Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Snake Raja: వీడెవడ్రా స్వామి.. వాటిని పాములనుకున్నాడా లేక మరేమైనా అనుకున్నాడా.. వైరల్ వీడియో..
సాధారణంగా పాము పేరు వింటేనే చాలామంది భయపడతారు. వాటిని దగ్గరగా చూస్తే ఇక అంతే సంగతులు. పాములు చాలా విషపూరితమైనవి కాబట్టి వాటికీ కాస్త దూరంగా ఉండడమే మంచిది. కాకపోతే ఓ వ్యక్తి, ఏకంగా ఆరు పాములను పట్టుకుని ఆడుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కావాలనే ఇలా చేశాడో., లేక వైరల్ అయ్యేందుకే చేశాడో తెలియదు కానీ.. యువకుడి పాము ట్రిక్ వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి తన చేతులతో ఆచం చేతిలో కర్రల మాదిరిగా పట్టుకున్నట్లు […] -
Hyderabad Metro: మ్యాచ్ కు వెళ్లి తిరుగుప్రయాణం లేట్ అవుతుందా.. మెట్రో రైళ్లు ఉండగా భయమేల..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య మ్యాచ్ ఉప్పల్ లో మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతుంది. మ్యాచ్‌ని చూసేందుకు ఉప్పల్ కు వచ్చే క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా ఉప్పల్ రూట్లో మెట్రో రైల్ తిరిగే సమయాన్ని పెంచింది . మెట్రో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం నాడు నిర్ణీత వేళలకు మించి మెట్రో రైళ్లు నడుస్తాయి. Also Read: T20 World Cup: క్రికెట్ […] -
Sun Stroke: హీట్ స్ట్రోక్ రోగుల కోసం ఐస్ మేకింగ్ రిఫ్రిజిరేటర్, ఇమ్మర్షన్ టబ్.. ఫొటోస్ వైరల్..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని అనేక రాష్ట్రాలలో వేడిగాలుల వల్ల ప్రజలు ఉక్కపోతతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా చాలామంది ప్రజలు వడదెబ్బకు గురై ఆస్పత్రిలపాలు అవుతున్నారు కూడా. ఈ నేపథ్యంలో ప్రజలు ఉదయం 10 గంటలు అయితే చాలు ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంట్లో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. Also Read: Lorry Driver: హైవే పై లారీ తోలుతూ […] -
Lorry Driver: హైవే పై లారీ తోలుతూ డేంజర్ స్టంట్ చేసిన డ్రైవర్.. వీడియో వైరల్..
సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం కోసం, కొంతమంది చేసే సాహసాలు ప్రమాదకరమని తెలిసినప్పటికీ పిచ్చి పనులు చేస్తుంటారు. మరికొందరు నిర్లక్ష్యంగా ప్రవర్తించడమే కాకుండా, ఇతరులను కూడా ప్రమాదంలో పడేస్తారు. ఇలాంటి వింత విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఓ ట్రక్కు డ్రైవర్ చేసిన స్టంట్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Also Read: PM Modi: చర్మం రంగును బట్టి విలువ […] -
Murder: భార్య, కుమార్తెను చంపేసి ఆత్మహత్యాయత్నం చేసుకున్న భర్త.. విషమ పరిస్థితులలో కొడుకు..
కేరళలోని దక్షిణ జిల్లా కొల్లాంలోని పరవూర్‌లో మంగళవారం ఓ వ్యక్తి తన భార్య, కుమార్తెకు విషపూరిత పదార్థం ఇచ్చి, ఆపై వారి గొంతులను కోసి, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పూతక్కుళానికి చెందిన 46 ఏళ్ల శ్రీజు అనే నిందితుడు తన పెద్ద కుమారుడు శ్రీరాగ్ (17) ను గొంతు కోసి చంపడానికి ప్రయత్నించాడని, తరువాత అతని పొడిచి ఆత్మహత్యకు ప్రయత్నించాడని పరవూర్ పోలీసులు తెలిపారు. నేడు ఉదయం తండ్రి, కొడుకు ఇద్దరూ తమ ఇంట్లో విషమ పరిస్థితిలో కనిపించారని, […] -
DC vs RR: హాఫ్ సెంచరీలతో మెరిసిన మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్.. ఆర్ఆర్ టార్గెట్ 222..
నేను ఐపీఎల్ లో జరుగుతున్న మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మెరుపు వేగంతో పరుగులను రాబట్టింది. ముఖ్యంగా ఓపెనర్స్ అభిషేక్, మెక్‌గుర్క్ లు ఇద్దరు హాఫ్ సెంచరీలతో మెరవడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. 20 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు ఫోర్స్ సహాయంతో 50 పరుగులు చేయగా.. మరో ఎండ్ లో ఉన్న […] -
Crazy Dress: ఏంటి భయ్యా.. ఈ బట్టలు ఇంత సెక్సీగా ఉన్నాయి.. అసలు వీటిని ఎవరైనా కొంటారా..
ప్రస్తుతం ఆధునిక కాలంలో ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకు తగ్గట్టుగానే అనేక కంపెనీ వారి ఉత్పత్తులలో కొత్తదనాన్ని చూపిస్తూ కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా టెక్నాలజీ విషయంలో ఈ అప్‌గ్రేడ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇక మరోవైపు ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన సాంప్రదాయ దుస్తులను ధరించడం పరిపాటీ. కాకపోతే ప్రస్తుతం సమాజం మారుతున్న కొద్దీ ప్రజలు వింత కోరికలు కోరుకుంటూ అందుకు […] -
CNG Bikes: వావ్.. ఇకపై సీఎన్జీ బైక్స్.. అప్పుడే మార్కెట్లోకి విడుదల..
ప్రపంచంలోనే తొలి CNG బైక్ త్వరలో రాబోతోంది. బజాజ్ ఆటో ఈ ప్రసిద్ధ బైక్‌ను జూన్ 18న విడుదల చేయనుంది. ప్రజలకు మరింత సరసమైన ప్రయాణాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. బజాజ్ ఆటో సీఈఓ రాజీవ్ బజాజ్ ఇటీవల విడుదల చేసిన పల్సర్ ఎన్ఎస్ 400జెడ్ సందర్భంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇది ప్రపంచంలోనే తొలి CNG బైక్ కావడం మాకు గర్వకారణం. ప్రజలకు ప్రయాణాన్ని మరింత సరసమైనదిగా చేయడమే దీని లక్ష్యం అంటూ […] -
Worldcup jersey: ఆఫ్‌లైన్, ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులో టీమిండియా జెర్సీ.. ధరలు ఇలా..
టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి భారత టీ20 అధికారిక జెర్సీని బీసీసీఐ సోమవారం విడుదల చేసింది. దీనిని ప్రముఖ క్రీడా దుస్తుల బ్రాండ్, జెర్సీ స్పాన్సర్ అడిడాస్ రూపొందించింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ ఆఫ్‌లైన్, ఆన్లైన్ స్టోర్లలో మంగళవారం నుంచి ఈ జెర్సీలు అందుబాటులో ఉంటాయని అడిడాస్ కంపెనీ ఇటీవల ప్రకటించింది. Also Read: Lovers In Metro: మెట్రోలో ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమికులు.. చివరకు.. ఈ జెర్సీలు రెండు వెర్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ప్లేయర్స్ ఎడిషన్ ధర […] -
Lovers In Metro: మెట్రోలో ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమికులు.. చివరకు..
ఈ రోజుల్లో కొంతమంది వారికీ ఇష్టమొచ్చినట్లు పబ్లిక్ ప్లేసెస్ లో రెచ్చిపోతున్నారు. చుట్టుపక్కల జనం ఉన్నా, ఆగలేకపోతున్నారు. ఢిల్లీ మెట్రోలో ఇటీవల జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. జనం ఉన్నప్పటికీ, ఓ యువకుడు, యువతి మెట్రో లో ముద్దు పెట్టుకోవడం కనిపించింది. ఈ వీడియోలు వైరల్ గా మారడంతో మెట్రో యాజమాన్యం కూడా అలాంటి వారిపై చర్యలు తీసుకుంది. ఆ సమయంలో, ఈ వీడియోలు ఆన్లైన్ లో తెగ వైరల్ గా మారాయి. ఇకపోతే బెంగుళూరు మెట్రోలో […]
తాజావార్తలు
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!