క్షీణత కనబడింది. ఇందులో భాగంగా మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలలో కంపెనీ ఏకీకృత నికర లాభం ఏకంగా 40 శాతం పైగా తగ్గడంతో రూ. 661 కొట్లుగా నమోదయింది. ఇకపోతే గత ఏడాది ఇదే త్రైమాసిక ఫలితాలలో కంపెనీ […] -
Kenya Floods: కెన్యాను ముంచెత్తిన వరదలు.. 38 మంది మృతి..
తాజాగా కెన్యా దేశాన్ని వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల నేపథ్యంలో దేశంలో ఇప్పటివరకు 38 మంది మృతువాత పొందారు. గడిచిన నాలుగైదు రోజుల నుండి దేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా దేశంలోని అనేక నదులు ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. Also Read: UPSC Calendar: 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే..! నదులలో నీరంతా నివాస ప్రాంతంలోకి వస్తుందడంతో జనం […] -
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ అంబాసిడర్‌గా స్టార్ అథ్లెట్..
ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల హడావిడితో పాటు మరోవైపు క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ను ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే టి20 ప్రపంచ కప్ 2024 వెస్టిండీస్, అమెరికాలో మొదలుకానుంది. ఈ ఐసీసీ మెగా టోర్నీ జూన్ 2 నుంచి 29 వరకు జరగబోతోంది. ఇకపోతే ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కు సంబంధించిన అనేక ప్రచారాలను చేస్తుంది ఐసీసీ. Also read: MS Dhoni Alert: […] -
MS Dhoni Alert: ధోని బస్సు ఎక్కడానికి రూ.600 కావాలట.. పోస్ట్ వైరల్..
ప్రస్తుత కాలంలో ముఖ్యంగా భారతదేశంలో ఇంటర్నెట్ తక్కువ ధరకు లభించడంతో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనపడుతోంది. అయితే ఇదే క్రమంలో ఆన్లైన్ మోసాలకు సంబంధించి కూడా అనేక కేసులు పెరిగిపోతున్నాయి. ఇకపోతే తాజాగా వైరల్ గా మారిన పోస్ట్ చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ కావాల్సిందే. ఓ ఆన్లైన్ మోసాలకు పాల్పడే వ్యక్తి ఏకంగా టీమిండియా దిగ్గజ ఆటగాడైనా మహేంద్ర సింగ్ ధోనీని వాడుకున్నాడు. ఇక అసలుకి ఏం జరిగిందన్న విషయానికి వస్తే.. Also […] -
Zomato: ఇక మరింత ఫాస్ట్ గా ఫుడ్ డెలివరీ.. కాకపోతే ఖర్చు అవ్వుద్ది..
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ‘జొమాటో’ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కొత్త ఆలోచనలను తీసుకుంటుంది. ఇదివరకు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్లకు అంతగా ప్రాధాన్యం లేని సమయంలో కస్టమర్ ఆర్డర్ చేసిన వెంటనే డెలివరీలు అయ్యేవి. కాకపోతే పరిస్థితి పూర్తిగా మారింది. ఫుడ్ డెలివరీ యాప్స్ కు బాగా గిరాకీ పెరుగడంతో ఫుడ్ ఆర్డర్ కోసం కస్టమర్లు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక వీక్ ఎండ్స్ అయితే చెప్పక్కర్లేదు. వేచి ఉండాలిసిన […] -
Europe weather: అసలేమి జరగబోతోంది.. వాతావరణంలో పెను మార్పులు..
సహారా ఎడారి నుంచి వచ్చే పసుపు – నారింజ రంగు పొగమంచు గ్రీస్ దేశంలోని కొన్ని ప్రాంతాలను కప్పివేసి అద్భుతమైన దృశ్యాలను వాతావరణం సృష్టించింది. ఈ నేపథ్యంలో గ్రీస్ ప్రజలు ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో ద్వారా పంచుకోగా అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా మరోవైపు అధికారులు ఆరోగ్య హెచ్చరికలను జారీ చేశారు. గ్రీక్ వాతావరణ కేంద్రం తాజా వాతావరణ పరిస్థితులను.. ఆఫ్రికా నుంచి దుమ్ము కదలికకు అనుకూలంగా ఉన్నాయని.. వాతావరణంలో […]
తాజావార్తలు
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!