Kothuru Ram Kumar
Author- NTV Telugu-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్‌టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
Moto Pad 70 Pro Launch: గత ఏడాది విడుదలైన Moto Pad 60 Proకు అప్డేటెడ్ గా Moto Pad 70 Proను జూన్ 27న అధికారికంగా లాంచ్ చేయనుంది. అధికారిక విడుదలకు ముందే ఈ ప్రీమియం ట్యాబ్లెట్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి. ఈ Moto Pad 70 Proలో 13-అంగుళాల MaxVision డిస్ప్లేను అందిస్తున్నారు. ఈ స్క్రీన్ 3.5K రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ టెక్నాలజీతో […] -
LIG Housing Scheme: లక్ష ఫ్లాట్ల పథకానికి పేరు పెట్టండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి.!
LIG Housing Scheme: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా అల్పాదాయ వర్గాలకు (LIG) క్యూర్ ఏరియాలో ప్రతిపాదించిన లక్ష ఫ్లాట్ల నిర్మాణ పథకానికి పేరు ఖరారునకు హౌసింగ్ బోర్డు వినూత్న ప్రయత్నం చేపట్టింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి మంచి పేరును నేరుగా ప్రజల నుంచే స్వీకరించాలని హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. ప్రజల నుంచి వచ్చిన పేర్లలో ఉత్తమమైనదిగా ఎంపికైన పేరును సూచించిన వారికి ఒక లక్ష రూపాయల బహుమతిని అందచేస్తామని, సోషల్ మీడియా వేదికగా […] -
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition: ప్రీమియం డిజైన్‌కు కొత్త అర్థం చెబుతూ ఇన్ఫినిక్స్ (Infinix) నుండి కొత్త “నోట్ 60 ప్రో పినినఫారినా లిమిటెడ్ ఎడిషన్ (NOTE 60 Pro Pininfarina Limited Edition)” స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖ ఇటాలియన్ ఆటోమొబైల్ డిజైన్ సంస్థ పినినఫారినా (Pininfarina) తో కలిసి రూపొందించిన ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్, సూపర్ కార్ల నుంచి ప్రేరణ పొందిన ప్రత్యేక డిజైన్‌తో లాంచ్ […] -
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
TECNO CAMON Slim Launched: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్‌ను సృష్టించేలా టెక్నో (TECNO) నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నో కామోన్ స్లిమ్ (TECNO CAMON Slim)ను అధికారికంగా లాంచ్ చేసింది. కేవలం 6.39 మి.మీ. అల్ట్రా స్లిమ్ 3D కర్వ్డ్ యూనీబాడీ డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్ స్టైలిష్ లుక్‌తో పాటు శక్తివంతమైన AI ఫీచర్లు, అడ్వాన్స్డ్ కెమెరా వ్యవస్థ, భారీ బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తోంది. ఆకట్టుకునే డిజైన్: ఈ కొత్త స్మార్ట్ ఫోన్ సమ్మెట్రికల్ […] -
Vaibhav sooryavanshi: వైభవ్ జపం.! భారత్‌లోనే కాదు.. పాకిస్థాన్‌లోనూ బుడ్డోడి క్రేజ్ మాములుగా లేదుగా..
Vaibhav sooryavanshi: యంగ్ డైనమేట్ వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వైభవ్ పేరు ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్థాన్ లోనూ మారుమోగుతోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన ధనాధన్ బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించిన బుడ్డోడి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పాకిస్థాన్‌లో రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి గూగుల్ ట్రెండ్స్ తాజా లెక్కలే నిదర్శనం. గత మూడు నెలల కాలంలో పాకిస్థాన్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెట్ అంశాల్లో వైభవ్ సూర్యవంశీ […] -
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
Water Bottle Cleaning: మనం ప్రతిరోజూ ఉపయోగించే ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. సరైన విధంగా శుభ్రం చేయకపోతే బాటిల్లో బ్యాక్టీరియా, ఫంగస్, దుర్వాసనలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా జిమ్, ఆఫీస్, స్కూల్ వంటి ప్రదేశాలకు తీసుకెళ్లే బాటిళ్లను ప్రతిరోజూ శుభ్రం చేయడం ఆరోగ్యానికి మంచిది. ఇంట్లో సులభంగా లభించే వెనిగర్, బేకింగ్ సోడా, డిష్ సోప్, బ్లీచ్ వంటి పదార్థాలతో బాటిల్‌ను ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు చూద్దాం.. వెనిగర్‌తో […] -
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
Pesara Payasam: తీపి తినాలనిపించినప్పుడు రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే వంటకం కోసం చూస్తుంటే ‘పెసరపప్పు పాయసం’ బెస్ట్ ఛాయస్ గా నిలుస్తుంది. పెసరపప్పు, బెల్లం, కొబ్బరి, పాలు వంటి పోషకాలు అధికంగా ఉండే పదార్థాలతో తయారయ్యే ఈ పాయసం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ప్రత్యేక సందర్భాల్లోనే కాదు.. సాధారణ రోజుల్లో కూడా ఈ పాయసాన్ని సులభంగా తయారు చేసుకుని ఆస్వాదించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.! […] -
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
AUS W vs PAK W: మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. లీడ్స్ వేదికగా పాకిస్థాన్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 113 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్ లో అడుగు పెట్టింది. టాస్ అనంతరం తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 […] -
Delhi: తెల్లవారుజామున కలకలం.. కార్మికుల గుడిసెల్లో భారీ అగ్నిప్రమాదం.!
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఉద్యోగ్ భవన్ సమీపంలోని కార్మికులు నివసించే స్లమ్ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుత్ ప్యానెల్లో మంటలు మొదలై, అక్కడి నుంచి సమీపంలోని తాత్కాలిక గుడిసెలకు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తమై ఘటనాస్థలికి 20 ఫైరింజన్లను తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఉదయం 5:10 గంటల ప్రాంతంలో మంటలను పూర్తిగా చుట్టుముట్టగా.. […] -
Cristiano Ronaldo కమ్‌బ్యాక్.. FIFA ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర.. ఉజ్బెకిస్తాన్‌పై 5-0 భారీ విజయం.!
Cristiano Ronaldo: ఫిఫా ప్రపంచకప్ 2026లో పోర్చుగల్ సూపర్ స్టార్, కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) మరోసారి తన సత్తా చాటాడు. ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన గ్రూప్-K మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించిన రొనాల్డో.. ప్రపంచకప్ చరిత్రలో ఆరు వేర్వేరు ఎడిషన్లలో గోల్ చేసిన తొలి ఆటగాడిగా సరికొత్త చరిత్రను సాధించాడు. రొనాల్డో అద్భుత ప్రదర్శనతో పోర్చుగల్ 5-0 తేడాతో ఘన విజయం సాధించి నాకౌట్ దశకు చేరువైంది. హ్యూస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రొనాల్డో ఆరో […]
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!