SRH Powerplay Record: పవర్ ప్లేలో మరో రికార్డ్.. పంజాబ్ బౌలర్లను చితకొట్టిన SRH బ్యాటర్స్..!
- సన్‌రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలో భారీ స్కోర్ నమోదు
- పంజాబ్ కింగ్స్ బౌలర్లపై ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు విరుచుకపడ్డారు
- పవర్ ప్లేలో వికెట్ నష్టం లేకుండా 105/0 స్కోర్ సాధించింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH Powerplay Record: ఐపీఎల్ 2026లో భాగంగా న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు పవర్ ప్లేలో పంజాబ్ బౌలర్లపై విరుచుకపడ్డారు. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. SRH ఓపెనర్లు ఆ నిర్ణయాన్ని తప్పుగా నిరూపించారు. పవర్ ప్లే ముగిసేలోపే SRH వికెట్ కోల్పోకుండా 105 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లో (5×4 7×6)లతో 66 పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ 15 బంతుల్లో (5×4 1×6) లతో 31 పరుగులు చేసి సపోర్ట్ అందించాడు. ఈ ఇద్దరూ కలిసి పంజాబ్ బౌలింగ్‌ను చెడుగుడు ఆడుకున్నారు.
Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
పవర్ ప్లేలో ఇంత వేగంగా పరుగులు చేయడం SRH కు కొత్తఏమి కాదు. తొలి ఆరు ఓవర్లలో 30 యార్డ్ సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లకే అనుమతి ఉండడంతో, బ్యాటర్లు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే IPL చరిత్రలో అత్యధిక పవర్ ప్లే స్కోర్ రికార్డ్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ పేరిటే ఉంది. 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 125/0 స్కోర్ నమోదు చేసి టాప్‌లో నిలిచింది. అదే ఏడాది లక్నోపై 107/0 కూడా చేసింది. మళ్లీ ఇప్పుడు పంజాబ్ పై 105 పరుగులతో మూడో స్థానంలో నిలిచింది.
Yuvraj Singh: సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కాదు.. తానే నా బెస్ట్ బ్యాటింగ్ పార్టనర్..!
IPLలో అత్యధిక పవర్ ప్లే స్కోర్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ – 125/0 vs ఢిల్లీ క్యాపిటల్స్ (2024)
సన్‌రైజర్స్ హైదరాబాద్ – 107/0 vs లక్నో సూపర్ జెయింట్స్ (2024)
సన్‌రైజర్స్ హైదరాబాద్ – 105/0 vs పంజాబ్ కింగ్స్ (2026)
కోల్‌కతా నైట్ రైడర్స్ – 105/0 vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2017)
చెన్నై సూపర్ కింగ్స్ – 100/2 vs పంజాబ్ కింగ్స్ (2014)
తాజావార్తలు
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!