Kothuru Ram Kumar
Author- NTV Telugu-
VadaPav Girl: ఆ విషయంలో ‘వడాపావ్ గర్ల్’ ను అరెస్టు చేసిన పోలీసులు.. వైరల్ వీడియో..
సోషల్ మీడియాకు ఉన్న ప్రాధాన్యత కారణంగా ఈ మధ్య కాలంలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు బాగా పాపులర్ అవుతున్నారు. వారి కార్యకలాపాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. మన తెలుగు రాష్ట్రాల్లో ‘కుమారి ఆంటీ’ ఇలానే మంచి పేరు తెచ్చుకొని చాలా పాపులర్ అయ్యింది. ఇకపోతే ఆమె దుకాణానికి సీఎం వస్తానని హామీ ఇవ్వడంతో ఆమె మరింత స్టార్ అయిపోయింది. Also […] -
Tirumala Donation: వెంకన్న స్వామికి విరాళంగా రూ. 31.31 లక్షల లారీ అందజేత..
కలియుగ స్వామి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి భక్తులు వారి కోరికల మేరకు ప్రతిరోజు ఎన్నో రకాల కానుకలను స్వామివారికి సమర్పిస్తుంటారు. ఇకపోతే., తిరుమల వెంకన్న స్వామికి శనివారం ఒక లారీ విరాళంగా అందింది. చెన్నైకి చెందిన అశోక్ లేలాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రెసిడెంట్ శ్రీ సంజీవ్ కుమార్ రూ.31.31 లక్షల విలువైన లారీని అందజేశారు టీటీడీ అధికారులకు అందచేసారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట కొత్త వాహనానికి పూజలు నిర్వహించి, తాళాలను ఈవో […] -
Bank Robbery: పట్టపగలే ఎస్బీఐ బ్యాంకులో దోపిడీ.. రూ.20 లక్షలు స్వాహా..
మణిపూర్‌లోని చురాచంద్పూర్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఐదుగురు సాయుధ వ్యక్తులు దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గురువారం తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో దోపిడీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకుకు చేరుకున్నారు. అయితే., అనుమానితులు అప్పటికే అక్కడి నుంచి పారిపోయారని వారు తెలిపారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం, ముసుగు ధరించిన ఐదుగురు వ్యక్తులు మధ్యాహ్నం చురాచంద్పూర్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కె సాల్బంగ్ శాఖలోకి […] -
Online Transactions: జాగ్రత్త సుమీ.. ఆన్లైన్ ట్రాన్స్యాక్షన్ ఎక్కువ చేస్తున్నారా.. లావాదేవీలపై ఈసీ నిఘా..
ఎన్నికల సమయంలో ఓటర్లను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు రాజకీయ నాయకులు డబ్బుతో, మద్యంతో ఓటర్లను మభ్యపెట్టే పనిలో పడ్డారు. ఈ విధంగా నగదు, మద్య పానీయాలు పెద్ద ఎత్తున రవాణా అవుతాయి. ఎన్నికల కమిషన్ ఈ సమస్యను పరిశీలిస్తోంది. ఎక్కడికక్కడ అక్రమ డబ్బు, మద్యం రవాణాకు అడ్డుకట్ట పడుతుంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అధికారులు ముమ్మరంగా తనికీలు చేస్తున్నారు. ఎవరైనా వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న మద్యం, నగదును గుర్తించి […] -
Teacher Arrest: విద్యార్థికి బలవంతంగా పోర్న్ వీడియో చూపించిన కేసులో టీచర్ అరెస్ట్.. ఎక్కడంటే..
హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై 9వ తరగతి బాలికకు అశ్లీల వీడియోను బలవంతంగా చూపించి, ఆమెతో అసభ్యకరమైన చర్యలకు పాల్పడినందుకు కేసు నమోదైందని పోలీసులు శనివారం తెలిపారు. Also Read: Directors Day: ఆరోజే డైరెక్టర్స్ డే ఈవెంట్.. స్టార్ డైరెక్టర్లతో షాకింగ్ ప్లాన్స్..? రాష్ట్ర రాజధాని సిమ్లాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంగాలోని ప్రభుత్వ హైస్కూల్ డ్రాయింగ్ టీచర్ పై బాలిక తల్లి శుక్రవారం ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. […] -
Directors Day: ఆరోజే డైరెక్టర్స్ డే ఈవెంట్.. స్టార్ డైరెక్టర్లతో షాకింగ్ ప్లాన్స్..?
దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదిన వేడుకలను తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఘనంగా నిర్వహించింది. ఇందులో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకులు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్, నిర్మాత సి కళ్యాణ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింనగర్ ప్రముఖులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో […] -
Father Son: ఏంటి భయ్యా ఈ కుక్క గోల.. కుక్క కళేబరంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తండ్రి.. చివరకి..
మానవులకు విధేయత చూపే జంతువులు కుక్కలు మాత్రమే. కుక్కల పట్ల యజమానులకు కూడా అంతే ప్రేమ ఉంటుంది. చాలా మంది తమ కుక్కలను కుటుంబంలోని మనిషిలా చూస్తారు. వాటికి ఏదైనా అయితే మాత్రం తెగ బాధపడి పోతారు. ఇకపోతే ఓ వ్యక్తి తాజాగా చచ్చిపోయిన కుక్కను ఎత్తుకుని పోలీస్ స్టేషన్ గేటు వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత చెప్పిన మాటలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఛత్తీస్‌గఢ్ లో జరిగిన ఈ ఘటన వివరాలను ఓసారి పరిశీలిస్తే.. Also […] -
Swallowing LED Bulb: ప్రమాదవశాత్తూ ఎల్ఈడీ బల్బు మింగిన బాలుడు.. చివరకు..
తాజాగా ఓ బాలుడు ప్రమాదవశాత్తూ ఎల్ఈడీ బల్బును మింగేశాడు. దాంతో అది కాస్త అతని ఊపిరితిత్తులలో ఇరుక్కుపోయింది. అయితే ఈ ఎల్ఈడి బల్బును బయటకు తీసేందుకు బ్రోంకోస్కోపీ ద్వారా డాక్టర్ల ప్రయత్నించిన విఫలమయ్యారు. దాంతో వెంటనే ఓపెన్ సర్జరీ చేయాలని బాలుడు తల్లిదండ్రులకు వైద్యులు తెలిపారు. కాకపోతే ఐదేళ్ల పిల్లాడికి ఓపెన్ సర్జరీ ప్రమాదంతో కూడుకున్నదంటూ డాక్టర్లు తెలిపారు. ఒకవేళ ఆపరేషన్ చేసిన కానీ ఐసీయూలో ఉండాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇకపోతే ఈ సంఘటన తమిళనాడు […] -
Salaar: అక్కడ రిలీజ్ కాబోతున్న ప్రభాస్ ‘సలార్’.. ఎప్పుడంటే..
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుఖుమ్రాన్, జగపతి బాబు, శ్రేయా రెడ్డి, శృతిహాసన్, లాంటి యాక్టర్స్ ముఖ్య పాత్రలు పోషించిన ‘సలార్’ భారీ విజయాన్ని సాధించింది. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన “సలార్” చిత్రం బాక్సాఫీస్ వద్ద 700 కోట్లను కొల్లగొట్టింది. ఆ తరువాత, సాలార్ చిత్రం ఓటీటీ ప్లాట్ఫారం నెట్‌ఫ్లిక్స్ లో విడుదలై అక్కడ కూడా ప్రజాదరణ పొందింది. Also Read: Mumbai Indians: ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ లేవు కాబట్టి.. కనీసం ఆ పనైనా […] -
Job Seeker: ఉద్యోగం కోసం కంపెనీ యాజమాన్యానికే ఆఫర్ ఇచ్చిన నిరుద్యోగి.. పోస్ట్ వైరల్..
గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం కోసం యువత ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదృష్టం కొద్దీ ఉద్యోగం క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయితే సరిపోతుంది కానీ., ఒక్కసారి మీ విద్యను పూర్తి చేసుకొని బయటికి వస్తే మాత్రం పరిస్థితి అంత సులువుగా లేదు. ఒక్క పోస్టుకు వేలమంది అప్లై చేసే అంతగా పరిస్థితి నెలకొంది. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినప్పుడు, వారు తమ రెజ్యూమ్ లో నైపుణ్యాలు, అర్హతల గురించి వివరిస్తాము. అయితే, ఆ నిరుద్యోగి వింగ్ […]
తాజావార్తలు
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!