Price Change: 200MP కెమెరా, 6510mAh బ్యాటరీ, 16GB RAM గల Vivo ఫోన్.. ధరలో మార్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Vivo తమ ప్రీమియం ఫ్లాగ్షిప్ మోడల్ Vivo X300 Pro ధరను భారత్‌లో రూ. 10,000 వరకు పెంచింది. డిసెంబర్ 2025లో 16GB RAM + 512GB స్టోరేజ్ ఏకైక వేరియంట్‌తో రూ. 1,09,999 కి విడుదలైన ఈ ఫోన్ ధర, తాజాగా రూ. 1,19,999 కి చేరింది. ఈ కొత్త ధరలు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్లలో అమల్లోకి వచ్చాయి.
అయితే, కంపెనీ ఈ హఠాత్తు ధరల పెంపునకు గల అధికారిక కారణాలను ఇంకా వెల్లడించలేదు. ఫీచర్ల విషయానికొస్తే.. Vivo X300 Pro అత్యంత శక్తివంతమైన MediaTek Dimensity 9500 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది Android 16 ఆధారిత Funtouch OS తో వస్తూ, అనేక ఆధునిక AI ఫీచర్లను అందిస్తుంది. దీనిలో 6.82 అంగుళాల AMOLED curved డిస్ప్లే ఇచ్చారు, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, అధిక బ్రైట్నెస్కు మద్దతు ఇస్తుంది. కెమెరా విభాగంలో దీనికి తిరుగులేదు. 200MP ZEISS APO టెలిఫోటో కెమెరాతో పాటు, 50MP ప్రైమరీ మరియు 50MP ఆల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఇక సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్లో 6510mAh భారీ బ్యాటరీ ఉంది. దీనికి 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 40W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అంతేకాకుండా.. నీరు, ధూళి నుండి పూర్తి రక్షణ కోసం IP68 మరియు IP69 రేటింగ్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, Wi-Fi 7 మరియు Bluetooth 6.0 వంటి అధునాతన కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!