Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Chia Seeds : చియా విత్తనాలు తినడం వల్ల శరీరంలోని ప్రతి అవయవానికి ఎంత ప్రయోజనమో తెలుసా..
Chia Seeds : చియా విత్తనాలు పోషక మూలకాల నిధి. వాటిలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీని వినియోగం అనేక సమస్యల నుండి శరీరానికి ఉపశమనం కలిగించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ నుండి బరువు నియంత్రణ వరకు మనం అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. చియా సీడ్స్ లో ఉండే ఒమేగా 3, కాల్షియం, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో, […] -
Skin Will Stay Young : మీ వయస్సు కంటే యవ్వనంగా కనపడాలంటే ఇలా చేయాల్సిందే..
Skin Will Stay Young : వృద్ధాప్యాన్ని ఎవరూ ఆపలేరు. ప్రతి ఒక్కరికి కాలంతో పాటు వయస్సుతో మీ శరీరంలో మార్పులు రావడం సహజం. కానీ., కొన్నిసార్లు ముడతలు, గీతలు లాంటి వృద్ధాప్య సంకేతాలు కనిపించడం మొదలవుతాయి. దీనిని అకాల వృద్ధాప్యం అంటారు. దీనికి కారణాలు చెడు జీవనశైలి, పర్యావరణ కారణాలు. అకాల వృద్ధాప్యం అంటే కనపడే అత్యంత సాధారణ లక్షణాలు ముడతలు, వయస్సు మచ్చలు, పొడిబారడం లేదా చర్మపు రంగులో మార్పు. అయినప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలి […] -
Manchu Manoj Daughter: మంచు మనోజ్ కూతురికి ఇంట్రెస్టింగ్ పేరు.. ఏంటో తెలుసా?
Manchu Manoj Daughter: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరో మంచు మనోజ్ సోమవారం నాడు తన కూతురికి నామకరణం చేశాడు. పాప పేరులో మంచు మనోజ్ తన అత్త శోభా నగర్ రెడ్డి పేరు, అలాగే సుబ్రహ్మణ్యస్వామి భార్య దేవసేన పేరును కలిపి ఉండేలా (Devasena Shobha MM) అంటూ నామకరణం చేశారు. ఇటీవల మంచు మనోజ్, భూమా మౌనిక ఇద్దరు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఏప్రిల్ 13న మౌనిక పాపకు జన్మనిచ్చింది. ఆ విషయం సంబంధించి […] -
Dark Chocolate Benefits: మీరు ఆర్యోగ్యంగా ఉండాలనుకుంటున్నారా?.. అయితే ఈ చాక్లెట్ తినాల్సిందే!
Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్ అనేది ఇతర రకాల చాక్లెట్ల కంటే ఎక్కువ కోకో, తక్కువ చక్కెర కలిగిన చాక్లెట్. ఇది సాధారణంగా మిల్క్ చాక్లెట్ కంటే ఎక్కువ ప్రయోజనకరమైనది. అలాగే తక్కువ తీపిగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన వివిధ అంశాలలో దీనిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పరిమిత పరిమాణంలో తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాలు చాక్లెట్ మెదడు పనితీరును మెరుగుపరిచే, మానసిక ఆరోగ్య పరిస్థితులకు సహాయపడే కొన్ని లక్షణాలను […] -
Mutton Paya Soup : మటన్ పాయ సూప్ వల్ల ఇన్ని లాభాలా..
Mutton Paya Soup : ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆహార పదార్థాలను ఇష్టపడడం మామూలే. అయితే ప్రపంచంలో శాకాహారుల కంటే మాంసాహారులే ఎక్కువ అని చెప్పవచ్చు. కొందరికి అయితే భోజనంలో మాంసాహారం లేకపోతే తినడానికి కూడా ఇష్టపడరు. కేవలం ఆకుకూరలు, కూరగాయలు మాత్రమే కాకుండా మాంసాహారం ద్వారా కూడా చేయడానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇకపోతే మటన్ పాయ సూప్ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మరి వాటి వివరాలేంటో ఓసారి […] -
Heart Attack : పాఠశాలలో ఒక్కసారిగా కూలబడిపోయిన విద్యార్థి.. వైరల్ వీడియో..
Heart Attack : రాజస్థాన్‌లోని దౌసాలో పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి గుండెపోటుతో మరణించిన షాకింగ్ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. మరణించిన విద్యార్థి పేరు యతేంద్ర ఉపాధ్యాయ. అతని వయస్సు కేవలం 16 సంవత్సరాలు. ఇక్కడ విశేషమేమిటంటే.. అతను తన పుట్టినరోజును ఒక రోజు ముందు జరుపుకున్నాడు. విద్యార్థి గుండె జబ్బుతో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బండికుయ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివారం ఉదయం 7 గంటల సమయంలో పాఠశాల […] -
Viral Video: ప్రతి కుక్కకి ఒకరోజు వస్తుందంటే ఏమో అనుకున్నాం.. అది ఇదే కాబోలు..
A Woman gifted gold chain to her pet Dog : చాలామంది తమ ఇళ్లలో కుక్కలను పెంచుకుంటారు. వారు తమ స్వంత భద్రత కోసమే కాకుండా.. వారి కుటుంబంలోని ఇతర సభ్యుల వలె వాటిని ప్రేమిస్తారు. ప్రతినెలా వేల రూపాయలు వెచ్చించి వాటిని అపురూపంగా పెంచేవారు ఎందరో. కుక్కలు ఎప్పుడూ తమ యజమానికి విధేయంగా ఉంటాయని అంటారు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ తన […] -
Abnormal Urine Color : మూత్రం రంగు ఆధారంగా ఆరోగ్య సమ్యసలు గురించవచ్చు.. ఎలా అంటే..
Abnormal Urine Color : మీ మూత్రం రంగును మీరు ఎప్పుడైనా గమనించారా..? ప్రశ్న వింతగా అనిపించవచ్చు. కానీ., మన ఆరోగ్యానికి సంబంధించిన అనేక రహస్యాలు అందులో దాగి ఉన్నాయి. మూత్రం రంగు మన ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. దీని రంగు కొన్నిసార్లు పసుపు, కొన్నిసార్లు గోధుమ, మరికొన్నిసార్లు గులాబీ, ఇంకా పూర్తి తెలుపులో ఉంటుంది. మూత్రంలోని ఈ రంగులన్నింటికీ కొంత అర్థం ఉంది. మన మూత్రం యొక్క రంగు లేత పసుపు రంగులో ఉంటే అది మంచి […] -
Online Shopping Frauds : ఆన్లైన్ షాపింగ్ లో మోసపోకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకోండి..
Online Shopping Frauds : ఈ రోజుల్లో ప్రజలు ఇ కామర్స్ వెబ్సైట్లలో ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. మీరు ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టలు, ఫర్నిచర్, బూట్లు ఇంకా కిరాణా వస్తువులు వంటి వాటిని ప్రతిచోటా ఆర్డర్ చేయవచ్చు. అది గ్రామం లేదా నగరం ఏదైనా కావచ్చు. ఆన్లైన్ షాపింగ్‌లో సమయాన్ని ఆదా చేయడంతో పాటు మీకు ఇష్టమైన వస్తువులు కూడా డిస్కౌంట్లు, ఆఫర్ లలో లభిస్తాయి. కానీ ఆన్లైన్ షాపింగ్ యొక్క ఈ అభిరుచి కొన్నిసార్లు […] -
Eggs Freezing : ట్రెండ్ గా మారుతున్న ” ఎగ్ ఫ్రీజింగ్ “.. అసలేంటి ఈ విధానం..
Eggs Freezing : వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం స్త్రీకి అంత సులభం కాదు. తల్లిగా మారడం మరింత కష్టం అవుతుంది. చాలామంది మహిళలు తల్లులు కావడానికి తమ వృత్తిని వదిలివేయవలసి ఉంటుంది. మహిళలు తన కెరీర్‌ను పణంగా పెట్టి తన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పలువురు మహిళా సెలబ్రిటీలు ‘ఎగ్ ఫ్రీజింగ్’ టెక్నిక్ ని అవలంబిస్తున్నారు. తద్వారా ఆమె తన కెరీర్‌కు విరామం తీసుకోనవసరం లేదు. అలాగే వారు […]
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!