ICC T20 World Cup 2024 Team: టీ20 వరల్డ్‌కప్ 2024 జట్టు ప్రకటన.. కింగ్ లేకండానే టీమిండియా నుండి ఆరుగురుకు చోటు..
- తాజాగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024 జుట్టును తాజాగా వెలువడించిన ఐసీసీ
- అత్యధికంగా 6 మంది టీమిండియా ఆటగాళ్లకు స్థానం
- ఆపై ఆఫ్ఘనిస్తాన్ జట్టు నుండి ముగ్గురికి.
- వెస్టిండీస్ ఆస్ట్రేలియా నుండి ఒక్కొక్కరు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC T20 World Cup 2024 Team: తాజాగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024 జుట్టును తాజాగా వెలువడించింది. ఇందులో టీమిండియా నుంచి ఏకంగా 6 మంది జట్టులో స్థానాన్ని సంపాదించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్స్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తోపాటు సూర్య కుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ లకు స్థానం దక్కింది. అయితే సీరిస్ మొత్తం విఫలమై కేవలం ఫైనల్ మ్యాచ్లో తన బ్యాటింగ్ పవర్ ను చూపించిన విరాట్ కోహ్లీకి మాత్రం ఈసారి చోటు దక్కలేదు. దీంతో టీమిండియా అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఇక ఈ లిస్ట్ గురించి పూర్తి వివరాలు చూస్తే..
Husband And Wife Case: తప్పుడు ఆరోపణలు చేసిన భార్యపై.. హైకోర్టు సంచలన తీర్పు..
Also Read
ఐసీసీ జట్టులో టీమిండియా క్రికెటర్లతోపాటు వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా జట్లకు సంబంధించిన ఆటగాళ్లకు కూడా స్థానం లభించింది. ఈ లిస్టులో టీమిండియా తర్వాత అత్యధికంగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లకు ఐసీసీ జట్టులో స్థానాలను ఇచ్చింది ఐసీసీ. ఆఫ్ఘనిస్తాన్ జట్టు నుండి రహ్మానుల్లా గుర్బాజ్, ఫజల్‌హక్ ఫారూఖీ, రషీద్ ఖాన్ లకు జట్టులో స్థానం ఇచ్చింది ఐసీసీ. వీరితోపాటు వెస్టిండీస్ నుంచి నికోలస్ పురన్, ఆస్ట్రేలియా నుండి స్టోయినిస్ లకు స్థానాలు దక్కాయి. ఇక 12వ ఆటగాడిగా దక్షిణాఫ్రికా బౌలర్ నోర్జే ఎంపికయ్యాడు.
Kalki 2898 AD : తగ్గుతున్న కల్కి టికెట్ ధరలు.. అప్పటినుండేనా..?
Conquering the world, and dominating the #T20WorldCup Team of the Tournament 🙌
More as six of India's champions make the XI 📝https://t.co/bSJFWHPivI
— ICC (@ICC) July 1, 2024
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!