Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Wound Healing: ఔషధ మొక్కను ఉపయోగించుకొని స్వీయ చికిత్స చేసుకున్న కోతి..
మనుషులు మాత్రమే కాదు, అడవిలో నివసించే జంతువులు కూడా మూలికలు, మొక్కల ద్వారా వాటికవే వైద్యం చేసుకొని నయం చేసుకుంటాయి. ఈ కేసును మొదట ఇండోనేషియా పరిశోధకులు నమోదు చేశారు. ఈ విధంగా వైద్యం చేసుకుంటున్న సుమత్రన్ ఒరాంగుటాన్స్ అనే జాతికి చెందిని ఒక మగ కోతిలో విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఇండోనేషియా, జర్మనీ లోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బిహేవియరల్ బయాలజీ పరిశోధకులు చాలా రోజులుగా తోకలేని కోతిపై అధ్యయనం […] -
Burning alive: బయటకు వెళ్లిన దళిత బాలికకు నిప్పు పెట్టి సజీవ దహనం..
మల విసర్జనకు వెళ్లిన దళిత బాలికపై నిప్పు పెట్టారు గుర్తుతెలియని దుండగులు. దీంతో బాలిక సజీవ దహనమైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. హరాయ పోలీస్ స్టేషన్ సమీపంలోని గ్రామానికి చెందిన 13 ఏళ్ల దళిత బాలిక శుక్రవారం సాయంత్రం మూత్ర విసర్జన కోసం సమీపంలోని పొలాల్లోకి వెళ్లింది. అయితే గంట తర్వాత కూడా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బాలిక కోసం వెతుకుతుండగా పొలంలో నిప్పంటించిన బాలిక సజీవ […] -
Shubman Gill : టీమిండియా మహిళ క్రికెటర్ కు బ్యాటింగ్ చిట్కాలు చెబుతున్న గిల్.. వైరల్ వీడియో..
2024 ఐపీఎల్ సీజన్లో భాగంగా శనివారం బెంగళూరు లోని ఎం. చినస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన శిక్షణలో పాల్గొన్నాడు. ఈ సమయంలోనే భారత మహిళా జట్టు ప్లేయర్ హర్లీన్ డియోల్ గిల్ ను కలిసింది. ఈ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ ట్విట్టర్ ఖాతాలో గేల్ కొన్ని బ్యాటింగ్ చిట్కాలను వివరించిన వీడియోను విడుదల చేసింది. ఇప్పుడు […] -
Apple Watch 7: మహిళ ప్రాణాలను కాపాడిన ఆపిల్ వాచ్.. ఆపిల్ సీఈఓకు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి..
ఢిల్లీకి చెందిన పాలసీ పరిశోధకురాలు స్నేహ సిన్హాకు ఇటీవల యాపిల్ వాచ్ 7 బహుమతిగా లభించింది. ఇది చాలా ఫ్యాషన్‌గా, ట్రెండీగా ఉండడంతో ఆమెకు అది బాగా నచ్చింది. దాంతో ఆమె వాచ్ ధరించడం ప్రారంభించింది. ఆపిల్ వాచ్ 7లోని ఖచ్చితమైన ‘హార్ట్ రేట్ మానిటర్’ ఆమె ప్రాణాలను కాపాడింది. ఈ విషయాన్ని ఆమె యాపిల్ సీఈవో టిమ్ కుక్ కి తెలియజేసి కృతజ్ఞతలు తెలిపారు. Also Read: Chinaman: కార్మికులను బెల్టుతో తీవ్రంగా కొట్టిన చైనా […] -
Chinaman: కార్మికులను బెల్టుతో తీవ్రంగా కొట్టిన చైనా వ్యక్తి.. చివరకు.. వీడియో వైరల్..
ఆఫ్రికా నుంచి చైనాకు పని చేసేందుకు వచ్చిన ఇద్దరు కార్మికులను ఓ కంపెనీ మేనేజర్ బెల్టుతో దారుణంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వీక్షించారు. ఈ దెబ్బతో చైనా దేశ జాత్యహంకారాన్ని తీవ్రంగా విమర్శించారు నెటిజన్స్. Also read: T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ అంపైర్లు, రిఫరీలు లిస్ట్ వచ్చేసిందోచ్.. లిస్ట్ లో ఇండియన్స్.. ఓ ప్రముఖ […] -
T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ అంపైర్లు, రిఫరీలు లిస్ట్ వచ్చేసిందోచ్.. లిస్ట్ లో ఇండియన్స్..
2024 టీ20 ప్రపంచకప్ కోసం 26 మంది మ్యాచ్ అధికారులను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. జూన్ 2 నుంచి 29 వరకు వెస్టిండీస్, అమెరికాలలో జరగనున్న ఈ మెగా టోర్నీకి 20 మంది అంపైర్లు, ఆరుగురు రిఫరీలను ఐసీసీ నియమించింది. వీరిలో ముగ్గురు భారత అధికారులు చోటు దక్కించుకున్నారు. వచ్చే నెలలో తొమ్మిదో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇందుకోసం అన్ని జట్లు ఇప్పటికే తమ ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి. దాంతో ఇప్పుడు మ్యాచ్ అధికారుల జాబితాను కూడా […] -
TS TET: తెలంగాణ టెట్ పరీక్షలలో స్వల్ప మార్పులు.. షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ..
తెలంగాణ టెట్ (TS TET) పరీక్షల రీషెడ్యూల్ వచ్చేసింది. ఇదివరకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం.. మే 20న పరీక్షలు మొదలవుతాయి. అయితే, ఈ పరీక్షలు జూన్ 2వ తేదీతో ముగుస్తాయి. ఏప్రిల్ 27న పరీక్ష ఉండదు. అదే రోజు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ఉండడంతో ఈ నిరన్యం తీసుకుంది విద్యాశాఖ. విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం., పరీక్షలు మే 20 న ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు జూన్ 06 న ముగుస్తాయి. కొత్తగా […] -
Rajamouli – Chandoo: ఆ లెటర్ని ఫ్రేమ్ కట్టించుకున్న.. డైరెక్టర్ చందు కామెంట్స్ వైరల్..
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఓ సినిమాని మెచ్చుకుంటాడు అంటే అందులో ఏదో ఉందని సులువుగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది వరకు రాజమౌళి ఓ దర్శకుడిని మెచ్చుకోవడమే కాకుండా సినిమా విడుదలకు ముందే ఓ లేఖను కూడా రాసిచ్చాడట. ఆ దర్శకుడు ఎవరో కాదు.. కార్తికేయ సినిమా డైరెక్టర్ ‘చందూ మొండేటి; . తాజాగా ఓ ఇంటర్వ్యూలో చందు మొండేటి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. Also Read: kazakhstan: భార్యను కొట్టి చంపిన కజకిస్థాన్ మాజీ […] -
IPL 2024: ఐపీఎల్ హిస్టరీలో మునుపెన్నడూ చూడని రికార్డు.. అదరకొడుతున్న భారత యువ బ్యాటర్లు..
ఐపీఎల్ 2024 మునుపెన్నడూ లేని విధంగా హై టెన్షన్ మ్యాచ్ లకు ఆతిధ్యం ఇస్తుంది. బ్యాటర్ల దూకుడికి బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే అనేక రికార్డులు బద్దలు కొట్టిన మ్యాచ్ లు జరిగాయి. కొన్ని గొప్ప థ్రిల్లింగ్ మ్యాచ్‌లు, చివరి బంతి వరకు ఫలితం తేలే మ్యాచ్ లు కూడా జరుగుతున్నాయి. చివరి బంతి వరకు ఎన్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్ లు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇలాంటి […] -
Amitabh – Rajinikanth: ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసిన వేళ..
జైలర్ సినిమాతో ఫుల్ సక్సెస్ అందుకున్న రజనీకాంత్ ప్రస్తుతం ‘జై భీమ్’ సినిమా డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టైయాన్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దసరా విజయన్, రక్షణ తదితరులు.. ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఇది రజనీకాంత్ కి 170వ సినిమా. […]
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!