Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Gam Gam Ganesha: ‘ గం..గం..గణేశా ‘ అంటున్న ఆనంద్ దేవర కొండ.. న్యూ మూవీ అప్డేట్..
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవర కొండ బేబీ సినిమాతో భారీ సూపర్ హిట్ కొట్టిన సంగితి తెలిసిందే. ఆనంద్ దేవర కొండ తాజా చిత్రం ‘గం..గం..గణేష్.’ ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత, ఆనంద్ దేవరకొండ ఈ చిత్రం గురించి ఒక క్రేజీ వార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘గం..గం..గణేష్.’ ఓ యాక్షన్ చిత్రం. Also Read: Baak : “బాక్” మూవీ ప్రీ రిలీజ్ […] -
LSG vs RR: ఆదుకున్న కేఎల్ రాహుల్, దీపక్ హూడా.. రాజస్థాన్ టార్గెట్ 197..
ఆదివారం నాడు లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ కేఎల్ లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి లక్నో సూపర్ జెయింట్స్ ని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 196 పరుగులను చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడాలు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో లక్నో […] -
Viral Video: ఏం ఐడియా గురూ.. మండే ఎండల నుంచి ఇలా తప్పించుకోండి..
ప్రస్తుతం దేశంలో ఈ ఎండలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం 8 గంటల దాటిందంటే చాలు. ఇంట్లో నుంచి బయటికి రావడానికి ప్రజలు భయపడుతున్నారు. అంతలా ఉదయం కాలమే సూర్యుడు భగభగమంటూ ప్రజలపై ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు ఎండ వేడిమిని తట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంట్లో ఎండ వేడిమినీ తట్టుకునేందుకు ఫాన్స్, కూలర్లు, ఏసీలు లాంటివి ఏర్పాటు చేసుకొని ఎండ నుంచి కాస్తైనా విముక్తుని పొందుతున్నారు. ఇకపోతే […] -
TS Inter Supplementary: అలర్ట్.. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రీ షెడ్యూల్డ్ తేదీలు ఖరారు..
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసారు అధికారులు. ఇందుకోసం తాత్కాలిక మండలి కొత్త షెడ్యూల్ ను విడుదల చేసింది. సప్లమెంటరీ పరీక్షలకు చెల్లింపు ఏప్రిల్ 25 నుండి మే 2 వరకు అధికారులు నిర్ణయించారు. 2024లో సీనియర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్ 3 వరకు నిర్వహించబడతాయి. ఉదయం మొదటి ఏడాది మధ్యాహ్నం రెండవ ఏడాది విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. Also Read: DC vs […] -
DC vs MI: ఉత్కంఠ పోరులో ముంబైపై నెగ్గిన ఢిల్లీ..
శనివారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఐపీఎల్ 2024 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ ముంబై ఇండియన్స్ గెలవగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బ్యాటింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట్లో విర విహారాన్ని సృష్టించింది. చివరకి ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 10 పరుగులతో విజయం సాధించింది. Also read: LSG vs RR: టాస్ నెగ్గిన రాజస్థాన్ […] -
LSG vs RR: టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్.. మొదట బ్యాటింగ్ చేయనున్న లక్నో..
ఆదివారం నాడు డబుల్ హెడ్డర్ మ్యాచ్‌ల నేపథ్యంలో లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) యొక్క 44వ మ్యాచ్‌లో KL రాహుల్ యొక్క లక్నో సూపర్ జెయింట్స్ (LSG) సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. మ్యాచ్ టాస్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ టాస్ నెగ్గి లక్నో సూపర్ జెయింట్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇక ఈ మ్యాచ్ లక్నో సూపర్ […] -
Yuvraj Singh: అతనికి మాత్రమే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టగలిగేది.. యువరాజ్ కామెంట్స్..
టీ20 క్రికెట్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మొదటి తరం ఆటగాళ్లలో బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ ఒకడు. 2007లో జరిగిన తొలి టీ-20 ప్రపంచకప్ లో యువరాజ్ ఒక ఓవర్లో 36 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అప్పటి నుండి, ఎవరూ ఈ ఫీట్‌ను పునరావృతం చేయలేకపోయారు. 2007 ప్రపంచకప్ లో భారత్ గెలవడానికి యువరాజ్ తనవంతు సహాయం చేశాడు. ఇకపోతే, టీ20 ప్రపంచ కప్ జూన్ 1 నుండి వెస్టిండీస్, యూఎస్ఏ లో జరుగుతుంది. Also […] -
Varun Tej: పిఠాపురంలో బాబాయికి అండగా అబ్బాయి ప్రచారం..
ఏపీలో ఎన్నికల వేడి బాగా కొనసాగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పవన్ తరపున ఇప్పటికే పలువురు సినీ నటులు ప్రచారం చేసారు. అందులో హైపర్ ఆది, గెటప్ శీను, డ్యాన్స్ మాస్టర్ తదితరులు కూడా పవన్ తరపున ప్రచారం చేసారు. Also read: Mobile Internet: ఫోన్లో ఇంటర్నెట్ […] -
Mobile Internet: ఫోన్లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా.. అయితే ఇలా చేయండి..
ఆధునిక సాంకేతిక యుగంలో ఇంటర్నెట్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. మనం నిద్రలేచినప్పటి నుంచి పడుకునే వరకు మనం నిత్య జీవితంలో ఇంటర్నెట్‌ని ఉపయోగించి ఎన్నో పనులు చేస్తుంటాం. అద్దె చెల్లించడం, డబ్బు లావాదేవీలు చేయడం, షాపింగ్ చేయడం, సినిమాలు చూడటం లాంటి అనేక పనులు ఇంటర్నెట్ లేకుండా సాధ్యం కాదు. కానీ కొన్నిసార్లు ఇంటర్నెట్ స్పీడ్ అకస్మాత్తుగా పడిపోతుంది. దీని వల్ల బ్రౌజింగ్ డౌన్లోడ్ సరిగా పనిచేయదు. చాలా వరకు పనులు మధ్యలోనే […] -
Crime Case: ఇదెక్కడి మాస్ మావా.. సినిమా రేంజిలో పోలీసుల స్కెచ్.. ముఠా గుట్టు రట్టు..
తమిళ హీరో సూర్య నటించిన ‘సింగం’లోని సన్నివేశాలను సిరిసిల్ల పోలీసులు రీక్రియేట్ చేశారు. పెద్దూర్ గ్రామానికి చెందిన బాధితురాలి తల్లి చేసిన ఒక్క ఫిర్యాదుతో అతిపెద్ద అంతర్జాతీయ సైబర్ ముఠా సమాచారం తెలిసింది. కాంబోడియాలో చైనా కంపెనీలు నిర్వహిస్తున్న సైబర్ మోసాల గుట్టును సిరిసిల్ల జిల్లా పోలీసులు ఛేదించారు. కొండోబియాలోని భారత రాయబార కార్యాలయం స్థానిక పోలీసుల సహాయంతో సోదాలు నిర్వహించింది. Also read: AP Weather: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు 58 మండలాల్లో తీవ్ర […]
తాజావార్తలు
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!