Kothuru Ram Kumar
Author- NTV Telugu-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
itel Power 451 Launch: బడ్జెట్ ఫీచర్ ఫోన్ విభాగంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఐటెల్ (itel) మరో కొత్త ఫీచర్ ఫోన్ ను తీసుకొచ్చింది. కంపెనీ తాజాగా భారతదేశంలో itel Power 451 ఫీచర్ ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. తక్కువ ధరలోనే AI ఆధారిత ఫీచర్లు, దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్ అందించడం ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్లో 2.4 అంగుళాల డిస్ప్లేను అందించారు. బ్లూ, గ్రీన్, పర్పుల్, బ్లాక్ రంగుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. […] -
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
Pesara Laddu Recipe: పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వారికి రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అంతేకాకుండా బయటి చిరుతిండి తగ్గించడానికి ఇంట్లోనే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అందిస్తే అది వారికి కూడా మేలు అవుతుంది. అలాంటి వారికోసమే గ్రీన్ మూంగ్ దాల్ (పెసర్లు)తో చేసే ఈ లడ్డూలు మంచి ఎంపిక. పెసర్లలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉండటంతో పిల్లల ఎదుగుదలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. బెల్లం, డ్రై […] -
FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
FIH Pro League: ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ (FIH Pro League)లో భారత పురుషుల హాకీ జట్టు తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది. లండన్ లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 7-1 తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. మ్యాచ్ ప్రారంభంలో వెనుకబడినప్పటికీ.. ఆ తర్వాత భారత ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకుని వార్ వన్ సైడ్ లా మ్యాచ్‌ను భారత్ ఆధీనంలోకి తీసుకున్నారు. […] -
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
Viral Video: మహారాష్ట్రలోని కళ్యాణ్ ప్రాంతంలోని ఓ రోడ్డుపక్కన ఉన్న ఢాబాలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. ఓ మహిళ అక్కడ అందుబాటులో ఉన్న మరుగుదొడ్డిని ఉపయోగించకుండా.. కస్టమర్లు భోజనం చేస్తున్న ప్రదేశంలోనే బహిరంగంగా మూత్ర విసర్జన చేసినట్లు కనిపిస్తోంది. ఈ ఘటనతో అక్కడ ఉన్న సిబ్బంది, భోజనానికి వచ్చిన వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వీడియోలో మరో మహిళ ఈ ఘటనను చిత్రీకరిస్తూ […] -
TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్‌గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్‌గ్రేడ్..
TTD: అయోధ్య రామ మందిరంలో విరాళాల నిర్వహణకు సంబంధించి ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో దేశంలోని ప్రముఖ దేవాలయాలు తమ ఆర్థిక వ్యవస్థలను మరింత పారదర్శకంగా మార్చేందుకు చర్యలు మొదలు పెట్టేశాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్వహిస్తున్న టీటీడీ.. తన అకౌంటింగ్, ఆడిట్ వ్యవస్థలను ఆధునీకరించేందుకు భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్ల సంస్థ (ICAI) సహాయాన్ని కోరింది. ఈ విషయాన్ని ICAI అధ్యక్షుడు […] -
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
Home Smelling Fresh Naturally: ప్రతిఒక్కరూ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఇల్లు తాజాగా, పరిశుభ్రంగా ఉండడం అందరికీ నచ్చుతుంది. అయితే కొంతమంది ఇంట్లో ఎటువంటి చేదు వాసనలు రాకుండా.. సువాసన కోసం సుగంధ కొవ్వొత్తులు, ఎయిర్ ఫ్రెషనర్లు లేదా బాగా సువాసనలున్న క్లీనింగ్ ఉత్పత్తులు ఉపయోగిస్తుంటారు. అయితే వాటిలో కొన్ని తలనొప్పి, అలర్జీ వంటి సమస్యలను కలిగించవచ్చు. దీంతో ఎలాంటి ఘాటైన సువాసనలు ఉపయోగించకుండా ఇంటిని తాజాగా ఉంచడం ఎలా అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. మరి ఈ […] -
Women’s World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
Women’s World Cup 2026 – India: 2026 మహిళల ప్రపంచకప్‌లో గ్రూప్ A నుండి సెమీఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గ్రూప్ A లోని జట్లన్నీ నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. అయితే ఇందులో ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా జట్లు నాకౌట్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా వరుసగా నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి దాదాపు సెమీఫైనల్ స్థానం ఖాయం చేసుకుంది. మరోవైపు భారత్, దక్షిణాఫ్రికా జట్లు చెరో […] -
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
Bank Fraud: బ్యాంకు మోసం కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరో కీలక చర్య చేపట్టింది. భోపాల్ జోనల్ కార్యాలయం అధికారులు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 కింద సుమారు రూ.3.66 కోట్ల విలువైన రెండు ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తాత్కాలికంగా అటాచ్ చేశారు. ఈ కేసు M/S అడ్వాంటేజ్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ (AOPL), దాని ప్రమోటర్ శ్రీకాంత్ భాసికి సంబంధించినది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ […] -
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
Vaibhav Sooryavanshi Records: ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన ఆటతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకట్టుకున్న ఈ యంగ్ బ్యాటర్‌కు ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం భారత సీనియర్ జట్టులో చోటు దక్కింది. జూన్ 26న జరిగే తొలి మ్యాచ్‌లో అతడికి తుది జట్టులో ఒకవేళ అవకాశం లభిస్తే.. భారత క్రికెట్ చరిత్రలోని పలు అరుదైన రికార్డులను బద్దలు కొట్టే అవకాశం లభించబోతుంది. […] -
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
Viral Video: ఉత్తరప్రదేశ్ లోని జాలౌన్ జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒరై పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసు సిబ్బందికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. వైరల్ అయిన వీడియోలో ఓ పురుష కానిస్టేబుల్ కంప్యూటర్ వద్ద కూర్చుని పని చేస్తున్న సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్ అతని వద్దకు వచ్చి ముద్దు పెట్టినట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత ఇద్దరి […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!