Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Daryl Mitchell: ఏంటి బ్రో అంత పనిచేసావ్.. దెబ్బకు అభిమాని ఫోన్ దభేల్..
చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మిశ్రమ ఫలితాలతో దూసుకెళ్తుంది. సీఎస్కే ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడి ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు గత ఆదివారం (మే 5) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇకపోతే., ఈ గేమ్‌కు ముందు జరిగిన ఘటన కాస్త ఆలస్యంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Also […] -
Vote Casting: భాద్యత అంటే ఇదికదా.. చేతులు లేకపోయినా ఓటేసిన వ్యక్తి.. వీడియో వైరల్..
ఎన్నికల్లో ఓటు వేయడానికి చాలా మందికి బద్ధకం అని చెప్పవచ్చు. కొంతమంది పని చేసే కంపెనీలు సెలవులు ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నారు. కానీ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయరు. అయితే, ఒక వ్యక్తి తనకు చేతులు లేకపోయినా తన కాళ్లతో ఓటు వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. Also read: Rythu Bharosa: ఈసీ దెబ్బకు ‘రైతు భరోసా’ నిధులు ఆలస్యం.. మే 13 తర్వాతే.. మంగళవారం గుజరాత్లో జరుగుతున్న మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లో అంకిత్ […] -
Rythu Bharosa: ఈసీ దెబ్బకు ‘రైతు భరోసా’ నిధులు ఆలస్యం.. మే 13 తర్వాతే..
తెలంగాణలో రైతు భరోసా నిధులను ఈసీ నిలిపివేసింది. సోమవారం నిధుల డిపాజిట్‌కు అధికారం ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ తాజాగా ముఖ్యమైన ఆదేశాలను జారీ చేసింది. మే 13న లోక్‌సభ ఎన్నికల తర్వాతే రైతుల భరోసా, పంటనష్టం చెల్లింపులకు సంబంధించిన సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసాకు నిధులు ఇచ్చి ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. ఈ మేరకు నిధుల జమ ఆలస్యం కానున్నట్లు ఈసీ […] -
Stock Market: ఆ దెబ్బతో భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. ఓవైపు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వచ్చినప్పటికీ., ఇండెక్స్ గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో ఇన్వెస్టర్లు లాభాలను తీసుకోవాలనుకున్నారు. దాంతో ముక్యంగా హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ అమ్మకాలు ఎక్కువగా జరగడంతో.. సెన్సెక్స్ ఒక దశలో 600 పాయింట్లకు పైగా నష్టపోయినా., ఆ తర్వాత కాస్త కోలుకొని చివరకి నిఫ్టీ 22,300 పాయింట్లను తాకింది. Also Read: Sai Pallavi : కోట్లు […] -
Duck Outs: క్రికెట్లో ఎన్ని రకాల ‘డక్ ఔట్స్’ ఉన్నాయో తెలుసా.. వివరాలు ఇలా..
ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల హడావిడి ఒకవైపు జరుగుతుండగా., మరోవైపు.. ఐపీఎల్ 17 సీజన్ జరుగుతోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సీజన్ చివరి దశకు చేరుకుంటుంది. ఆదివారం నాడు ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పరుగులు ఏమి చేయకుండా గోల్డెన్ డక్ అవుట్ గా వినతిగాడు. హర్ష ల్ పటేల్ బౌలింగ్ లో ధోని క్లీన్ బోల్డ్ కావడంతో గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు. […] -
Swathi: కలర్స్ స్వాతిని ‘ఛీ.. నీ బతుకు.. ‘ అంటూ మెసేజ్.. రిప్లై గట్టిగా ఇచ్చిందిగా..
కలర్స్ స్వాతి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఆన్‌స్క్రీన్ యాంకర్‌గా స్టార్ట్ అయిన జర్నీ., ఆపై హీరోయిన్గా రాణించిన సంగతి అందరికీ తెలిసిందే. మొదట్లో “కలర్స్” అనే షో ద్వారా హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షో పేరును తన పేరుగా మార్చుకుంది. అష్టా చెమ్మా సినిమా విడుదలైన తర్వాత స్వాతి పాపులారిటీ మారిపోయింది. ఆ తర్వాత కార్తికేయ సినిమాతో సూపర్ హిట్ అయ్యింది. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా […] -
Arya: నా జీవితాన్నే మార్చేసిన సినిమా.. ఎమోషనలైన బన్నీ..
సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా, హీరోయిన్ గా అను మెహతా. మే 7, 2004న థియేటర్లలో విడుదలైన ఆర్య సినిమా సూపర్ హిట్ అయిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో వచ్చిన ప్రేమకథలకు భిన్నంగా ట్రైయాంగిల్ ప్రేమకథతో పాటు ఓదార్పునిచ్చే పాటలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులకు, ముఖ్యంగా యువతకు బాగా నచ్చింది. 20 సంవత్సరాల క్రితమే 30 కోట్ల వసూలు చేసి భారీ విజయం సాధించింది. ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు […] -
Drinkers In TS: మందు బాబులకు అన్యాయం చేస్తే దబిడి దిబిడే.. తాగుబోతుల సంఘం కామెంట్స్..
తాజాగా జయశంకర్ భూపాలపల్లి ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర తాగుబోతుల సంఘం అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ పర్యటించారు. ఇది ఎన్నికల ప్రచారం కోసం కాదు. మద్యం దుకాణాలను ఆకస్మికంగా సందర్శించి రాష్ట్రంలో మద్యం స్టాక్ గురించి తెలుసుకోవడానికి అధ్యక్షుడు ఏం చేశారో చూడండి. Also Read: RR vs DC: ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలని లక్ష్యంగా బరిలోకి రాజస్థాన్ రాయల్స్.. వేసవి కాలంలో చాలా చోట్ల బీరు కొరత ఏర్పడుతుంది. మరోవైపు వ్యాపారస్తులు సిండికేట్ గా వ్యవహరిస్తూ […] -
RR vs DC: ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలని లక్ష్యంగా బరిలోకి రాజస్థాన్ రాయల్స్..
ఐపీఎల్ 2024, 56వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య మంగళవారం, న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ ఇప్పటివరకు బాగా ఆడింది. దాంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పటిష్ట స్థితిలో ఉంది. అదే సమయంలో ఢిల్లీ కూడా ప్లేఆఫ్‌లోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ సీజన్లో తొమ్మిదో గేమ్‌లో ఇరు జట్లు చివరిసారి తలపడగా, రాజస్థాన్ రాయల్స్ 12 పరుగులతో గెలిచింది. Also Read: Rohith Sharma: […] -
Rohit Sharma: డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న హిట్ మ్యాన్.. అందుకేనా..
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ తో ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విష్యం తెలిసిందే. ఈ గేమ్ సందర్భంగానే ఈ ఘటన జరిగింది. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 48, కెప్టెన్ కమిన్స్ […]
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!