Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Weather Report: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షం కురిపిస్తున్న సూర్యుడు.. 19 మంది మృతి..
మన తెలుగు రాష్ట్రాల్లో వేసవికాలంలో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఇదివరకు ఎప్పుడు లేని విధంగా లేని విధంగా ఈసారి వేసవి తాపం అత్యధికంగా ఉంది. ఈ దెబ్బతో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఉదయం 8 గంటల అయితే చాలు అప్పటి నుండే 40 డిగ్రీల పైన ఎండ కొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మధ్యాహ్న సమయంలో అయితే 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇంటి నుంచి […] -
LSG vs KKR: కేకేఆర్ దూకుడును తట్టుకొని లక్నో ప్లేఆఫ్ కు చేరువతుందా..
భారతరత్నశ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో వేదికగా.. నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 54వ మ్యాచ్ లో కెఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ (LSG), శ్రేయాస్ అయ్యర్స్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తలపడనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో రెండవ స్థానంలో ఉండగా., లక్నో సూపర్ జెయింట్స్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. లక్నోలోని భారత రత్న […] -
After 9 Pub: అర్ధరాత్రి పబ్ లో రైడ్స్.. అదుపులో 35 మంది యువతులు..
బంజారాహిల్స్ కేబిఅర్ పార్క్ సమీపంలోని ‘After 9 pub’ లో అర్దరాత్రి వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ రైడ్స్ చేసారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న After 9 పబ్ నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షడానికి వేరే రాష్ట్రం నుండి యువతులను తీసుకువచ్చి పబ్ లో అసభ్యకరమైన డాన్సులు చేపిస్తునట్లు సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి యువతులు మద్యం మత్తులో డాన్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందడంతో దాడులు చేసారు. గతంలో కూడా After 9 పబ్ […] -
PBKS vs CSK: పంజాబ్‌తో పోరుకు సిద్ధమైన చెన్నై.. ప్లేఆఫ్ రేసులో నిలిచెదెవ్వరో..
ఐపీఎల్ 17 వ సీజన్ లో భాగంగా ఆదివారం 53వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇకపోతే గత మూడేళ్ల నుండి పంజాబ్‌పై విజయం కోసం చెన్నై జట్టు ఎదురుచూస్తోంది. వీరిద్దరి మధ్య జరిగిన గత 5 మ్యాచ్‌ల్లో పంజాబ్ 4 మ్యాచులు విజయం సాధించగా, చెన్నై కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుత సీజన్ లో […] -
Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. ‘రైతుబంధు’ డబ్బులు పడేది అప్పుడే..
రైతుబంధు నిధుల జమపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈసారి డబ్బులు అందని రైతులకు మే 8వ తేదీలోపు డబ్బులు జమ అందజేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతుల్లో 65 లక్షల మంది రైతులు ఇప్పటికే రైతుబంధు అందుకున్నారని తెలిపారు. ఈ నెల 9వ తేదీలోగా చివరి రైతుకు రైతుభరోసా నిధులు అందనివారికి చెల్లిస్తామన్నారు. కేవలం 4 లక్షల మందికి మాత్రమే […] -
Tandur: తాండూరులో కన్నుల పండుగగా శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి వారి రథోత్సవం..
శ్రీ భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయము వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణములో నడిబొడ్డున ఉన్నది. కోర్కెలు తీర్చే దేవాలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. వందల సంవత్సరాల నుంచి నిత్య పూజలందుకుంటున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామికి ప్రతి ఏటా ఏప్రిల్ లేదా మే మాసంలో ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారిని మాడవీధుల్లో ఊరేగించి సన్నాయి మేళ తాళాల మధ్య స్వామివారిని రథోత్సవం పై ప్రతిష్టించి దేవాలయ ప్రాంగణం నుండి బసవన్న కట్టవరకు వేలాదిమంది భక్తజనం మధ్య […] -
Station Master: డ్యూటీలో ఉండగానే కునుకు తీసిన రైల్వే స్టేషన్ మాస్టర్.. సిగ్నల్ లేక కదలని రైలు..
డ్యూటీలో అప్రమత్తంగా ఉండాల్సిన స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఎక్స్‌ప్రెస్ రైలు అక్కడే ఆగిపోయింది. సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఎక్స్‌ప్రెస్ రైలు అరగంట పాటు ఆగడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలలోకి వెలితే., మే 3న పాట్నా – కోట ఎక్స్‌ప్రెస్ రైలు ఉడిమోర్ జంక్షన్‌కు వచ్చింది. అప్పటికే ఆ స్టేషన్ మాస్టర్ ఫుల్ నిద్రలోకి జారుకున్నాడు. దాంతో ఎక్స్‌ప్రెస్ రైలుకు సిగ్నల్ మార్చలేదు. స్టేషన్ మాస్టర్ ని నిద్రలేపడానికి రైలు డ్రైవర్ ట్రైన్ […] -
Wolf Man: ప్రపంచంలోని అత్యంత వెంట్రుకల కుటుంబం.. ఎక్కడో తెలుసా..
మెక్సికన్ కుటుంబం వారి అసాధారణ పరిస్థితి, జన్యు అరుదైన కారణంగా జిడబ్ల్యుఆర్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో అగ్ర స్థానాన్ని పొందింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వెంట్రుకల కుటుంబంగా మారింది. వాస్తవానికి మెక్సికోకు చెందిన విక్టర్ “లారీ” గోమెజ్, గాబ్రియేల్ “డానీ” రామోస్ గోమెజ్, లూయిసా లిలియా డి లిరా అసెవ్స్, జీసస్ మాన్యువల్ ఫజార్డో అసెవ్స్ ఐదు తరాలకు చెందిన 19 మంది ఒకే కుటుంబానికి చెందినవారు. కుటుంబంలోని నలుగురు సభ్యులు పుట్టుకతో వచ్చే హైపర్ట్రికోసిస్ అని […] -
Postal Ballot: పోస్టల్ బ్యాలెట్ వేస్తున్నారా.. అయితే ఈ పొరపాట్లు అసలు చేయొద్దు..
నాలుగో దశ ఎన్నికలకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరింత ముమ్మరంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పోస్టల్ ఓటింగ్ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు పోస్టల్ ఓటింగ్ జరగనుంది. ఎన్నికల పనిలో నిమగ్నమైన ఉద్యోగులకు ఈ పోస్టల్ ఓటు వేయాలి. మూడు రోజుల పాటు పోస్టల్ ఓటింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో పోస్టల్ ఓటింగ్ కోసం ప్రత్యేక చర్యలపై ఎన్నికల […] -
Narendra Modi: నా 25 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎటువంటి అవినీతి ఆరోపణ లేదు.. మోడీ కీలక వ్యాఖ్యలు..
అవినీతి రహిత పాలనను అందించాలని నొక్కిచెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ, తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న 15 సంవత్సరాల పదవీకాలంలో, అలాగే కేంద్రంలో పదేళ్ల పాలనలో తనపై ఒక్క రూపాయి అవినీతి ఆరోపణలు కూడా లేవని అన్నారు. నేను దాదాపు 25 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేస్తున్నాను. 25 ఏళ్లలో ‘మోడీ పర్ ఏక్ పైసా కే ఘోటాలే కా ఆరోప్ ని’ లగా. మీ ఆశీస్సులతో నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. […]
తాజావార్తలు
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!