Kothuru Ram Kumar
Author- NTV Telugu-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
Lava Smart 4 Plus Launched: లావా నుండి ‘స్మార్ట్’ సిరీస్‌లో భాగంగా కొత్త బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్ Lava Smart 4 Plusను లాంచ్ చేసింది. ఈ మధ్యనే Bold N2 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన కంపెనీ.. ఇప్పుడు తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.75 అంగుళాల HD+ LCD డిస్ప్లేను అందించారు. 90Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ స్క్రీన్ స్మూత్ స్క్రోలింగ్, మంచి విజువల్ […] -
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
Pesara Garelu Recipe: ఉదయం పూట టిఫన్ గా లేదా సాయంత్రం వేళల్లో వేడివేడిగా తినడానికి “పెసర గారెలు” బెస్ట్ స్నాక్. సాధారణంగా వడలు, గారెలు అంటే శనగలు, బొబ్బర్లు లేదా అలచందలతో చేస్తుంటాం. అయితే ఒకసారి పెసలతో కూడా గారెలు తయారు చేసి చూడండి. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ గారెలు నూనె కూడా ఎక్కువగా పీల్చవు. చాలా సులభంగా తయారయ్యే ఈ పెసర గారెలు ఇంట్లో అందరికీ నచ్చే రుచికరమైన వంటకంగా […] -
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
BSNL Rs 259 Broadband Plan: ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) గ్రామీణ ప్రాంతాల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మరో చవకైన బ్రాడ్ బ్యాండ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.259 ధరతో కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకవచ్చింది బిఎస్ఎన్ఎల్. తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌నెట్ (BharatNet) కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు నాణ్యమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించేందుకు ఈ ప్లాన్‌ను తీసుకవచ్చారు. రూ.259 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: బిఎస్ఎన్ఎల్ […] -
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
Animal Ambulance: ముంబై నగరంలో గాయపడిన, అనారోగ్యంతో ఉన్న లేదా నిరాశ్రయ స్థితిలో ఉన్న చిన్న జంతువులకు అత్యవసర వైద్య సహాయం అందించేందుకు దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ బైక్ అంబులెన్స్ సేవ ప్రారంభమైంది. “జీవ్వన్ లైఫ్‌లైన్” (JeevOne Lifeline) పేరుతో రూపొందించిన ఈ వినూత్న సేవ ట్రాఫిక్ రద్దీని అధిగమిస్తూ జంతువులను వేగంగా వెటర్నరీ ఆస్పత్రులకు తరలించేందుకు ఉపయోగపడనుంది. జీవ్వన్ అనే జంతు సంక్షేమ సంస్థ, యువసేన యానిమల్ వెల్ఫేర్ ఫోర్స్ సంయుక్తంగా ఈ అంబులెన్స్ సేవను […] -
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో 11KV హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి కలకలం రేపాడు. ఈ ఘటన స్థానిక గ్రామస్థులను తీవ్ర ఆందోళనకు గురిచేయగా.. పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు కలిసి గంటల తరబడి శ్రమించి అతడిని సురక్షితంగా కిందకు దించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం పర్సా ఖుర్ద్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దీన్ […] -
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
OnePlus Nord Buds 4 Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) భారత మార్కెట్లో కొత్త ట్రూ వైర్లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్ OnePlus Nord Buds 4ను లాంచ్ చేసింది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్, AI ఫీచర్లు, లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ప్రత్యేకతలతో ఈ ఇయర్‌బడ్స్ వచ్చింది. డిజైన్ పరంగా చూస్తే.. గత మోడల్లో ఉన్న పెబుల్ ఆకారపు కేసుకు బదులుగా ఈసారి కొద్దిగా చతురస్రాకారంలో […] -
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
Benefits of Hugging: ప్రస్తుత ఆధునిక జీవితంలో పనిఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, మానసిక ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య ప్రేమ, అనుబంధం మరింత బలపడటం చాలా అవసరం. రోజంతా బిజీగా గడిపిన తర్వాత ఒకరినొకరు కౌగిలించుకుని నిద్రపోవడం కేవలం ప్రేమను వ్యక్తపరిచే చర్య మాత్రమే కాదు.. శారీరకంగా, మానసికంగా కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. పరిశోధనల ప్రకారం హగ్ చేసుకోవడం వల్ల శరీరంలో కొన్ని కీలక హార్మోన్లు విడుదలై ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మరి […] -
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
Jamun Juice: వేసవి కాలంలో దాహాన్ని తీర్చడంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందించే పండ్లలో నేరేడు పండు ఒకటి. ముదురు ఊదా రంగులో కనిపించే ఈ పండు వగరు, తీపి రుచుల కలయికతో ప్రత్యేక గుర్తింపు పొందింది. నేరేడు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడం, రక్తాన్ని శుద్ధి చేయడం, హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి. ఈ పండ్లతో తయారుచేసే జ్యూస్ […] -
1983 Cricket World Cup: “తరతరాలకు స్ఫూర్తినిచ్చిన విజయం”.. ప్రపంచకప్ విజయానికి 43 ఏళ్లు.!
1983 Cricket World Cup: భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిన 1983 ప్రపంచకప్ విజయానికి నేటితో 43 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆ చారిత్రక విజయాన్ని గుర్తుచేసుకుంటూ కపిల్ దేవ్ నేతృత్వంలోని జట్టుకు అభినందనలు తెలిపింది. “తరతరాలకు స్ఫూర్తినిచ్చిన విజయం” అంటూ బీసీసీఐ సోషల్ మీడియా వేదిక ప్రత్యేక సందేశాన్ని పంచుకుంది. 1983 జూన్ 25న లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత్, […] -
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
IPL Franchises: భారత క్రికెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరో అరుదైన ఘనతను సాధించింది. తొలిసారిగా ఐపీఎల్‌కు చెందిన 5 ఫ్రాంచైజీలు దేశంలోని అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా 500 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన “బర్గుండీ ప్రైవేట్, హురున్ ఇండియా” సంయుక్తంగా విడుదల చేసిన ఐదో ఎడిషన్ నివేదిక ప్రకారం.. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), […]
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!