Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Wine Shops closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్..
మండు వేసవిని చల్లటి బీరుతో ఎంజాయ్ చేయాలనుకునే మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు రెండు రోజుల డ్రైడేస్ ను ప్రకటించారు. ఫలితంగా మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. Also Read: Current Bill: కేవలం 14 యూనిట్లకు కరెంట్ వాడకానికి వేలల్లో బిల్లు.. వైరల్.. మే 11వ తేదీ శనివారం సాయంత్రం 6 […] -
Current Bill: కేవలం 14 యూనిట్లకు కరెంట్ వాడకానికి వేలల్లో బిల్లు.. వైరల్..
ఇంట్లో రెండు బల్బులు, రెండు ఫ్యాన్లు ఉన్నప్పుడు, సాధారణంగా మీ కరెంట్ బిల్లు ఎంత ఉంటుందో ఆలోచించండి. మహా అయితే.. రేయింబవలు వేసిన 400 నుండి 500 మించి రాదు. కాకపోతే ఓ ఇంటికి ఎంత బిల్ వచ్చిందో చూస్తే షాక్ అవుతారు. మండుటెండలో షాపు యజమానికి చెమటలు పట్టడమే కాకుండా., ఇలాంటి కరెంటు బిల్ చూసి గుండె ఆగెంతపని అయ్యింది. ఇక అసలు వివరాల్లోకి వెళితే.. Also Read: Shakib Al Hasan: కాస్త డాక్టర్స్ […] -
Shakib Al Hasan: కాస్త డాక్టర్స్ కు చూపించండయ్యా.. సెల్ఫీ కోసం వస్తే.. మెడ పట్టుకుని నెట్టేసిన బంగ్లా స్టార్ ప్లేయర్..
క్రికెట్లో ఆటగాళ్లు మైదానంలో దూకుడుగా కనిపించడం సహజం. దాంతో వారు కొన్నిసార్లు వారు తమ నిగ్రహాన్ని కోల్పోతారు. అయితే బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ పరిస్థితి వేరు. షకీబ్ మైదానంలోనే కాకుండా బయట కూడా కోపంగా కనిపిస్తాడు. ఇప్పటి వరకు అభిమానులు దురుసుగా ప్రవర్తించిన వీడియోలు చాలానే వచ్చాయి. నిజానికి షకీబ్ కు కోపం కాస్త ఎక్కువనే చెప్పొచ్చు. అతను తరచుగా హద్దులు దాటుతున్నాడు. అప్పుడప్పుడూ అభిమానులు, సహచరులు, మ్యాచ్ అధికారుల పట్ల దురుసుగా […] -
Viral Video: ఫెయిలైన విమానం ల్యాండింగ్ గేర్.. మరి ల్యాండ్ అయ్యిందంటే..
కార్గో విమానం ల్యాండింగ్ గేర్ లోపం కారణంగా ఓ పెద్ద ప్రమాదం సంభవించింది. దీంతో విమానం ముందు భాగం కాలిపోయి మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమెరికా పోస్టల్ కంపెనీ ఫెడెక్స్‌కు చెందిన బోయింగ్ 767 విమానం బుధవారం ఉదయం పారిస్ నుంచి టర్కీకి చేరుకుంది. ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేయడానికి పైలట్ సిద్ధమైనప్పుడు, ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఉందని అతను […] -
Shocking Video: దేవుడా కుక్కలు బాబోయ్ కుక్కలు.. లిఫ్ట్‌లో బాలికపై దాడి చేసిన శునకం..
పల్లె, నగరం అనే తేడా లేకుండ కుక్కలు ప్రజలపై దారుణంగా దాడులు చేస్తున్నాయి. అపార్ట్ మెంట్లు, హౌసింగ్ అసోసియేషన్లలో కుక్కలంటే చాలామందికి విపరీతమైన భయం. నోయిడాలోని సెక్టార్ 107లోని లోటస్ సొసైటీలో ఓ చిన్నారిపై కుక్క దాడి చేయడం కలకలం రేపింది. పబ్లిక్ లిఫ్ట్ లో ఉన్న బాలికపై కుక్క దాడి చేసి గాయపరిచింది. లోటస్ 300 సొసైటీలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటన మే 3 సాయంత్రం జరగగా కాస్త ఆలస్యంగా ఈ దాడి […] -
Viral Video: ఇలాంటి పూలను పెట్టుకుంటున్నారా.. అయితే ప్రమాదంలో ఉన్నట్లే..
ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ ప్రజలు అటువైపుగా అడుగులు వేస్తున్నారు. ఇకపోతే టెక్నాలజీ అనేది చాలా విధాలుగా ఉపయోగపడుతున్న.. కొన్ని రకాలుగా మాత్రం అనేక ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. కొన్ని కొన్ని సార్లు ఈ టెక్నాలజీ వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ప్రపంచంలో టెక్నాలజీ అభివృద్ధి కారణంగా ముఖ్యంగా సైన్స్ రంగంలో అనేక మార్పులు సంభవించాయి. మరి ముఖ్యంగా రసాయనక చర్యలకు సంబంధించిన అనేక కొత్త ఫార్ములాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని మంచి ప్రయోజనాలు జరుగుతుంటే., మరికొన్ని […] -
Viral Video: పేషెంట్ల వార్డుల్లో స్కూటీపై చక్కర్లు కొడుతున్న నర్సు.. చివరికి..
యుపిలోని పిలిభిత్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ స్టాఫ్ నర్సు తన ఇష్టానుసారం వ్యవహరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఓ స్టాఫ్ నర్సు స్కూటర్ పై కూర్చొని నేరుగా పేషెంట్ల వార్డులో తిరుగుతున్న వీడియో వైరల్ అయింది. ఆమె చేసిన పని వల్ల కారిడార్ లో కూర్చొని చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. Also Read: AP PGECET 2024: అలర్ట్.. ఏపీ పీజీఈసెట్ దరఖాస్తులో తప్పులు చేసారా.. […] -
AP PGECET 2024: అలర్ట్.. ఏపీ పీజీఈసెట్ దరఖాస్తులో తప్పులు చేసారా.. సవరణలకు అవకాశం..
AP PGESET-2024 కు గాను మార్చి 23న ప్రారంభమైన ఈ కార్యక్రమం దరఖాస్తుకు ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 20తో ముగిసింది. అయితే, మే 8 నుండి ఏపీ PGESET అప్లికేషన్ల కోసం మార్పు విండో తెరవబడింది. అభ్యర్థులు తమ దరఖాస్తును సవరించుకోవడానికి మే 14 వరకు గడువు ఉంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏపీ విశ్వవిద్యాలయాలలో ME, MTech, MPharmacy, PharmD అలాగే అనుబంధ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి PGESET నిర్వహిస్తుంది. […] -
Telangana Tourism: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో తిరుమల ట్రిప్.. ఫ్రీగా శీఘ్రదర్శనం..
తిరుమల వెంకన్న స్వామి భక్తులకు అదిరిపోయే ప్యాకేజీ అందుబాటులోకి వచ్చేసింది. ఈ టూర్ ప్యాకేజీ కేవలం ఒక రోజులో పూర్తవుతుంది. దీనిని తెలంగాణ టూరిజం నిర్వహిస్తోంది. బస్సులోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పెద్దలకు ఈ టూర్ ప్యాకేజీ టిక్కెట్ ధర 3700 రూపాయలు., అలాగే పిల్లలకు 2960 రూపాయలు. ఈ ప్యాకేజీలో తిరుమలలో ఉచితంగా శ్రీవారి శీఘ్ర దర్శనం కూడా ఉంటుంది. Also Read: Leopard Attack: కళ్లుమూసి తెరిచేలోపు చిరుతకి ఆహారమైన శునకం.. వైరల్ వీడియో.. […] -
Leopard Attack: కళ్లుమూసి తెరిచేలోపు చిరుతకి ఆహారమైన శునకం.. వైరల్ వీడియో..
సోషల్ మీడియా ప్రపంచంలో అనేక వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని భయానకంగా ఉంటాయి, మరికొన్ని తమాషాగా ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు తరచుగా ఆన్లైన్లో కనపడుతున్నాయి. కొన్ని వీడియోలు త్వరగా వైరల్ అవుతూ సోషల్ మీడియా వినియోగదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి వీడియోలలో మరొక వీడియో కొత్తగా జాయిన్ అయ్యింది. ఇకపోతే ఈ ఘటన జైపూర్‌లోని ఝరానాలో చోటుచేసుకుంది. చిరుత కుక్కపై దాడి చేసి వెంబడించింది. ఈ వేట కేవలం 5 సెకన్లలో […]
తాజావార్తలు
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!