Nikhil Swayambhu: ‘స్వయంభూ’ కోసం రంగంలోకి సెంథిల్ కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అనేక పెద్ద చిత్రాల వెనుక మాస్టర్ సినిమాటోగ్రాఫర్ KK సెంథిల్ కుమార్.. హీరో నిఖిల్ నటిస్తిన్న పాన్ ఇండియన్ స్వయంభూ కోసం బోర్డులోకి వచ్చారు. మేకర్స్ విడుదల చేసిన వీడియోలో చూపిన విధంగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో టాప్ టెక్నీషియన్ ఇప్పటికే బృందంతో చేరారు అంటూ చిత్ర బృందం తెలిపింది.
Maname: ఏంటి భయ్యా.. ఒక్క సినిమాలో 16 పాటలు..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
నిఖిల్, సెంథిల్ మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈ వీడియోకు ప్రధాన ఆకర్షణ. మేకింగ్ వీడియో గ్రాండ్ మేకింగ్ ని ఉండేలా కనపుడుతోంది. ఇందుకోసం సినిమా టీమ్ చాలా పెద్ద సెట్‌లు వేస్తోంది. ఇప్పటి వరకు నిఖిల్ నటించిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘స్వయంభూ’. కెకె సెంథిల్ కెమెరా పని చేయడంతో., సినిమా విజువల్స్ టాప్ నాచ్ గా ఉండబోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
Gam Gam Ganesha: మొదటిరోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిన గం గం గణేశా.. లెక్కలు ఇలా..
శనివారం తెల్లవారుజామున, మూవీ మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసారు. నిఖిల్ రెండు చేతుల్లో రెండు కత్తులతో యుద్ధంలో పోరాడుతున్న ఓ పురాణ యోధుడిగా కనపడ్డాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిఖిల్ యొక్క 20వ చిత్రం. సంయుక్త, నభా నటేష్ లు చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!