Kothuru Ram Kumar
Author- NTV Telugu-
OnePlus Nord 4 : భారత్ మార్కెట్ లోకి రానున్న ” వన్ ప్లస్ నోర్డ్ 4 “.. ఫీచర్లు ఇలా..
OnePlus Nord 4 : వన్ ప్లస్ జూలై 16న భారతదేశంతోపాటు ఇతర దేశాలలో ఈవెంట్ ను నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్లో కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేయబోతుంది. అదే వన్ ప్లస్ నోర్డ్ 4. వన్ ప్లస్ తన సమ్మర్ లాంచ్ ఈవెంట్ జూలై 16న తేదీని కన్ఫర్మ్ చేసింది. కంపెనీ ఇప్పటికే నార్డ్ పోర్ట్‌ఫోలియో కింద లైట్, CE మోడల్ లను విడుదల చేసింది. అధికారిక లాంచ్ ఈవెంట్ కు ముందే […] -
Hair Loss : మీ జుట్టు ఎక్కువ రాలిపోతుందా.. ఐతే ఇవి తినాల్సిందే..
Hair Loss : ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలడం మనలో చాలామందికి ఓ పెద్ద సమస్య. అయితే., కొద్దిగా జుట్టు రాలడం సాధారణమే కానీ.. జుట్టు విపరీతంగా రాలడం మొదలైనప్పుడు అది ఆందోళన కలిగించే విషయమే. జుట్టు రాలడాన్ని ఆపడానికి, ప్రజలు నూనె, హెయిర్ సీరం వంటి అనేక పద్ధతులను ప్రయత్నిస్తారు. కానీ వారు ఒక విషయాన్ని మరిచిపోతారు. అదేదో కాదు మనం తీసుకునే ఆహారం. జుట్టు రాలడానికి ప్రధాన కారణం పోషకాల కొరత. మనం సరైన […] -
JIO 5G Data : జియో వినియోగదారులు అపరిమిత 5G డేటా కావాలనుకుంటే ఈ రీఛార్జ్స్ చేయాల్సిందే..
JIO 5G Data : జియో తాజాగా తన రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోను అప్డేట్ చేసింది. కంపెనీ అన్ని ప్లాన్ల ధరలను మార్చింది. దీనితో పాటు జియో అన్లిమిటెడ్ 5G డేటా అందుబాటులో ఉన్న ప్లాన్ల సంఖ్యను కూడా తగ్గించింది. కంపెనీ ప్లాన్లు ఇప్పుడు మొత్తం 19 ప్లాన్ లకు వస్తాయి. వీటిలో అపరిమిత 5G డేటా అందుబాటులో ఉంది. 16 రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 3 డేటా బూస్టర్లు. మీరు ఈ ప్లాన్లన్నింటినీ జియో […] -
Update On Murder Case : నిందుతుడి మానసిక పరిస్థితి బాగోలేదు.. మైనర్ బాలిక హత్య కేసు అప్డేట్..
Update On Murder Case : అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం పరిధిలోనీ కొప్పుగొండు పాలెంలో శనివారం ఓ దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ సైకో కత్తితో దాడి చేసి అమ్మాయిని హత్య చేశాడు. ప్రస్తుతం కొప్పుగొండు గ్రామంలో జులాయిగా తిరుగుతూ బాలికను ప్రేమ పేరుతో వేధించడంతో విషయం కాస్త అమ్మాయి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో.. ఆ సైకో వ్యక్తి సురేష్ పై […] -
FSSAI New Rules : ఇక నుంచి ప్యాకేజ్డ్ ఫుడ్స్ పై ఆ వివరాలు పెద్దగా ఉండాల్సిందే..
FSSAI New Rules : ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఉప్పు, పంచదార, సంతృప్త కొవ్వుకు సంబంధించిన సమాచారాన్ని బోల్డ్ లెటర్స్ లో ప్యాకేజ్డ్ ఫుడ్స్ లేబుల్స్‌పై పెద్ద ఫాంట్ లో అందించడం తప్పనిసరి చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి లేబులింగ్ నిబంధనలలో మార్పులను శనివారం రెగ్యులేటర్ ఆమోదించింది. FSSAI చైర్మన్ అపూర్వ చంద్ర అధ్యక్షతన జరిగిన ఫుడ్ అథారిటీ 44వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో, పోషకాహార […] -
Leopard Roaming In Mahanandi : చిరుత దెబ్బకి కంటికి కునుకు లేకుండా జాగారణ చేస్తున్న జనం..
Leopard Roaming In Mahanandi : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో చిరుత గత 22 రోజులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. చిరుత సంచారానికి సంబంధించిన సిసిటీవీ ఫోటేజీలలో కూడా చాలానే మీడియా ద్వారా బయటికి వచ్చాయి. 22 రోజులుగా మహానంది పుణ్యక్షేత్రం చుట్టూ చిరుత చక్కర్లు కొడుతుండడంతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే చిరుతను బంధించడానికి అటవీ శాఖ అధికారులు అనేక మార్గాలను చేస్తున్నారు. మహానందిలోని విద్యుత్ సబ్ స్టేషన్, అన్నదాన సత్రం, […] -
Char Dham Yatra : తాత్కాలికంగా చార్ధామ్ యాత్ర నిలిపివేత..
Char Dham Yatra: ఉత్తరాఖండ్ లోని గర్వాల్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో ఆదివారం చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జూలై 7, 8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. యాత్రికుల భద్రత దృష్ట్యా యాత్రను వాయిదా వేస్తున్నట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. ఈ రెండు రోజుల్లో గర్వాల్ డివిజన్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. […] -
Cheating Lady : నిత్య పెళ్లి కూతురు.. 40 ఎళ్ళ దాటినా పెళ్ళి కాని ప్రసాద్ లే సంధ్య మెయిన్ టార్గెట్ …
తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఓ నిత్య పెళ్లికూతురు సంబంధించిన ఉదాంతం బయటకు వచ్చింది. ఓ మహిళ ఇప్పటివరకు 50 మందిని పెళ్లి చేసుకొని ఆపై ఎవరికి చెప్పకుండా అందిన కాడికి డబ్బు, నగలతో ఉడాయించేది. అయితే తాజాగా ఓ వ్యక్తిని కూడా ఇలా చేయడానికి ప్రయత్నం చేయగా అనుమానం వచ్చిన అతడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. Heavy Rains : […] -
RBI Cancelled Bank Licence : బ్యాంకులకు వరుస షాకులిస్తున్న ఆర్బీఐ.. 7 బ్యాంకుల లైసెన్స్ రద్దు..
RBI Cancelled Bank Licence : గత కొంత కాలంగా సహకార బ్యాంకులపై సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కాస్త కఠినంగా వ్యవహరిస్తోంట్లుగా కనపడుతోంది. కొన్ని సహకార బ్యాంకులకు జరిమానా విధించడంతోపాటు పలు బ్యాంకుల లైసెన్సులు రద్దు చేశారు. ఈ క్రమంలో, జూలై 4, 2024న బనారస్ మర్కంటైల్ కో – ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ ను ఆర్బీఐ రద్దు చేసింది. దీనితో పాటు 2024 సంవత్సరంలో ఇప్పటివరకు 7 సహకార బ్యాంకుల లైసెన్స్‌లను ఆర్బీఐ రద్దు […] -
Mouth Breathing Sleep : నోరు తెరిచి నిద్రపోతున్నారా.. జాగ్రత్త సుమీ.. ఈ ఆరోగ్య సమస్యలు రావొచ్చు..
Mouth Breathing Sleep : మనం ఇది వరకే నోరు తెరిచి నిద్రపోయేవారిని చాలామందిని చూసే ఉంటాము. కానీ., నిద్రలో ముక్కు ద్వారా కాకుండా నోరు ద్వారా శ్వాస తీసుకోవడం అనేది వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీసే తీవ్రమైన సమస్య కావచ్చు. మనం నిద్రపోతున్నప్పుడు, మన శరీరం సహజంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం నుండి నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వరకు మారుతుంది. ఇలా నిద్రలో దీర్ఘకాలిక నోటి శ్వాస మన ఆరోగ్యంను ప్రభావితం […]
తాజావార్తలు
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!